Sunday, September 12, 2010

మల్లమ్మ కథ--1973






 సంగీతం::S.P.కోదండపాణి
రచన::వేటూరి
గానం::J.V.రాఘవులు
తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి

పల్లవి::

శరణం శ్రీకైలాసనాధా..వర తాండవ కేళీవినోదా 
శరణం శ్రీకైలాసనాధా..వర తాండవ కేళీవినోదా 
భవభయ హరణం..కరుణా వరణం 
భవభయ హరణం..కరుణా వరణం
స్వామీ నీ దివ్య చరణం..స్వామీ నీ దివ్య చరణం  
               
శరణం శ్రీకైలాసనాధా..వర తాండవ కేళీవినోదా 
భవభయ హరణం..కరుణా వరణం
భవభయ హరణం..కరుణా వరణం
స్వామీ నీ దివ్య చరణం..స్వామీ నీ దివ్య చరణం                 

చరణం::1

సురగణవందిత..మోహననామా
శ్రితజనసేవిత..శ్రీగిరిధామా
సురగణవందిత..మోహననామా
శ్రితజనసేవిత..శ్రీగిరిధామా
సురగణవందిత..మోహననామా
శ్రితజనసేవిత..శ్రీగిరిధామా
శంభో శంకర సాంబ సదాశివ
శంభో శంకర సాంబ సదాశివ 
శంభో శంకర సాంబ సదాశివ
శంభో శంకర సాంబ సదాశివ 
శంభో శంకర సాంబ సదాశివ
శంభో శంకర సాంబ సదాశివ 
ఓం నమ: పార్వతీపతే హరహర మహదేవ్

చరణం::2

హయ్ హయ్ హయ్ హయ్ హయ్ హైయ్య  
అశ్చరభ శరభ అశ్చరభ శరభ
అశ్చరభ శరభ..అశ్చరభ శరభ
హై వెండి కొండాపైన నిండుగా కొలువున్న
మూడు కన్నులసామి దండాలు దండాలు 
దండాలు దండాలు..

అశ్చరభ శరభ అశ్చరభ శరభ
గరళాన్ని దిగమింగి లోకాల గాచిన 
లింగమయ్యకు వెయ్యి దండాలు దండాలు    
దండాలు దండాలు 
అశ్చరభ శరభ అశ్చరభ శరభ
ఆ..గంగనే తలదాల్చి చల్లగా చూచేటి
జంగమయ్యకు కోటి దండలు దండాలు    
దండాలు దండాలు..
అశ్చరభ శరభ అశ్చరభ శరభ
అశ్చరభ శరభ అశ్చరభ శరభ
అశ్చరభ శరభ..అశ్చరభ శరభ

No comments: