అల్లు రామలింగయ్య పల్లవి:: విన్నానులే..మ్మ్ మ్మ్ మ్మ్ పొంచి విన్నానులే..ఏమని ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ విన్నానులే..పొంచి విన్నానులే ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ చరణం::1 మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ అహాహా ఆ ఆ ఆ ఆ సుకుమారివి నువ్వు పువ్వులాంటి నువ్వు పండులాంటి పాపాయిని ఇవ్వు మ్మ్ మ్మ్ మ్మ్..ఆ ఆ.. అలసిపోనివ్వను పనులు చేయనివ్వను అడుగుతీసి అడుగు వేయనివ్వను ఓహో..ఇంటి పనులు వంట పనులు తమరే చేస్తే అయ్యగారి ఉద్యోగం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హహహహ..విన్నానులే..పొంచి విన్నానులే ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ ఈ అబ్బాయే..నాన్న అవుతాడనీ చరణం::2 పాపాయే గారాల తోట మన చిన్నారే నా ముద్దుల మూటా..ఆ ఆ పాపాయే గారాల తోట మన చిన్నారే నా ముద్దుల మూటా అయ్యగారివైపు పడదు నీ చూపు ఇక ముద్దులన్ని పాపకేన రేపు అరే అంతలోనే వచ్చిందా తమకు అసూయా అబ్బాయి తమ పోలిక ఆ ముద్దులు మీకే విన్నానులే..పొంచి విన్నానులే ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ ఈ అబ్బాయే..నాన్న అవుతాడనీ చరణం::3 తొలి చూలి భాగ్యం ఎంతో ఆనందం విడిపోని అనురాగబంధం ఆ ఆ హా హా హా ఆ ఆ నిజమైన స్వప్నం దిగి వచ్చిన స్వర్గం పాపాయే మన ఆరోప్రాణం నవ్వులతో వెలుగులతో నిండును ఇల్లు పాపాయి మురిపాలే తొలకరి జల్లు విన్నావులే..మ్మ్ హుహు పొంచి విన్నావులే..ఏమని ఈ అమ్మాయి అమ్మ అవుతుందనీ ఈ అబ్బాయే..నాన్న అవుతాడనీ Prema Lekhalu--1977 Music::Satyam Lyrics::Arudra Singer's::Ramakrishna,P.Suseela CAST::Murali Mohan,AnantNaag,Satyanarayana,Jaggayya,Jayasudha,Deepa,Alluramalingayya. ::: vinnaanule..mm mm mm ponchi vinnaanule..emani oka ammaayi amma avutundanee ee abbaaye naanna avutaaDanee vinnaanule..ponchi vinnaanule oka ammaayi amma avutundanee ee abbaaye naanna avutaaDanee :::1 mm mm mm mm mm ahaahaa aa aa aa aa sukumaarivi nuvvu puvvulaanTi nuvvu panDulaanTi paapaayini ivvu mm mm mm..aa aa.. alasipOnivvanu panulu cheyanivvanu aDuguteesi aDugu veyanivvanu OhO..inTi panulu vanTa panulu tamare cheste ayyagaari udyOgam..mm mm mm mm hahahaha..vinnaanule..ponchi vinnaanule oka ammaayi amma avutundanee ee abbaaye..naanna avutaaDanee :::2 paapaaye gaaraala tOTa mana chinnaare naa muddula mooTaa..aa aa paapaaye gaaraala tOTa mana chinnaare naa muddula mooTaa ayyagaarivaipu paDadu nee choopu ika muddulanni paapakena repu are antalOne vachchindaa tamaku asooyaa abbaayi tama pOlika aa muddulu meeke vinnaanule..ponchi vinnaanule oka ammaayi amma avutundanee ee abbaaye..naanna avutaaDanee :::3 toli chooli bhaagyam entO aanandam viDipOni anuraagabandham aa aa haa haa haa aa aa nijamaina svapnam digi vachchina svargam paapaaye mana aarOpraanam navvulatO velugulatO ninDunu illu paapaayi muripaale tolakari jallu vinnaavule..mm huhu ponchi vinnaavule..emani ee ammaayi amma avutundanee ee abbaaye..naanna avutaaDanee
సంగీతం::M.S.విశ్వనాథన్ రచన::ఆత్రేయ గానం:: P.B.శ్రీనివాస్,బెంగళూరు లత దర్శకుడు::K.బాలచందర్. తారాగణం::చలం, శోభన్ బాబు, ఎస్.వరలక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరరావు,రాజశ్రీ, S.బాలకృష్ణన్,రోజారమణి,విజయలలిత ఆభేరి::రాగం పల్లవి:: లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ ముద్దు ముద్దు నవ్వూ..బుగ్గల్లో రువ్వూ జాజిమల్లెపూవూ..బజ్జోమ్మ నీవు ముద్దు ముద్దు నవ్వూ..బుగ్గల్లో రువ్వూ జాజిమల్లెపూవూ..బజ్జోమ్మ నీవు చరణం::1 ఏ ఇంటి పంటవో..ఏ తల్లి నోమువో ఈ వంటి వానికీ..నా వంటి పేదకూ ఏ ఇంటి పంటవో..ఏ తల్లి నోమువో ఈ వంటి వానికీ..నా వంటి పేదకూ ప్రాణాలు పోసావు..బతకాలి అన్నావు ఉరితాడు జో జోల ఉయ్యాల చేసావు ఉయ్యాల చేసావు.. ముద్దు ముద్దు నవ్వూ..బుగ్గల్లో రువ్వూ జాజిమల్లెపూవూ..బజ్జోమ్మ నీవు బజ్జోమ్మ నీవు చరణం::2 నా బాధ విన్నావు..నీ గాధ చెప్పావు ఈ పూరి గుడిసెలో..నా బీడు మనసులో నా బాధ విన్నావు..నీ గాధ చెప్పావు ఈ పూరి గుడిసెలో..నా బీడు మనసులో చిన్నారీ పొన్నారి..చిగురల్లె వెలిసావు సిరిలేదు గిరిలేదు..మనసుంటే అన్నావు.. మనసుంటే అన్నావు.. ముద్దు ముద్దు నవ్వూ..బుగ్గల్లో రువ్వూ జాజిమల్లెపూవూ..బజ్జోమ్మ నీవు బజ్జోమ్మ నీవు చరణం::3 లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ లూఊ ఆయీ ముద్దు ముద్దు నవ్వూ..బుగ్గల్లో రువ్వూ జాజిమల్లెపూవూ..బజ్జోమ్మ నీవు బజ్జోమ్మ నీవు..బజ్జోమ్మ నీవు బజ్జోమ్మ నీవు..బజ్జోమ్మ నీవు
సంగీతం::పెండ్యాల రచన::ఆరుద్ర గానం::ఘంటసాల తారాగణం::రమణమూర్తి,కృష్ణకుమారి, C. S. R. ఆంజనేయులు, పెరుమాళ్ళు,బాలకృష్ణ పల్లవి:: నీలిమేఘాలలో..గాలి కెరటాలలో నీవు పాడే పాట..వినిపించునీ వేళా నీలిమేఘాలలో..ఓ.. చరణం::1 ఏ పూర్వపుణ్యమో..నీ పొందుగా..ఆ..మారీ ఏ పూర్వపుణ్యమో..నీ పొందుగా..ఆ..మారీ అపురూపమై నిలిచే..నా అంతరంగానా నీలిమేఘాలలో..గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునీ వేళా నీలిమేఘాలలో..ఓ.. చరణం::2 నీ చెలిమిలోనున్న..నెత్తావి మాధురులు నీ చెలిమిలోనున్న..నెత్తావి మాధురులు నా హృదయ భారమునే మరపింప చేయు నీలిమేఘాలలో..ఓ.. చరణం::3 అందుకో జాలనీ..ఆనందమే..ఏ..నీవు అందుకో జాలనీ..ఆనందమే..ఏ..నీవు ఎందుకో చేరువై..ఈ..దూరమౌతావు నీలిమేఘాలలో..గాలి కెరటాలలో నీవు పాడే పాట..వినిపించునీ వేళా నీలిమేఘాలలో..ఓ..
సంగీతం::K.V.మహదేవన్ రచన::సినారె గానం::ఘంటసాల తారాగణం::N.T.రామారావు, జమున, S.V.రంగారావు పల్లవి:: నువ్వూ..నేనూ..నడిచింది..ఒకే బాట ఒకే బాట నువ్వూ..నేనూ..పలికింది..ఒకే మాట ఒకే మాట ఆ బాట రెండుగా చీలిపోయెనా..ఆ..ఆ మాట నేటితో తీరిపోయెనా..ఆ ఆ బాట రెండుగా చీలిపోయెనా..ఆ..ఆ మాట నేటితో తీరిపోయెనా..ఆ నువ్వూ..నేనూ..నడిచింది..ఒకే బాట ఒకే బాట చరణం::1 మంచు పొగలు ముసిరితే..సూర్యోదయమాగునా మనసు పొరలు కమ్మితే..అసలు నిజం దాగునా మంచు పొగలు ముసిరితే..సూర్యోదయమాగునా మనసు పొరలు కమ్మితే..అసలు నిజం దాగునా ఆ కిరణాలుదయిస్తే..ఆ నిజమే ఋజువైతే కమ్ముకున్న తెరలన్నీ..కరిగి పోక ఆగునా..ఆ కరిగిపోక ఆగునా.... మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు.. నువ్వూ..నేనూ..నడిచింది..ఒకే బాట ఒకే బాట చరణం::2 మచ్చలేని చెలికాడొకడున్నాడని అతని మమతలన్ని నీ పైనే ఉన్నాయని మచ్చలేని చెలికాడొకడున్నాడని అతని మమతలన్ని నీ పైనే ఉన్నాయని నీ నరాల తీగలపై నిజమేదో పలుకునులే నీ నరాల తీగలపై నిజమేదో పలుకునులే నీ మనసు అద్దంలో..నా బొమ్మ నిలుచునులే..ఏ నా బొమ్మే నిలుచునులే..... నువ్వూ..నేనూ..నడిచింది..ఒకే బాట ఒకే బాట నువ్వూ..నేనూ..పలికింది..ఒకే మాట ఒకే మాట