సంగీతం::సత్యం
రచన::కొసరాజురాఘవయ్య
గానం::S.P.బాలు,B.వసంత
తారాగణం::N.T.R.,మంజుళ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,పండరీబాయ్,లీలారాణి.
పల్లవి::
ఆహా లవ్ లోనే..ఉందిలే లోకమంతా
అది లేకపోతే..చీకటిలే జీవితమంతా
లలలలలలలాలలలలలలలలలాలలలలలా
ఆహా..లవ్ లోనే ఉందిలే లోకమంతా..లలలా
అది లేకపోతే..చీకటిలే జీవితమంతా
చరణం::1
ఆకలి కొరకై అంగలార్చునిరుపేదలో వుంది లవ్..లలల్లా
ఐశ్వర్యంతో విర్రవీగు దొర బాబులో వుంది లవ్
పపపాప పపపాప పపపాప పపపపపా..ఆ
ఆకలి కొరకై అంగలార్చు నిరుపేదలో వుంది లవ్
ఐశ్వర్యంతో విర్రవీగు దొర బాబులో వుంది లవ్
ఇది..లవ్..లో..ఉన్న మహత్తు
అహా..ఇందులో వుంది గమ్మత్తు
లవ్..లో ఉన్న మహత్తు ఇందులో వుంది గమ్మత్తు
ఆ మోజు మనసులో పడ్డది అంటే ఎంతవాడయినా గల్లంతు
లవ్ లోనే ఉందిలే..లోకమంతా..ప పా ప
అది లేకపోతే..చీకటిలే జీవితమంతా
చరణం::2
అందగత్తె నాట్యంచేస్తే ఔనని మెచ్చని వారు..ఆహ్హా
హంసలాగ అడుగులు వేస్తే ఆహా అని తలవూపని వారు
ఏహే..తు తురుత్తు తురుత్తు తురుతురుత్తూ
అందగత్తె నాట్యంచేస్తే..ఔనని మెచ్చని వారు
హంసలాగ అడుగులు వేస్తే ఆహా అని తలవూపని వారు
వాలుగంటి హుయలు జూచి ఓహూ యని ఊగని వారు
వాలుగంటి హుయలు జూచి ఓహూయని ఊగని వారు
సృష్టిలోనే లేరు..ఇది ఎవ్వరు కాదనలేరు
లవ్ లోనే ఉందిలే లోకమంతా..లలల్లా
అది లేకపోతే చీకటిలే జీవితమంతా
పపపాపప పపపాపప పపపాపప పపపాపప పపపాపప
No comments:
Post a Comment