కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేకా మరి మరి అడిగాను అంతే అంతే అంతే
కుశలమా నీకు కుశలమేనా ఇన్నినాళ్ళు వదలలేకా ఎదో ఎదో వ్రాసాను అంతే అంతే అంతే !! కుశలమా !!చిన్నతల్లి ఏమందీ నాన్న ముద్దు కావాలంది పాలు గారు చెక్కిలిపైన పాపాయికి ఒకటి తేనెలూరు పెదవుల పైన దేవిగారికొకటి ఒకటేనా.....ఒకటేనా హహ...ఎన్నైనా....ఆ... హాయ్ ఎన్నెన్నో...... మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే అంతే అంతే
!! కుశలమా .. హాయ్ !!పెరటిలోని పూల పానుపు త్వర త్వరగా రమ్మంది పొగడ నీడ పొదరిల్లు దిగులు దిగులుగా ఉంది ఎన్ని కబురులొచ్చేనో ఎన్ని కమ్మలంపేనో పూలగాలి రెక్కల పైన నీలి మబ్బు పాయలపైనా అందేనా ఒకటైనా అందెనులే తొందర తెలిసెనులే
సంగీతం:: సత్యం రచన::M.గోపి గానం::S.జానకి,S.P.బాలు. కానడ::రాగం (హిందుస్తానీ ~ కర్నాటక) పల్లవి:: నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ నీ కౌగిలిలో తల దాచి... చరణం::1 చల్లగ కాసే పాల వెన్నెల నా మనసేదో వివరించు అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించు నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించు నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ నీ కౌగిలిలో తల దాచి.. చరణం::2 నింగి సాక్షి..నేల సాక్షి నిను వలచిన నా మనసే సాక్షి మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు వేడుకలోను..వేదనలోను పాలు తేనెగ ఉందాము నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ నీ కౌగిలిలో తల దాచి..
నోచిన నోముల పండెనని ఈ ఆనందదీపం నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం నోచిన నోముల పండెనని ఈ ఆనందదీపం నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం ఎటనైనా ఎపుడైనా నే పలికే కళ్యాణదీపం నే వలచే నా ప్రాణదీపం
సంగీతం::సత్యం రచన::మైలవరపు గోపి గానం::SP.బాలు,P.సుశీల రాగం:::ఆనందభైరవి యే మాట అహా..తెలుసు అదికాదు ఇంకేమిటీ చెపితే చాలదూ... కోరిక తీరదూ... ఇది విన్నదే... రోజు వున్నదే... చెపితే చాలదూ... కోరిక తీరదూ... ఇది విన్నదే... రోజు వున్నదే... యే మాట అహా..తెలుసు అదికాదు ఇంకేమిటీ చెపితే చాలదూ... కోరిక తీరదూ... ఇది విన్నదే... రోజు వున్నదే...
పగలంత నా మాట వింటావట పడకిల్లుచేరంగ దయరాదట ఆవేళలో నీకు ఇల్లాలినీ ఈఝాము నీపైన అధికారినీ
యే మాట అహా..తెలుసు అబ్బా..అదికాదు హా..ఇంకేమిటీ చెపితే చాలదూ... కోరిక తీరదూ... ఇది విన్నదే... రోజు వున్నదే...!!
పలకుంటే ఒకసారి ననుదోచుకో కౌగిట బంధిచి ముద్దాడుకో ఎన్నైనచెపుతావు ఈఘడియలో చాలన్నదేలేదు నీభాషలో
యే మాట అహా..తెలుసు ..అదికాదు హా..ఇంకేమిటీ చెపితే చాలదూ... కోరిక తీరదూ... ఇది విన్నదే... రోజు వున్నదే... ఆహా...ఆహ..హా...మ్మ్మమ్మ్మ!!
చంటి బాబూ ఓ..బుజ్జి బాబూ చంటి బాబూ ఓ..బుజ్జి బాబూ నీ పంట పండితే నవాబూ వుంది తాళం ఏది బీగం లేనేలేదా జవాబూ వుంది తాళం ఏది బీగం లేనేలేదా జవాబూ మంచి ఖజానా మనకు....? నిధి దొరికేనా నీకు బజాన దారినపోయే చక్కనిదానా బాగున్నానా..హ్హ.. నీ పక్కకురానాచంటి బాబూ ఓ..బుజ్జి బాబూ నీ పంట పండితే నవాబూ
దారిలోనా మాకు చిక్కింది లక్కీ నాడా.. చిన్నదానా..నీవు చెప్పాలి గుర్రపు జాడా... దారిలోనా మాకు చిక్కింది లక్కీ నాడా.. చిన్నదానా..నీవు చెప్పాలి గుర్రపు జాడా.......... వెదకాలీ దీనికి జోడీ వెదకాలీ దీనికి జోడీ అది చూపవే ఓ వగలాడీ.. ఒప్పులకుప్పా..చెపితే తప్పా కంటికిరెప్పా..ముత్యపుచిప్పా ఎక్కడవుంటావ్ తాళంకప్ప చూటుచెప్పూ..హ్హ..చిక్కుముడివిప్పూచంటి బాబూ ఓ..బుజ్జి బాబూ నీ పంట పండితే నవాబూ
పదనాన్నా..మనలాభం బండి సున్నా...
అచ్చుబోసి తెగ నచ్చింది అత్తా..రిల్లూ.. అంతలోనే..ఇది దొరికింది ఫలితం నిల్లూ అచ్చుబోసి సాగ నంపింది అత్తారిల్లూ అంతలోనే..ఇది దొరికింది ఫలితం నిల్లూ గతి ఏదని నిన్నడిగేమూ గతి ఏదని నిన్నడిగేమూ అది చెపితే నీకు సలామూ.. నీ గులాము మేమవుతాము నీవడిగింది చేసేస్తాము రోజూ రోజూ సేవిస్తాము చెప్పు గుట్టూ..హ్హ దారి చూపేట్టూ...చంటి బాబూ ఓ..బుజ్జి బాబూ నీ పంట పండితే నవాబూ హా..వదిలెయర
ఓ స్వామీ మాకు ఇచ్చావు నువ్వో తాళం అంతర్యామి కాని చేసావు మాయాజాలం ఓ స్వామీ మాకు ఇచ్చావు నువ్వో తాళం అంతర్యామి కాని చేసావు మాయాజాలం చూపిస్తే సొమ్ములమూటా.. చూపిస్తే సొమ్ములమూటా.. మేమిస్తాం నీకో వాటా.. మా ఈ నోట రాజులజూట ఆడినమాట అగ్గిబరాట ఒడ్డుకలాట చూపుముబాట ఆగలేదా..హ్హ నీకు డబ్బు చేదా..చంటిబాబూ.. ఓ..బుజ్జిబాబూ నీ పంట పండితే నవాబూ చంటిబాబూ.. ఓ..బుజ్జిబాబూ.. చంటిబాబూ.. ఓ..బుజ్జిబాబూ.. చంటిబాబూ.. ఓ..బుజ్జిబాబూ..... VICTORIA NO.203--1972 Music::Anandji Virji Shah, Kalyanji Virji Shah lyrics::Verma Malik Singer's::Kishore Kumar, Mahendra Kapoor Film Director::Brij Cast::Navin Nischol, Saira Banu, Pran, Ashok Kumar :::::::::::::::::::::::::::: help me please to find the locker find the locker help me please to find the locker help me please to find the locker find the locker help me please to find the locker do bechare bina sahaare, dekho puchh-puchh kar haare do bechare bina sahaare, dekho puchh-puchh kar haare bin taale ki chabhi lekar phirte maare-maare main hu raja yeh hai rana, o main diwaana yeh mastaana dono milke gaaye gaana o hasina o jara ruk jaana o jara ruk jaana help me please to find the locker find the locker help me please to find the locker help me please to find the locker find the locker help me please to find the locker o father apna aisa huva hai ghotaala o father apna aisa huva hai ghotaala mili chabhi par mila hai nahi humko taala gar maal milega jyaada, gar maal milega jyaada tujhko de denge aadha yeh hai vaada, kya iraada koi kaam nahi hai jyada, le ke jaana adha adha yeh offer le lona, o binati sun lo na do bechare bina sahaare, dekho puchh-puchh kar haare help me please to find the locker find the locker help me please to find the locker ek chabhi chabhi sapne hazaar, sab aar paar ka phera hai mere taal taal kyun tu faraar, bas tu hi mit ghanera hai baje bin bin nache bekaraar, hum saap saap tu sapera hai phir dwaar dwaar pite baar baar, kab in raato ka sabera hai dil taar taar roye jaar jaar, khushiyo ka kaun lutera hai parvardigaar parvardigaar bas hame bharosa tera hai tu bata de iska milta nahi humko locker tu bata de iska milta nahi humko locker kuchh pata de tere ban jaayenge hum naukar sasuraal se dekho hum aaye sasuraal se dekho hum aaye chabhi lekar pachhtaaye hai ghabraaye sar chakaraaye kuchh na bhaaye, aake tumse hi takraaye dhakke khaaye, samajh na aaye o paape o kuchh bolo na, o kuchh bolo na do bechare bina sahaare, dekho puchh-puchh kar haare bin taale ki chabhi le kar phirte maare maare main hu raja yeh hai rana, o main diwaana yeh mastaana dono milke gaaye gaana o hasina o jara ruk jaana o jara ruk jaana help me please to find the locker find the locker help me please to find the locker help me please to find the locker find the locker help me please to find the locker