Thursday, March 07, 2013

ఘరానా మొగుడు--1992

సంగీతం::కీరవాణి
రచన::భువనచంద్ర
గానం::మను , K.S.చిత్ర 
Film Director::K. Raghavendra Rao
తారాగణం::చిరంజీవి,నగ్మ,వాణివిశ్వనాథ్,రావుగోపాలరావు,కైకాలసత్యనారాయణ,బ్రహ్మనందం,రమాప్రభ,శుభ,
సాక్షిరంగారావు,డిస్కోశాంతి.

పల్లవి::

హే పిల్ల హల్లో పిల్ల
కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు
పాంపప్ప హారం కొట్టి మా నట్టింటిలో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు
రా..చెలియా..సఖియా త్వరగా ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు

హే పిల్ల హల్లో పిల్ల
కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు

చరణం::1

హ్హాహహా..హ్హహ్హహ్హా..
చిట్కాలే వెయ్యమాకు వాణి ఆఖరు అంచుకి చేరుకొని
కంగారు పెట్టమాకు జాని చీకటి మొగ్గని కోరుకొని
కొత్త ఎత్తులో కొంగొత్త మత్తులో నక్కి నక్కి చూస్తే ఏం చేయను
మెత్త మెత్తగా గుమ్మెత్తి వత్తుగా నన్ను హత్తుకుంటే ఏం కాను
రా... మగువా మదనా త్వరగా ఇంకా పడగోట్టేస్తా ఇంకో వికెట్టు

హే పిల్ల హలో పిల్ల
కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు

చరణం::2

చింపేసి చుట్టుకుంది ఓణి చారెడు చూపులు గుచ్చుకొని
హోయ్ సిగ్గేదో దాచుకుంది ఓణి బారెడు ముద్దులు చాలవని
ఎన్ని చిక్కులో సన్నాయి నొక్కులో పిక్క ఎక్కువైతే ఏం కాను
వెక్కిరింపులో వెర్రెక్కు వంపులో చిచ్చి కొట్టమంటే ఏం చేయను
రా..మగడా గురుడా సరదా మరి కొట్టించ్చేయి నీ ట్రాఫ్ఫిక్ టికెట్టు

No comments: