సంగీతం::కీరవాణి
రచన::భువనచంద్ర
గానం::S.P.బాలు ,K. S.చిత్ర
Film Director::K. Raghavendra Rao
తారాగణం::చిరంజీవి,నగ్మ,వాణివిశ్వనాథ్,రావుగోపాలరావు,కైకాలసత్యనారాయణ,బ్రహ్మనందం,రమాప్రభ,శుభ,
సాక్షిరంగారావు,డిస్కోశాంతి.
పల్లవి::
పండు పండు పండు పండు పండు పండు
పండు పండు పండు..పండు పండు పండు ఎర్రపండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
వాత్సాయణ లిఖించు నాయనా లవ్వంగి మొగ్గ తుంచి love love love love
సిగ్గేసినా చెసేది చెయ్యనా శుభస్య శీఘ్రమింక Now Now Now Now
హే..Love Me Now పండు పండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
చరణం::1
మొగ్గలేసె బుగ్గపండు..నక్కి చూసె నిమ్మపండు
ఖుషీగా ఇస్తే వస్తా కాసుకో..ఓ..ఓ..హ్హా
అంత ఆశ అమ్మపండు ఇచ్చుకుంటే మల్లెచెండు
మరింటో తంట మూడే మార్చుకో..ఓ..
లిప్పూ లిప్పు ఫ్రెండ్‌షిప్పు చేసిన రోజే రెచ్చిపో
హిప్పూ హిప్పు జంచెక్కలాడిన వేళే సొక్కిపో
వాల్మీకిలా తరించి రాయనా వరాల మొగ్గ మీటి love love love love
ప్రేమాయణం పసెంతో చూడనా నట్టింట లగ్గమెట్టి Now Now Now Now
హే..crush me now
పండు పండు పండు ఎర్రపండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
చరణం::2
జబ్బు చేసె జామ పండు..ఒత్తిగిల్లే అత్తి పండు
సపోటా పోటీ పెట్టా చూసుకో
దాచుకుంటే దోస పండు దోచుకుంటా దొంగ పండు
లఫాటా వేట నేడే కాసుకో
పండే పండు పండక్కి ఇస్తా ప్రాణం తీయకు
దక్కే పండు దమ్మెంతో చూస్తా పాఠం నేర్పకు
ఓర్నాయనా సుఖించి రాయనా సుఖాల భారతాన్ని now now now now
లవ్ సాగరం మధించి తీయనా మజాల అమృతాన్ని love love love love
హే..Give Me Now పండు పండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
వాత్సాయణా లిఖించు నాయనా లవ్వంగి మొగ్గ తుంచి love love love love
సిగ్గేసినా చెసేది చెయ్యనా శుభస్య శీఘ్రమింక Now Now Now Now
హే..Love Me Now పండు పండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
పండు..పండు..యాపిల్ దాని పేరు
పండు..పండు..యాపిల్ దాని పేరు
No comments:
Post a Comment