Showing posts with label ముందడుగు--1983. Show all posts
Showing posts with label ముందడుగు--1983. Show all posts

Wednesday, March 01, 2017

ముందడుగు--1983




సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::P.సుశీల
Film Directed By::K.Baalayya
తారాగణం::శోభంబాబు,కృష్ణ,చలపతిరావు,గుమ్మడి,రావుగోపాల్‌రావు,అల్లురామలింగయ్య,
శ్రీదేవి,జయప్రద,అన్నపూర్ణమ్మ,

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ప్రేమకు నేను..పేదను కానూ
ప్రేమకు నేను..పేదను కానూ
ఆకలని దప్పికని..అడగకు నాన్న 
వేకువలు వెన్నెలలు..లేవుర కన్నా

చరణం::1

కసితీరా నవ్వేందుకు..లోకం ఉందీ 
కడుపారా ఏడ్చేందుకు..శోకం ఉందీ
కసితీరా నవ్వేందుకు..లోకం ఉందీ 
కడుపారా ఏడ్చేందుకు..శోకం ఉందీ
అక్కరకే రానీ..ఒక పాశం ఉందీ.. 
అక్క అని తమ్ముడనీ..భంధం ఉందీ..ఈ
ఈ బాధలో..ఓఓఓ..ఆ బందమే కడుపు నింపుతోంది 
కనులు తుడుస్తుంది..కనులు తుడుస్తుంది. 
ఆరారో..ఓ..ఆరారో..ఓ..ఆరారో..ఓ..ఆరారో..ఓఓఓ

ప్రేమకు నేను..పేదను కానూ
ఆకలని దప్పికని..అడగకు నాన్న 
వేకువలు వెన్నెలలు..లేవుర కన్నా

Mundadugu--1983
Music::Chakravarti
Lyrics::VeeToorisundararaammoorti
Singer::P.Suseela
Film Directed By::K.Baalayya
Cast::SObhanbaabu,Krishna,ChalapatiRao,Gummadi,RaovuGopaalRao,Alluraamalingayya,SreedEvi,Jayaprada,Annapoornamma,

::::::::::::::::::::::::::::::::

aa aa aa aa aa aa aa aa 
prEmaku nEnu..pEdanu kaanoo
prEmaku nEnu..pEdanu kaanoo
aakalani dappikani..aDagaku naanna 
vEkuvalu vennelalu..lEvura kannaa

::::1

kasiteeraa navvEnduku..lOkam undii 
kaDupaaraa EDchEnduku..SOkam undii
kasiteeraa navvEnduku..lOkam undii 
kaDupaaraa EDchEnduku..SOkam undii
akkarakE raanii..oka paaSam undii 
akka ani tammuDanii..bhandham undii..ii
ii baadhalO..OOO..aa bandamE kaDupu nimputOndi 
kanulu tuDustundi..kanulu tuDustundi. 
aaraarO..O..aaraarO..O..aaraarO..O..aaraarO..OOO

prEmaku nEnu..pEdanu kaanoo
aakalani dappikani..aDagaku naanna 
vEkuvalu vennelalu..lEvura kannaa

Tuesday, November 01, 2011

ముందడుగు--1983




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::బాలు

కృష్ణ::

ఏతల్లి కన్నదో నిన్ను..ఉ..హ్హా
అరే..నాపాలబడ్డావు నివ్వు..యా..ఊఊ.
చావలేను తల్లీ నమస్కారం..
ఓయమ్మో..దుర్గమ్మో..మంత్రాల..మరియమ్మో
శాంతించు నా కోసమూ..ఊ..హ్హా

అరే..నీదెబ్బకదిలింది అందం
కందింది నీ లేత అందం
నీదెబ్బకదిలింది అందం
కందింది నీ లేత అందం
నా గుండె రందోలుగా..చెంపాలు వాయించవద్దు
లాఠితోనా లవ్వాటలూ..చాటూ మాటూ సయ్యాటలూ
అహ..ఎంత చెడ్డా గొప్పింటి ఆడబిడ్డవే..హ్హాహాహా
కంటబడ్డా..కారమైన తీపిలడ్డువే
అరే..నరసంలో..విరసమ్మా..నరసమ్మో విరసమ్మో
పాఠాల విరసమ్మో..వద్దమ్మ పోరాటమూ..హాహ్హా

అమ్మో..అయ్యో..అబ్బో..ఆ హా హహ ఆహ..అహహా

ఏతల్లికన్నదో నిన్నూ..నా పాల బడ్డావు నివ్వు
చావలేను తల్లీ నమస్కారం..
ఓయమ్మో..దుర్గమ్మో..మంత్రాల..మరియమ్మో
శాంతించు నా కోసమూ..ఊ..హ్హా..తరరర్రా


ఓయమ్మ నీకొక్క దండం..కొడతాను టేంకాయ బోండం
ఓయమ్మ నీకొక్క దండం..కొడతాను టేంకాయ బోండం
నా కొంప గుండాలుగా..గండాలు..గా మార్చవద్దు
అరే..కయ్యలనే..వియ్యాలుగా..వయ్యారంతో వాటేయవా
ఎంత చెడ్డా మోజుపడ్డ..కౌజుపిట్టవే
అరే..అంటపుట్టీ..చంపుతున్న తేనె పట్టువే
చిలకమ్మో..అలకమ్మో..చిలకమ్మో..అలకమ్మో
చిగురాకు మొలకమ్మో..వద్దమ్మ చెలగాటమూ
అధిరి ధన్నాధా..అయ్యో..అయ్యో..హహహ్హా


ఏతల్లి కన్నదో నిన్ను..హా
నాపాలబడ్డావు నివ్వు..
చావలేను తల్లీ నమస్కారం..
ఓయమ్మో..దుర్గమ్మో..మంత్రాల..మరియమ్మో
శాంతించు నా కోసమూ..ఆహ్హా..హ్హా

ముందడుగు--1983




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు

నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి
నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి
మేనక అందం..ఊర్వశి నాట్యం..కలబోసి కాపురం చెయ్యాలి
నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి

మీటుతుంటే రాగాలు మోగాలి నీలో..ముట్టుకుంటే మూడు ముళ్ళు కావాలి నీతో
హా..మీటుతుంటే రాగాలు మోగాలి నీలో..ముట్టుకుంటే మూడు ముళ్ళు కావాలి నీతో
సన్నజాజి వత్తిళ్ళు...చందమామ రాత్రిళ్ళు గడపాలి లే..నువ్వు నాతో
రోజులలో చలి మోజులలో అచ్చిబుచ్చి కోపాలు
గుచ్చి గుచ్చి చూడాల ఊరించి ఉడికించుకుంటా
అరె నీవైతె జంటా..హ హ హ నాకేల రంభ
హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా
నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న

నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి

పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు..ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను
పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు..ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను

ఫిఫ్టీ..ఫిఫ్టీ కాఫీల పిల్లదాని రాగాల సరసాల తో పొద్దు పోను
కౌగిలి లో..తడి హారతులూ గిల్లీ గిల్లీ కజ్జాలు
అల్లిబిల్లి కయ్యాలు తొలిసంధ్య సాయంత్రమంటా
ఓయ్ ఏ కంటి చూపూ..అరెరెరె నీకంటి కుండా
హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా
నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న

నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి
మేనక అందం..ఊర్వశి నాట్యం..కలబోసి కాపురం చెయ్యాలి
నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి