Wednesday, March 05, 2014

పూజాఫలం--1964























సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::అక్కినేని, జగ్గయ్య, జమున,సావిత్రి,గుమ్మడి, ఎల్. విజయలక్ష్మి,రమణారెడ్డి,రాజశ్రీ  
  
పల్లవి::

ఓ ఓ ఓ..మదనా మనసాయెరా
పరువము పొంగే తరుణము నేడే
మరి మరి నీకై రాబోదురా
మదనా మనసాయెరా

చరణం::1

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సుందరి మధువై ముందు నిలిచెరా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నీ..నీ..ముందు నిలిచెరా..ఆ
అందిన పెన్నిధి అనుభవించరా..ఆ
కలువను మీరే చెలువను చేరె
కలువను మీరే చెలువను చేరె
వలపును తూచే వేళయెరా

మదనా మనసాయెరా
పరువము పొంగే తరుణము నేడే 
మరి మరి నీకై రాబోదురా
మదనా..మనసాయెరా

No comments: