సంగీతం::T..చలపతిరావు రచన::C.నారాయణరెడ్డి గానం::P.సుశీల పల్లవి:: గాజులైతే తొడిగాడు నా రాజు నా మోజులన్ని తీరేది ఏ రోజు హోయ్..చెయ్యి పట్టుకున్నాడు నా రాజు ఇక..చెంగులు ముడి వేసేది ఏ రోజు చరణం::1 ప్రతి కోకిన సన్నాయి పాట పాడుతున్నది ప్రతి కోకిన సన్నాయి పాట పాడుతున్నది ప్రతి చిలక ముత్తైదువులా చేరుకున్నది పెళ్ళిపడుచులా నా ఒళ్ళు ముడుచుకున్నది పెళ్ళిపడుచులా నా ఒళ్ళు ముడుచుకున్నది మూడు ముళ్లు తలచుకుంటే సిగ్గు ముసురుతున్నది..ఈ..ఈ..ఈ గాజులైతే తొడిగాడు నా రాజు నా మోజులన్ని తీరేది ఏ రోజు చరణం::2 నా చిలిపి వయసు నేలమీద నిలువకున్నది గాలి పల్లకిలో..గాలి పల్లకిలో..మల్లికలా వూరేగుతున్నది రెండు కళ్ళలో ఒకే బొమ్మ నిండివున్నది రెండు కళ్ళలో ఒకే బొమ్మ నిండివున్నది ఆ బొమ్మను చూస్తుంటే ప్రాణం ఆగకున్నది..ఈ..ఈ..ఈ గాజులైతే తొడిగాడు నా రాజు నా మోజులన్ని తీరేది ఏ రోజు చెయ్యి పట్టుకున్నాడు నా రాజు ఇక..చెంగులు ముడి వేసేది ఏ రోజు Doctor Babu--1973 Music::T.Chalapathi Rao Lyrics::C.NaaraayanaReddi Singer's::P.Suseela Cast::Sobhan Babu, Jayalalitha, Vijaya Lalitha, Gummadi, Relangi :::: gaajulaite todigaadu naa raaju naa mojulanni teeredi E rOju hOy..cheyyi pattukunnaadu naa raaju ika..chengulu mudi vesedi E rOju ::::1 prati kokina sannaayi paata paadutunnadi prati kokina sannaayi paata paadutunnadi prati chilaka muttaiduvulaa cherukunnadi pellipaduchulaa naa ollu muduchukunnadi pellipaduchulaa naa ollu muduchukunnadi moodu mullu talachukunte siggu musurutunnadi..ee..ee..ee gaajulaite todigaadu naa raaju naa mojulanni teeredi E rOju ::::2 naa chilipi vayasu nelameeda niluvakunnadi gaali pallakilo..gaali pallakilo..mallikalaa vooregutunnadi rendu kallalo oke bomma nindivunnadi rendu kallalo oke bomma nindivunnadi aa bommanu choostunte praanam aagakunnadi..ee..ee..ee gaajulaite todigaadu naa raaju naa mojulanni teeredi E rOju hOy..cheyyi pattukunnaadu naa raaju
సంగీతం::చక్రవర్తి రచన::వీటూరి గానం::బాలు తారాగణం::చంద్రమోహన్,మురళిమోహన్,గొల్లపూడి మారుతి రావ్,సుహాసిని,ప్రభ. పల్లవి:: మనిషి మనిషికి ఓ చరిత్ర మనిషి మనసులో మరో చరిత్ర సగము వినోదము..సగము విషాదము ఇంతే ఈ లోక చరిత్ర తూరుపులో ఉదయించే సూర్యుడు పడమరలో కుంగకుండ మానడు మనుగడ విలువలు..చీకటి వెలుగులు మనిషికి ఇవి రోజూ పాఠాలు ఈ సత్యం అను నిత్యం తెలుసుకున్న నాడు రావు కొరతలు సంసారం అన్నది ఒక శతకము దాంపత్యం అది సాగే మార్గము పతి ఒక చక్రము..సతి ఒక చక్రము కలిసి మెలిసి సాగితే స్వర్గము కాదంటే లేదంటే అంతకన్న ఏముంది నరకము మనిషికి మనిషికి ఓ చరిత్ర ప్రతి మనిషిది ఒక పాత్ర ఎన్నో రకాలుగా..ఎవో మతాలుగా సాగే అనంత యాత్ర మహరాజు వెలిసాడు ఈ ఇంతిలో కొలువే తీరాడు పొరుగింటిలో వయసే మీరినా బరువు భాద్యత తెలియదు పాపం పసివాడికి మతి లేదా..శ్రుతి లేదా బ్రతుకు విలువ ఎవరు అతనికి తెలిపేది లోకానికి వున్నవి నలు దిక్కులు ఆ ఇంటికి ఉన్నవి ఇరు దిక్కులు భర్తే తూరుపు..భార్యే పడమరి దిక్కులేదు పాపం పసిదానికి ఎవరమ్మా..ఎవరమ్మా జరుగుతున్న కధను మలుపు తిప్పేది భర్తే ఒడే ఆ భార్యకు కోవెల భర్త నీడ కాశి ప్రయాగ ఆకలి దప్పులే ఎరుగని ప్రేమలా కలిసి మెలిసి జీవించే ఇంటిలో అటు లేమి..ఇటు కలిమి నడుమ నలుగుతున్న కధకు తుది ఏది Manishiko Charitra--1983 Music::Chakravarthi Lyricist::Veeturi,Rajashri Singer::S.P.Balu Cast::Chandramohan, Muralimohan, Gollapudi Maruti rao, Suhasini, Prabha :: manishi manishiki O charitra manishi manasulO marO charitra sagamu vinOdamu..sagamu vishaadamu intE ee lOka charitra toorupulO udayinchE sooryuDu paDamaralO kungakunDa maanaDu manugaDa viluvalu..cheekaTi velugulu manishiki ivi rOjU paaThaalu ee satyam anu nityam telusukunna naaDu raavu koratalu samsaaram annadi oka Satakamu daampatyam adi saagE maargamu pati oka chakramu..sati oka chakramu kalisi melisi saagitE swargamu kaadanTE lEdanTE antakanna Emundi narakamu manishiki manishiki O charitra prati manishidi oka paatra ennO rakaalugaa..evO mataalugaa saagE ananta yaatra maharaaju velisaaDu ee intilO koluvE teeraaDu poruginTilO vayasE meerinaa baruvu bhaadyata teliyadu paapam pasivaaDiki mati lEdaa..Sruti lEdaa bratuku viluva evaru ataniki telipEdi lOkaaniki vunnavi nalu dikkulu aa inTiki unnavi iru dikkulu bhartE toorupu..bhaaryE paDamari dikkulEdu paapam pasidaaniki evarammaa..evarammaa jarugutunna kadhanu malupu tippEdi bhartE oDE aa bhaaryaku kOvela bharta neeDa kaaSi prayaaga aakali dappulE erugani prEmalaa kalisi melisi jeevinchE inTilO aTu lEmi..iTu kalimi naDuma nalugutunna kadhaku tudi Edi
సంగీతం::సత్యం రచన::దాశరధి గానం::K.B.K.మోహన్‌రాజ్,P.సుశీల Film Directed By::A.Anand Mohan తారాగణం::శ్రీధర్,హేమ చౌదరి,ప్రదీప్ కుమార్. పల్లవి:: మరుమల్లెలు ఘుమఘుమలాడే మా మంచివేళా..నను చేర రావా..ఆఆఆ హోయ్..సిరిమల్లెలు..సిగలో తురిమిన సింగారమంతా..నీకోసమేరా..ఆఆఅ హోయ్..మరుమల్లెలు ఘుమఘుమలాడే మా మంచివేళా..నను చేర రావా నీ కోసమేరా..ఆ చరణం::1 రంగైన బంగరుబొమ్మ..విరబూసిన మామిడికొమ్మ కలకాలం నాతో ఉండిపో..ఓఓఓఓఓ ఓ ఓఓఓ కౌగిలిలో నీవే..నిండిపో..ఓఓఓఓఓ ఓ ఓఓఓ చెలరేగే నావయసంతా..వికసించే ఈ సొగసంతా కానుకగా నీవే అందుకో..ఓఓఓఓఓ ఓ ఓఓఓ కన్నులలో నన్నే దాచుకో..ఓఓఓఓఓ ఓ ఓఓఓ కొండలలో కోనలలో..ఇద్దరమొకటైపోదాం సిరిమల్లెలు..సిగలో తురిమిన సింగారమంతా..నీకోసమేరా..ఆఆఆ ఓఓఓ..మరుమల్లెలు ఘుమఘుమలాడే మా మంచివేళా..నను చేర రావా..ఆ నీ కోసమేరా..ఆ చరణం::2 గువ్వలమై గుసగుసలాడి..పువ్వులమై మిసమిసలాడి గడపాలి కాలం హాయిగా..ఆఆఆ ఆ ఆఆఆ పండాలి కలలే తీయగా..ఆఆఆ ఆ ఆఆఆ ఆకాషం వాలేచోట..మేఘలే తేలే చోట నీ వడిలో నన్నే వాలనీ..ఈఈఈఈ ఈ ఈఈఈ మనకోసం కాలం ఆగనీ..ఈఈఈఈ ఈ ఈఈఈఈ సెలయేటి గలగలలో..అలలై కరిగిపోదాం మరుమల్లెలు ఘుమఘుమలాడే మా మంచివేళా..నను చేర రావా..ఆఆఆ హోయ్..సిరిమల్లెలు..సిగలో తురిమిన సింగారమంతా..నీకోసమేరా..ఆఆఆ Pelli Kaani Pelli--1977 Music::Satyam Lyrics::Daasarathi Singer's::K.B.K.Mohan raaj, P.Suseela Film Directed By::A.Anand Mohan Cast::Sridhar, Hema chowdary, Pradeep Kumar. :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: marumallelu ghumaghumalaaDE maa manchivELaa..nanu chEra raavaa..aaaaaaaaa hOy..sirimallelu..sigalO turimina singaaramantaa..neekOsamEraa..aaaaaaa hOy..marumallelu ghumaghumalaaDE maa manchivELaa..nanu chEra raavaa nee kOsamEraa..aa ::::1 rangaina bangarubomma..viraboosina maamiDikomma kalakaalam naatO unDipO..OOOOO O OOO kaugililO neevE..ninDipO..OOOOO O OOO chelarEgE naavayasantaa..vikasinchE ii sogasantaa kaanukagaa neevE andukO..OOOOO O OOO kannulalO nannE daachukO..OOOOO O OOO konDalalO kOnalalO..iddaramokaTaipOdaam sirimallelu..sigalO turimina singaaramantaa..neekOsamEraa..aaaaa OOO..marumallelu ghumaghumalaaDE maa manchivELaa..nanu chEra raavaa..aa nee kOsamEraa..aa ::::2 guvvalamai gusagusalaaDi..puvvulamai misamisalaaDi gaDapaali kaalam haayigaa..aaaaaa aa aaaaaa panDaali kalalE teeyagaa..aaaaaa aa aaaaaa aakaasham vaalEchOTa..mEghalE tElE chOTa nee vaDilO nannE vaalanii..iiiiiiii ii iiiiiiii manakOsam kaalam aaganii..iiiiiiii ii iiiiiiii selayETi galagalalO..alalai karigipOdaam marumallelu ghumaghumalaaDE maa manchivELaa..nanu chEra raavaa..aaaaaa hOy..sirimallelu..sigalO turimina
singaaramantaa..neekOsamEraa..aaaaa
Hawas--1974 Music::Usha Khanna Lyrics::Saawan Kumar Singer's::Mohammed Rafi Film Direc ted By::Sawan Kumar Tak Cast::Anil Dhawan, Neetu Singh, Pinchoo Kapoor, Bindu, Mehmood, Rekha, Pradeep Kumar, Vidya Sinha, Vinod Mehra, Shiv Kumar, Faryal Manmohan, Randhwa, Ashok Khanna, Asit Sen, Vasant, Jugnu, Coca Cola, Randhir Kapoor, Neelam ::::::::::::::::::::::::::::::: teree galiyo me naa rakhenge kadam aaj ke baad tere milane ko naa aayenge sanam aaj ke bad teree galiyo me too meraa milna too meraa milna samjh lena ik sapna tha tujhko abb mil hee gaya jo teraa apna tha hamko duneeya me samjhna naa sanam aaj ke bad teree galiyo me ghir ke aayengee ghir ke aayengee ghatayein barse sawan kee tum toh banho me rahogee apne sajan kee gale ham gham ko lagayenge sanam aaj ke bad teree galiyo me naa rakhenge kadam aaj ke bad tere milane ko naa aayenge sanam aaj ke bad
సంగీతం::R.సుదర్శనం రచన::తోలేటి గానం::P.సుశీల తారాగణం::N.T.రామారావు,S.V.రంగారావు,అంజలీ దేవి,వైజయంతీమాల,నాగయ్య పల్లవి:: ఓంకార నాదస్వరూపా..ఆ ఆ ఆ ఆ భావరాగ తాళప్రదీపా..ఆ ఆ ఆ నాట్యకలాపా..ఆ..నటరాజా నమోనమో..నటరాజా..నమోనమామి ఇలలోసాటిలేని భారతదేశం ఇలలోసాటిలేని భారతదేశం మా దేశం ఇలలోసాటిలేని భారతదేశం కనులకు సుందరం..కళలకు మందిరం మాదేశం సుందరం..కళలకు మందిరం మాదేశం సుందరం..కళలకు మందిరం ఇలలోసాటిలేని..భారతదేశం చరణం::1 పావన హిమశైలం..గౌరి కిరీటం పావన హిమశైలం..గౌరి కిరీటం నిర్మల గంగానది..జీవ ప్రవాహం దక్కను వజ్రాల..పచ్చలహారం దక్కను వజ్రాల..పచ్చలహారం మా కాశ్మీరం..రమ్యారామం మా కాశ్మీరం..రమ్యారామం ఇలలోసాటిలేని..భారతదేశం చరణం::2 భగవద్గీత..ఆ..ఆ..ఆ.. భగవద్గీత..వేదనినాదం గౌతమ బుద్ధుని..జ్ఞానప్రదీపం భగవద్గీత..వేదనినాదం గౌతమబుద్ధుని..జ్ఞానప్రదీపం రామకృష్ణబోధలో..అమృతసారం రామకృష్ణబోధలో..అమృతసారం దేశాల వెదజల్లే..దివ్యప్రదేశం దేశాల వెదజల్లే..దివ్యప్రదేశం ఇలలోసాటిలేని..భారతదేశం మా దేశం..ఇలలోసాటిలేని..భారతదేశం చరణం::3 కాళిదాసకావ్యం జయదేవుని గానం కాళిదాసకావ్యం జయదేవుని గానం అజంత ఎల్లోరా అద్భుతశిల్పం గాంధి రవీంద్రుల..ఘన సందేశం గాంధి రవీంద్రుల..ఘన సందేశం ఖండ ఖండముల..చాటే దేశం ఖండ ఖండముల..చాటే దేశం ఇలలోసాటిలేని..భారతదేశం మా దేశం..ఇలలోసాటిలేని..భారతదేశం