సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆచార్య-ఆత్రేయ గానం:S.P.:బాలు,P.సుశీల తారాగణం::శోభన్‌బాబు,రాధిక,విజయశాంతి,సిల్క్ స్మిత పల్లవి:: ఆ..ఆ..ఆహ..హా..అహా..హా నిసనిస..నిసనిగ..సగ సమా..ఆ..ఆ శృంగార సీమంతిని శృంగార సీమంతిని..నా జీవన మందాకిని నీ కనుసన్న సైయ్యాటలో..నను జీవించనీ..మరణించనీ శృంగార సీమంతిని..నా జీవన మందాకిని నీ కనుసన్న సైయ్యాటలో..నను జీవించనీ..మరణించనీ శృంగార సీమంతిని సరిప..గమ గమని సరిప..పమ గపమ నిసనిస..సమగమ చరణం::1 నీ హృదయాన మ్రోగాలని రవళించు రాగాన్ని నీ గుడిలోన వెలగాలని తపియించు దీపాన్ని నీ పాద కమలాల పారాణిని..నీ ప్రయణ సన్నిద్ధి పూజారిని సురలోక వాసిని..సుమ హాసిని చిరకాలం ఈ చెలిమి చిగురించి పూయని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ శృంగార సీమంతిని..ఆ..నా జీవన మందాకిని..మ్మ్ నీ కనుసన్న సైయ్యాటలో..ఆ..నను జీవించనీ..మరణించనీ..ఆ శృంగార సీమంతిని పమగా..మపగగమపగ సనిని మా..మపదమపద మా గా గా సనిని మాగగ చరణం::2 నీ రాయంచ గమనానికి పరిచాను పూదారిని నువు రానున్న శుభవేళకై వేచాను ఒంటరిని విన్నాను నీ కాలి సవ్వడిని కన్నాను నీ కాళి కనుదోయిని కరుణాంతరంగిని..అనురాగిని నీ అలుకే నా పాళి వరముగా పండనీ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ శృంగార సీమంతిని..ఆ..నా జీవన మందాకిని..మ్మ్ నీ కనుసన్న సైయ్యాటలో..ఆ..నను జీవించనీ..హహ..మరణించనీ..ఆ శృంగార సీమంతిని ఆ..అ..ఆ..ఆ..హ..ఆ..హా..ఆహ..హా
సంగీతం::ఆదినారాయణరావు,సత్యం రచన::D.C.నారాయణరెడ్డి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,చిరంజీవి. పల్లవి:: ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ ఇలాగే..ఏ..పాడాలి కలకాలం..ఊ ఇలాగే..ఏ..పాడాలి కలకాలం ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ yun hi hum jaayenge jamake janam yun hi hum jaayenge jamake janam చరణం::1 అరవిరిసే కనులే కమలాలు ముసురుకునే..ఏ..కురులే బ్రమరాలు Milkar Sanam har kadam hum chalenge Milkar Sanam har kadam hum chalenge దిగిరావా నీలాల గగనాలు ఏ వేళనైన ఒకే కోరికా ఏ పువులైన ఒకే మాలిక yun hi hum jaayenge jamake janam yun hi hum jaayenge jamake janam చరణం::2 ఆ ఆ ఆ ఆ ఆ ఆ హా ఆ ఆ ఆ హా హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ హా. khilta hai pyar sa main mere Saajan Khilta Rahey ab mai aaj sawan మెరిసే నీ నవ్వులే జల్లులైతే మెరిసే నీ నవ్వులే జల్లులైతే పరువాలే శ్రావణ మేఘాలు. ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ yun hi hum jaayenge jamake janam yun hi hum jaayenge jamake janam
సంగీతం::సత్యం రచన::వేటూరి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::అక్కినేని,సుజాత,శ్రీదేవి. ::: ఏవిటోగా ఉంది..ఏదో అడగాలని ఉంది ఏదో కావాలని..తెలియక తికమకగా ఉంది ఏవిటోగా ఉంది..ఏదో అడగాలని ఉంది ఏదో కావాలని..తెలియక తికమకగా ఉంది అది ఏవిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ నీకు తెలుసా మిస్ ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది అది ఏమిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ నీకు తెలుసా మిస్టర్ :::1 అది ఇదీ అని చెప్పలేనీ..మూగమనసుతో అది అదే అని చెప్పుకోనీ..కోడెవయసుతో అది ఇదీ అని చెప్పలేనీ..మూగమనసుతో అది అదే అని చెప్పుకోనీ..కోడెవయసుతో మంచుతెరలు తొలగించాలని..మల్లెపూలు నలిపేయ్యాలని మంచుతెరలు తొలగించాలని..మల్లెపూలు నలిపేయ్యాలని కసి కసిగా..ఉసి ఉసిగా..రెపరెప తపనల అలజడిగా ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది అది ఏమిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఆఆ నీకు తెలుసా మిస్ :::2 శృతి మరీ మించుతున్న కొత్త లయలతో..హాయ్ రుచులేవో కోరుతున్నా మత్తు పెదవితో శృతి మరీ మించుతున్న కొత్త లయలతో..ఓ..ఓ రుచులేవో కోరుతున్నా మత్తు పెదవితో ఎదకు నిన్ను అదిమెయ్యాలని..ఎల్లలన్ని చిదిమెయ్యాలని ఎదకు నిన్ను అదిమెయ్యాలని..ఎల్లలన్ని చిదిమెయ్యాలని తడి తడిగా పొడి పొడిగా..తహ తహలాడిన సందడిగా ఏవిటోగా ఉంది..ఏదో అడగాలని ఉంది ఏదో కావాలని తెలియక తికమకగా ఉంది అది ఏవిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ నీకు తెలుసా మిస్ హోయ్..ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది అది ఏమిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ నీకు తెలుసా మిస్టర్ Bangaaru Kaanuka--1982 Music::Satyam Lyrics::Veturi Singer's::S.P.Baalu,P.Suseela Cast:: ANR,Sujatha,Sridevi ::: eviTOgaa undi..edO aDagaalani undi edO kaavaalani..teliyaka tikamakagaa undi eviTOgaa undi..edO aDagaalani undi edO kaavaalani..teliyaka tikamakagaa undi adi eviTO..O..O..O..O..O..O neeku telusaa miss eviTOgaa undi..edalO sodagaa undi edO kaavaalani..ninne aDagaalani undi eviTOgaa undi..edalO sodagaa undi edO kaavaalani..ninne aDagaalani undi adi emiTO..O..O..O..O..O..O neeku telusaa Mister :::1 adi idee ani cheppalenee..moogamanasutO adi ade ani cheppukOnee..kODevayasutO adi idee ani cheppalenee..moogamanasutO adi ade ani cheppukOnee..kODevayasutO manchuteralu tolaginchaalani..mallepoolu nalipeyyaalani manchuteralu tolaginchaalani..mallepoolu nalipeyyaalani kasi kasigaa..usi usigaa..reparepa tapanala alajaDigaa eviTOgaa undi..edalO sodagaa undi edO kaavaalani..ninne aDagaalani undi adi emiTO..O..O..O..O..aaaa neeku telusaa miss :::2 Sruti maree minchutunna kotta layalatO..haay ruchulevO kOrutunnaa mattu pedavitO Sruti maree minchutunna kotta layalatO..O..O ruchulevO kOrutunnaa mattu pedavitO edaku ninnu adimeyyaalani..ellalanni chidimeyyaalani edaku ninnu adimeyyaalani..ellalanni chidimeyyaalani taDi taDigaa poDi poDigaa..taha tahalaaDina sandaDigaa eviTOgaa undi..edO aDagaalani undi edO kaavaalani teliyaka tikamakagaa undi adi eviTO..O..O..O..O..O..O neeku telusaa miss hOy..eviTOgaa undi..edalO sodagaa undi edO kaavaalani..ninne aDagaalani undi adi emiTO..O..O..O..O..O..O neeku telusaa Mister
చరణం::1 హాయి హాయి ఈ లోకం..తీయనైనదీ లోకం హాయి హాయి ఈ లోకం..తీయనైనదీ లోకం నీ ఇల్లే పూల వనం..నీ సర్వం ప్రేమ ధనం మరువకోయి..ఈ సత్యం..అదిగదిగో గగనసీమ.. చరణం::2 నీ కోసమే జగమంతా..నిండెనోయి వెన్నెలలు నీ కోసమే జగమంతా..నిండెనోయి వెన్నెలలు తేలెనోయి గాలి పైన..తీయనైన కోరికలు చరణం::3 ఆ ఆ ఆ ఆ ఆ.. చెరుపుకోకు నీ సౌఖ్యం..చేతులార ఆనందం చెరుపుకోకు నీ సౌఖ్యం..చేతులార ఆనందం యేనాడును పొరపడకోయ్..యేమైన తొరపడకోయ్ మరల రాదు రమ్మన్నా..మరల రాదు రమ్మన్నా మాయమైన ప్రేమధనం..చివురింపదు తిరిగీ వాడి చెడిన పూలవనం..మరువకోయి ఈ సత్యం..మ్మ్ మ్మ్ మ్మ్