సంగీతం::T.V.రాజు
రచన::C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల, P.సుశీల
పల్లవి::
NTR::
పిలిచిన పలుకవు ఓ జవరాలా
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ ననుచేర రావా! రావా!
పిలిచిన పలుకవు ఓ జవరాలా
రాజశ్రీ::
కలువల రాయుడు చూసే వేళ
కలువల రాయుడు చూసే వేళ
చెలియను కవ్వించు వేలాయేలా
కలువల రాయడు చూసే వేళ
చరణం::1
NTR::
చల్లగ విరిసే నీ చిరునవ్వులు
చల్లగ విరిసే నీ చిరునవ్వులు
మల్లెలు కురిసెను నాలోన
రాజశ్రీ::
తొలిచూపులలో చిలికిన వలపులు
తొలిచూపులలో చిలికిన వలపులు
తొందర చేసెను నీలోన
NTR::
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ ననుచేర రావా! రావా!
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చరణం::2
NTR::
జగములనేల సొగసే నీదని
జగములనేల సొగసే నీదని
గగనములో దాగే నెలఱేడు
రాజశ్రీ::
మనసును దోచే మరుడవు నీవని
మనసున దోచే మరుడవు నీవని
కనుగొంటినిలే ఈనాడు
NTR::
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ ననుచేర రావా! రావా!
రాజశ్రీ::
కలువల రాయుడు చూసే వేళ
చెలియను కవ్వింతువేలా యేలా
NTR::
పిలిచిన పలుకవు ఓ జవరాలా
Pidugu Ramudu--1966
Music ::T.V.Raju
Lyricist ::C. N. R.
Singer's::Ghantasala, P.Susheela
NTR::
pilichina palukavu oo javaraala..
pilichina palukavu oo javaraala..
pilichina palukavu oo javaraala..
chilipiga nanu chera raavaa raavaa
pilichina palukavu oo javaraala..
Rajasri
kaluvala rayadu chuse vela
kaluvala rayadu chuse vela
cheliyanu kavvintuvela yela
kaluvala rayadu chuse vela
:::
NTR::
challaga virise ne chiru navvulu
challaga virise ne chiru navvulu
mallelu kurisenu nalona
Rajasri::
toli chupulalo chilikina valapulu
toli chupulalo chilikina valapulu
tondara chesenu nelona
NTR::
pilichina palukavu oo javaraala..
chilipiga nanu chera raavaa raavaa
pilichina palukavu oo javaraala..
:::
NTR::
jagamulanele sogase needani
jagamulanele sogase needani
gaganamulo daage nela redu
Rajasri::
manasunu doche marudavu neevani
manasunu doche marudavu neevani
kanugontinile eenadu
NTR::
pilichina palukavu oo javaraala..
chilipiga nanu chera raavaa raavaa
pilichina palukavu oo javaraala..
Rajasri
kaluvala rayadu chuse vela
cheliyanu kavvintuvela yela
kaluvala rayadu chuse vela
NTR::
pilichina palukavu oo javaraala..
2 comments:
చక్కని పాట శక్తి గారు. కొన్ని చిన్న అచ్చుతప్పులు. పల్లవిలో "రాయుడు" కు బదులు "రాయడు" అని; "కవ్వించు వేలాయేలా" కు బదులుగ "కవ్వింతువేలా యేలా" అని వుండాలి. అలాగే, రెండవ చరణంలో "మనసున దోచే" కు బదులు "మనసును దోచే" అని వుండాలి.
నమస్తే సూర్యనారాయణ గారు __/\__
చాలా చాలా థాంక్స్ అండీ
మీకు పాట నచ్చి నందుకు
తప్పులు సరి చేసుకొనే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు .
మీరు ఈ మధ్య నా బ్లాగుకి చాలా రేర్ గా వస్తున్నారు
ఎందుచేత? తప్పులున్న క్షమించవలసినదిగా ప్రాద్థన
Post a Comment