Wednesday, May 15, 2013

గ్యాంగ్ మాస్టర్--1994


సంగీతం::A.R.రెహమాన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు, K.S.చిత్ర

పల్లవి::

హలో హల్లో ప్రేమలేఖా 
ఫోను చేశా రాయలేకా 
L O V Eలవ్ 
టెల్ మి అది హౌ
లైనేసిన లవ్..ఎల్ బోర్డిది నౌ
చెలి ఫోనిది మారెను పోను పోను 
ఓ ప్రేమ ట్యూనుగా హయ్..
హలో హల్లో ప్రేమలేఖ 
ఫోను చేశా రాయలేక

చరణం::1

అందె నాకు లేఖా చందమామ కేక నన్నింక కవ్వించక
తోటలోని రోజా తోటమాలి పూజ వేళాయే వేధించక
ఈ దూరమే మధురం..నీ ఫోను అధరం
సన్నాయి ముద్దుల్లో..అమ్మాయి ప్రేమల్లో
అందాల వాణి విన్నాను ఈ వేళ
హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేక
L O V E లవ్..టెల్ మి అది హౌ
లైనేసిన లవ్..ఎల్ బోర్డిది నౌ 
చెలి ఫోనిది మారెను పోను పోను 
ఓ ప్రేమ ట్యూనుగా హోయ్
హలో హల్లో ప్రేమలేఖ 
ఫోను చేశా రాయలేక

చరణం::2

అర్దరాత్రి దాకా నేను ఆగలేక కొట్టాను లవ్ గంటలే
తెల్లవారేదాకా తేనె విందు లేక కోరాను నీ జంటనే
రాశాను లవ్ లెటరే ఓహ్హో..ఓఓ..అందాల అడ్రస్ కే
చిన్నారి సిగ్గుల్లో శృంగార తెలుగుల్లో
ఆకాశవాణి చెప్పిందీ శుభవార్త
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది నవ్
చెలి ఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా
హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది నవ్
చెలి ఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక

No comments: