Friday, December 09, 2011

మూగనోము--1969

ఈ పాట వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం::R.గోవర్ధన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,బృందం

పల్లవి::

తల్లివి నీవే తండ్రివి నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే

చరణం::1

వేడుకొన్న దయదలైచే వెంకటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
వెంకట రమణా..వెంకటరమణా..ఆ ఆ
వేడుకొన్న దయదలైచే వెంకటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
నీ కన్నా మాకెవరూ లేనే లేరూ
నీ దీవెనలే మాకు చాలు వెంకట రమణా
వెంకట రమణా..వెంకటరమణా..ఆ ఆ

తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే

చరణం::2

గాలిలోన దీపంలా ఉన్నామయ్యా
నీ జాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
వెంకట రమణా..వెంకటరమణా..ఆ ఆ
గాలిలోన దీపంలా ఉన్నామయ్యా
నీ జాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
నీ పూజకొరకు పూచినా పువ్వులమయ్యా
నీ పాదాలే మాకు శరణు వెంకటరమణా
వెంకట రమణా..వెంకట రమణా..ఆ ఆ

తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే

No comments: