Tuesday, November 01, 2011

ముందడుగు--1983




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::బాలు

కృష్ణ::

ఏతల్లి కన్నదో నిన్ను..ఉ..హ్హా
అరే..నాపాలబడ్డావు నివ్వు..యా..ఊఊ.
చావలేను తల్లీ నమస్కారం..
ఓయమ్మో..దుర్గమ్మో..మంత్రాల..మరియమ్మో
శాంతించు నా కోసమూ..ఊ..హ్హా

అరే..నీదెబ్బకదిలింది అందం
కందింది నీ లేత అందం
నీదెబ్బకదిలింది అందం
కందింది నీ లేత అందం
నా గుండె రందోలుగా..చెంపాలు వాయించవద్దు
లాఠితోనా లవ్వాటలూ..చాటూ మాటూ సయ్యాటలూ
అహ..ఎంత చెడ్డా గొప్పింటి ఆడబిడ్డవే..హ్హాహాహా
కంటబడ్డా..కారమైన తీపిలడ్డువే
అరే..నరసంలో..విరసమ్మా..నరసమ్మో విరసమ్మో
పాఠాల విరసమ్మో..వద్దమ్మ పోరాటమూ..హాహ్హా

అమ్మో..అయ్యో..అబ్బో..ఆ హా హహ ఆహ..అహహా

ఏతల్లికన్నదో నిన్నూ..నా పాల బడ్డావు నివ్వు
చావలేను తల్లీ నమస్కారం..
ఓయమ్మో..దుర్గమ్మో..మంత్రాల..మరియమ్మో
శాంతించు నా కోసమూ..ఊ..హ్హా..తరరర్రా


ఓయమ్మ నీకొక్క దండం..కొడతాను టేంకాయ బోండం
ఓయమ్మ నీకొక్క దండం..కొడతాను టేంకాయ బోండం
నా కొంప గుండాలుగా..గండాలు..గా మార్చవద్దు
అరే..కయ్యలనే..వియ్యాలుగా..వయ్యారంతో వాటేయవా
ఎంత చెడ్డా మోజుపడ్డ..కౌజుపిట్టవే
అరే..అంటపుట్టీ..చంపుతున్న తేనె పట్టువే
చిలకమ్మో..అలకమ్మో..చిలకమ్మో..అలకమ్మో
చిగురాకు మొలకమ్మో..వద్దమ్మ చెలగాటమూ
అధిరి ధన్నాధా..అయ్యో..అయ్యో..హహహ్హా


ఏతల్లి కన్నదో నిన్ను..హా
నాపాలబడ్డావు నివ్వు..
చావలేను తల్లీ నమస్కారం..
ఓయమ్మో..దుర్గమ్మో..మంత్రాల..మరియమ్మో
శాంతించు నా కోసమూ..ఆహ్హా..హ్హా

No comments: