Wednesday, June 26, 2013

తుర్పూ పడమర--1976:: శివరంజని::రాగం

















సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు 

శివరంజని::రాగం 

పల్లవి:::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శివరంజనీ నవరాగిణీ వినినంతనే నా
తనువులోని అణువణువు కరిగించే అమృత వాహిని 
ఆ ఆ ఆ ఆ
శివరంజనీ నవరాగిణీ ఆ ఆ..ఆ.. 

చరణం::1

రాగాల సిగలోన..సిరి మల్లివీ
సంగీత గగనాన..జాబిల్లివీ
రాగాల సిగలోన..సిరి మల్లివీ
సంగీత గగనాన..జాబిల్లివీ 
స్వర సుర ఝరీత..రంగానివీ
స్వర సుర ఝరీత..రంగానివీ
సరస హృదయవీణా..వాణివీ
శివరంజనీ నవరాగిణీ ఆ ఆ..ఆ..

చరణం::2

ఆ కనులూ..పండు వెన్నెల గనులూ
ఆ కురులు..ఇంద్ర నీలాల వనులు
ఆ కనులూ..పండు వెన్నెల గనులూ
ఆ కురులు..ఇంద్ర నీలాల వనులు
ఆ వదనం..అరుణోదయ కమలం 
ఆ అధరం సుమధుర మధుకలశం
శివరంజనీ నవరాగిణీ ఆ..ఆ ఆ ఆ 

చరణం::3

జనకుని కొలువున అల్లనసాగే..జగన్మోహినీ జానకి
వేణుధరుని రాధమారోహించిన..విదుషీమణి రుక్మిణీ
రాశీకృత నవ రసమయ జీవన..రాగ చంద్రికా
లాలిత లావణ్య భయత సౌందర్య..కలిత చండిక
రావే..రావే నా శివరంజనీ
మనో రంజనీ..రంజనీ నా రంజనీ
నీవే నీవే నాలో పలికే..నాదనివి
నీవే నాదానివీ..నాదానివీ..నీవే నా దానివీ

Toorpu Padamara--1976 
Music::Ramesh Nayudu 
Lyrics::Dr.C.Narayana Reddy
Singers::S.P.Balu 

SivaraMjani::raagaM 

:::

aa aa aa aa aa aa aa aa aa 
aa aa aa aa aa aa aa aa aa
SivaraMjanee navaraagiNee vininaMtanae naa
tanuvulOni aNuvaNuvu karigiMchae amRta vaahini 
aa aa aa aa
SivaraMjanee navaraagiNee aa aa..aa.. 

:::1

raagaala sigalOna..siri mallivee
saMgeeta gaganaana..jaabillivee
raagaala sigalOna..siri mallivee
saMgeeta gaganaana..jaabillivee 
svara sura jhareeta..raMgaanivee
svara sura jhareeta..raMgaanivee
sarasa hRdayaveeNaa..vaaNivee
SivaraMjanee navaraagiNee aa aa..aa..

:::2

aa kanuloo..paMDu vennela ganuloo
aa kurulu..iMdra neelaala vanulu
aa kanuloo..paMDu vennela ganuloo
aa kurulu..iMdra neelaala vanulu
aa vadanaM..aruNOdaya kamalaM 
aa adharaM sumadhura madhukalaSaM
SivaraMjanee navaraagiNee aa..aa aa aa 

:::3

janakuni koluvuna allanasaagae..jaganmOhinee jaanaki
vaeNudharuni raadhamaarOhiMchina..vidusheemaNi rukmiNee
raaSeekRta nava rasamaya jeevana..raaga chaMdrikaa
laalita laavaNya bhayata sauMdarya..kalita chaMDika
raavae..raavae naa SivaraMjanee
manO raMjanee..raMjanee naa raMjanee
neevae neevae naalO palikae..naadanivi

neevae naadaanivee..naadaanivee..neevae naa daanivee


మౌనగీతం--1981








సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు , S. జానకి
డైరెక్టర్::J.మహేంద్రన్ 

Hello..
Hi..
Good morning..
Good morning..
How do you do?
Fine..Thank you..
How about joining me?
Ok, with pleasure.. :)


పల్లవి::

హహహహహహహహ..హాహాహాహా 
పరువమా..ఆ..చిలిపి పరుగు తీయకూ
పరువమా..ఆ..చిలిపి పరుగు తీయకూ

పరుగులో..ఓ..పంతాలు పోవకూ
పరుగులో..ఓ..పంతాలు పోవకూ

పరువమా..ఆ..
చిలిపి పరుగు తీయకూ..ఊ..

చరణం::1 

ఏ..ప్రేమ కోసమో..చూసే చూపులూ
ఏ..కౌగిలింతకో..చాచే చేతులూ
తీగలై..హో..చిరు పూవులై పూయ
గాలిలో..హో..రాగాలుగా మ్రోగా

నీ..గుండె వేగాలు తాళం వేయా

పరువమా..ఆ..
చిలిపి పరుగు తీయకూ..

చరణం::2

ఏ..గువ్వ గూటిలో..స్వర్గం ఉన్నదో
ఏ..చెట్టు నీడలో..సౌఖ్యం ఉన్నదో
వెతికితే..హో..నీ మనసులో లేదా
దొరికితే..హా..జత కలుపుకో రాదా

అందాక అందాన్ని ఆపేదెవరూ 

పరువమా..ఆ..
చిలిపి పరుగు తీయకూ..ఊ..  









Music::Ilaya Raja
Lyrics::Achaarya Atraeya
Singer's::S.P.Balu , S.Janaki
Direction::J. Mahendran 

Hello..
Hi..
Good morning..
Good morning..
How do you do?
Fine..Thank you..
How about joining me?
Ok, with pleasure.. :)

pallavi::

paruvamaa..aa..chilipi parugu teeyakoo
paruvamaa..aa..chilipi parugu teeyakoo

parugulO..O..paMtaalu pOvakoo
parugulO..O..paMtaalu pOvakoo

paruvamaa..aa..
chilipi parugu teeyakoo..oo..

:::1 

ae..praema kOsamO..choosae choopuloo
ae..kaugiliMtakO..chaachae chaetuloo
teegalai..hO..chiru poovulai pooya
gaalilO..hO..raagaalugaa mrOgaa

nee..guMDe vaegaalu taaLaM vaeyaa

paruvamaa..aa..
chilipi parugu teeyakoo..

:::2

ae..guvva gooTilO..svargaM unnadO
ae..cheTTu neeDalO..saukhyaM unnadO
vetikitae..hO..nee manasulO laedaa
dorikitae..haa..jata kalupukO raadaa

aMdaaka aMdaanni aapaedevaroo 

paruvamaa..aa..
chilipi parugu teeyakoo..oo..  

Tuesday, June 25, 2013

తూర్పు పడమర--1976:::రాగమాలిక






















సంగీతం::రమేష్ నాయుడు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
రాగమాలిక  

పంతువరాళి..షణ్ముఖప్రియ..చక్రవాకం..సింధుభైరవి..

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
హృదయం ఒకటైనా భావాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అక్షరాలు కొన్నైనా కావ్యాలెనెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

చరణం::1

జననంలోనా కలదు వేదనా
మరణంలోనా కలదు వేదనా
జననంలోనా కలదు వేదనా
మరణంలోనా కలదు వేదనా
ఆ వేదన లోనా ఉదయించే 
నవ వేదలెన్నో నాదలేన్నోనాదలేన్నోనో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

చరణం::2

నేటికి రేపొక తీరని ప్రశ్న
రేపటికి మరునాడొక ప్రశ్న
కలమానే గాలనికి చిక్కి
కలమానే గాలనికి చిక్కి
తేలని ప్రశ్నలు ఎనేన్నో ఏనేన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

చరణం::3

కనులునందుకు కలలు తప్పవు
కలలునపుడు పీడ కలలు తప్పవు
కనులునందుకు కలలు తప్పవు
కలలునపుడు పీడ కలలు తప్పవు
కలల వెలుగు లో కన్నిరోలికే
కలల వెలుగు లో కన్నిరోలికే
కలతల నీడలు ఎనేన్నో


Toorpu Padamara--1976
Music::Ramesh Naayudu
Lyrics::C.Naaraayana Reddi
Singer's::P.Suseela
Raagamaalika

pantuvaraaLi..shaNmukhapriya..chakravaakam..Sindhubhairavi..

:::

aa aa aa aa aa aa aa aa aa 
svaramulu aeDainaa raagaalennO
svaramulu aeDainaa raagaalennO
hRdayaM okaTainaa bhaavaalennO
svaramulu aeDainaa raagaalennO
svaramulu aeDainaa raagaalennO

aDugulu reMDainaa naaTyaalennO
aDugulu reMDainaa naaTyaalennO
aksharaalu konnainaa kaavyaalenennO
svaramulu aeDainaa raagaalennO
svaramulu aeDainaa raagaalennO

:::1

jananaMlOnaa kaladu vaedanaa
maraNaMlOnaa kaladu vaedanaa
jananaMlOnaa kaladu vaedanaa
maraNaMlOnaa kaladu vaedanaa
aa vaedana lOnaa udayiMchae nava 
vaedalennO naadalaennOnaadalaennOnO
svaramulu aeDainaa raagaalennO
svaramulu aeDainaa raagaalennO

:::2

naeTiki raepoka teerani praSna
raepaTiki marunaaDoka praSna
kalamaanae gaalaniki chikki
kalamaanae gaalaniki chikki
taelani praSnalu enaennO aenaennO
svaramulu aeDainaa raagaalennO
svaramulu aeDainaa raagaalennO

:::3

kanulunaMduku kalalu tappavu
kalalunapuDu peeDa kalalu tappavu
kanulunaMduku kalalu tappavu
kalalunapuDu peeDa kalalu tappavu
kalala velugu lO kannirOlikae
kalala velugu lO kannirOlikae
kalatala neeDalu enaennO 

మంచుపల్లకి--1982::కరహరప్రియ::రాగం

























సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.జానకి
కరహరప్రియ::రాగం  పల్లవి::

ఆ..ఆఆఆ..ఆఆఆ..
మేఘమా దేహమా..మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా..కరుగునే జీవనం
మేఘమా దేహమా..మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా..కరుగునే
మెరిసినా కురిసినా..కరుగునే జీవనం
మేఘమా దేహమా..మెరవకే ఈ క్షణం

చరణం::1

మెరుపులతో పాటు ఉరుములుగా
దనిరిసా రిమ దనిస దనిసగా
మూగబోయే జీవ స్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా..ఆ..
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా
మేఘమా దేహమా..మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా..కరుగునే జీవనం
మేఘమా దేహమా..మెరవకే ఈ క్షణం

చరణం::2

పెనుగాలికి పెళ్ళిచూపు
పువ్వు రాలిన వేళ కళ్యాణం
అందాక ఆరాటం..ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో..ఓ ఓ..
మేఘమా దేహమా..మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా..కరుగునే జీవనం
మేఘమా దేహమా..మెరవకే ఈ క్షణం

ManchuPallaki--1982
Music::Raajan Naagdra
Lyrics::VeToori
Singer's::Jaanaki

:::
aa..aaaaaa..aaaaaa..
maeghamaa daehamaa..meravakae ee kshaNaM
merisinaa kurisinaa..karugunae jeevanaM
maeghamaa daehamaa..meravakae ee kshaNaM
merisinaa kurisinaa..karugunae
merisinaa kurisinaa..karugunae jeevanaM
maeghamaa daehamaa..meravakae ee kshaNaM

:::1

merupulatO paaTu urumulugaa
danirisaa rima danisa danisagaa
moogabOyae jeeva svaramulugaa
vaekuva jaamuna vennela marakalugaa
raepaTi vaakiTa muggulugaa..aa..
smRtilO migilae navvulugaa
vaesavilO maMchupallakigaa
maeghamaa daehamaa..meravakae ee kshaNaM
merisinaa kurisinaa..karugunae jeevanaM
maeghamaa daehamaa..meravakae ee kshaNaM

:::2

penugaaliki peLLichoopu
puvvu raalina vaeLa kaLyaaNaM
aMdaaka aaraaTaM..aaSalatO paeraMTaM
naakoka poomaala taevaali nuvvu
naakoka poomaala taevaali nuvvu
adi eMdukO..O O..
maeghamaa daehamaa..meravakae ee kshaNaM
merisinaa kurisinaa..karugunae jeevanaM

maeghamaa daehamaa..meravakae ee kshaNaM 

Monday, June 24, 2013

కర్ణ--1964::పహాడీ::రాగం




















సంగీతం::M.S.విశ్వనాథం, రామ్మూర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు, దేవిక, సావిత్రి, శివాజిగణేశన్, M.V.రాజమ్మ, సంధ్య, 

J. సీతారామన్, అశోకన్

పహాడీ::రాగం

పల్లవి::

గాలికి కులమేదీ..ఈ..
గాలికి కులమేదీ..ఏది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ..ఈ..
గాలికి కులమేదీ..ఏది నేలకు కులమేదీ

మింటికి మరుగేదీ..ఏది
మింటికి మరుగేదీ..ఏది
కాంతికి నెలవేదీ..ఈ..

గాలికి కులమేదీ..ఏది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ..ఈ..

చరణం::1

పాలకు ఒకటే..ఏ ఏ ఏ..ఆ ఆ ఆ ఆ ఆ
పాలకు ఒకటే..తెలివర్ణం 
ఇది ప్రతిభకు కలదా కళభేదం
వీరులకెందుకు కులభేదం
అది మనసుల చీల్చెడు మతబేధం

గాలికి కులమేదీ..ఏది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ..ఈ..

చరణం::2

జగమున ఎసమే..ఏ ఏ ఏ.. 
జగమున ఎసమే మిగులునులే
అది యుగములకైనా చెదరదులే
దైవం నీలో నిలిచునులే
ధర్మం నీతో నడచునులే
ధర్మం నీతో నడచునులే

గాలికి కులమేదీ..ఏది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ..ఈ..

Karna--1964
Music::M.S.Viswanathan Rama Murthy
Lyricist::C.Narayana Reddy
Singer's::P.Susheela
Cast::N.T.Ramaravu,Devika,Savitri,SivaajiGanesh,M.V.Rajamma,Sandhya,J.Seetaraman,Ashokan

Pahadii::raagam 

:::

gaaliki kulamaedee..ee..
gaaliki kulamaedee..aedi naelaku kulamaedee
gaaliki kulamaedee..ee..
gaaliki kulamaedee..aedi naelaku kulamaedee

miMTiki marugaedee..aedi
miMTiki marugaedee..aedi
kaaMtiki nelavaedee..ee..

gaaliki kulamaedee..aedi naelaku kulamaedee
gaaliki kulamaedee..ee..

:::1

paalaku okaTae..ae ae ae..aa aa aa aa aa
paalaku okaTae..telivarNaM 
idi pratibhaku kaladaa kaLabhaedaM
veerulakeMduku kulabhaedaM
adi manasula cheelcheDu matabaedhaM

gaaliki kulamaedee..aedi naelaku kulamaedee
gaaliki kulamaedee..ee..

:::2

jagamuna esamae..ae ae ae.. 
jagamuna esamae migulunulae
adi yugamulakainaa chedaradulae
daivaM neelO nilichunulae
dharmaM neetO naDachunulae
dharmaM neetO naDachunulae

gaaliki kulamaedee..aedi naelaku kulamaedee

gaaliki kulamaedee..ee..

Saturday, June 15, 2013

నిప్పులాంటి మనిషి--1974



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::P.సుశీల 
Film Directed By::S.D.Laal
తారాగణం::N.T.రామారావు,సత్యనారాయణ,రాజబాబు,రేలంగి,లత,దేవిక,విజయభాను 

పల్లవి::

సానోయ్..సాన..కత్తికి..సాన
నీ కత్తికి సాన..సురకత్తికి సానా  
ఓరయ్యో..పెడతా సాన.హె హె హె
ఓలమ్మీ..పెడతా సాన కత్తికి సాన
నీ కత్తికి సాన..సురకత్తికి సానా   
ఓరయ్యో..పెడతా సాన..హ హ హ
ఓలమ్మీ..పెడతా సాన..సానోయ్.సాన  

చరణం::1

బండ బారిన మొండి కత్తులనూ 
బైట పెట్టండయ్యా..ఆ ఆ 
కన్ను చెదరా..గుండెలదరా
పదును పెడతానయ్యా..హా
బండ బారిన మొండి కత్తులనూ 
బైట పెట్టండయ్యా..ఆ ఆ 
కన్ను చెదరా..గుండెలదరా
పదును..పెడతానయ్యా
పదును..బలె పదును
అరె..తస్సా..చెక్కా..కత్తికి సాన
నీ కత్తికి సాన..సురకత్తికి..సానా   
ఓరయ్యో..పెడతా సాన..హ హ హ
ఓలమ్మీ..పెడతా సాన..సానోయ్..సాన  

చరణం::2

కూరగాయల తరిగిచూస్తే..మీ నోరు ఊరేనయ్యా
పచ్చిరౌడీ పైనబడితే..తుక్కు రేగేనయ్యా.హో  
కూరగాయల తరిగిచూస్తే..మీ నోరు ఊరేనయ్యా
పచ్చిరౌడీ పైనబడితే..తుక్కు రేగేనయ్యా   
చూడు నువు వాడు..అరె తస్సా చెక్కా
పాత కత్తికి సాన..అరె జాతి కత్తి కి సాన..హోయ్
పాత కత్తికి సాన..అరె జాతి కత్తి కి సాన 
పసందుగ నె పడతా..నా పనితనబు  చూపెడతా
తెలుసా నీకు తెలుసా..అరె తస్సా చెక్కా
కత్తికి సాన నీ కత్తికి సాన..సురకత్తికి సానా 
ఓరయ్యో పెడతా సాన..హ హ హ
ఓలమ్మీ..పెడతా సాన..సానోయ్..సాన

నిప్పులాంటి మనిషి--1974



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరీ 
తారాగణం::N.T.రామారావు,సత్యనారాయణ,రాజబాబు,రేలంగి,లత,దేవిక,విజయభాను 

పల్లవి::

హ హ హ హ ఆఆ ఆఆ..హ హ హ హ ఆఆ ఆఆ  
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం
మొహం చిగురేసి..మొగ్గ తొడిగింది
నీవు ఈ తోడు..కాయాలి కాయాలి 
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం

చరణం::1

లోకములో సుఖమంతా..నీ కొరకే పూచింది
హ హ హ హ ..హ హ హ హ   
అనుకోనీ ఆనందం..నిను కోరీ వచ్చిందీ
సైగ చేసేది..సరస చేరేది..చనువ కోరేది రమ్మంది..రమ్మంది
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం

చరణం::2

వయసుందీ సొగసుందీ..వగరైనా పొగరుందీ
హ హ హ హ ..హ హ హ హ   
కైపుందీ కబురుందీ..మనసైతే మజావుందీ
నా ఒళ్ళో...మంచమేస్తాను
నువ్వు నా ముద్దు..తీర్చాలి..తీర్చాలి  
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం
మొహం చిగురేసి...మొగ్గ తొడిగింది 
నీవు ఈ తోడు..కాయాలి కాయాలి
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం

కోటలో పాగ--1976



సంగీతం::J.V.రాఘవులు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::వాణీజయరాం 
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,రాజనాల,జయసుధ,కల్పన,శాంతకుమారి,ముక్కామల

పల్లవి::

ఆ..హా..ఆఆఆఆఆఆ..ఆ..ఆ..ఆ..
ఓ..హో..హో..హో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓఓఓ
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా  
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా 
ఆకాశం నీకోసం వాకిలి తెరిచె..రారా 
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా 

చరణం::1

మేఘాలా ఉయ్యాలా..ఉయ్యాలా..ఉయ్యాలా 
ఊగాలీ ఈవేళా.ఈవేళా..ఈవేళా
యెన్నెల్లో స్నానాలు చెయ్యాలీ..ఈవేళా 
మేఘాలా ఉయ్యాలా ఊగాలీ..ఈవేళా
యెన్నెల్లో స్నానాలు చెయ్యాలీ..ఈవేళా
నాలోని జ్వాలా..అది నీపాలి..జోలా
నాలోని జ్వాలా.అది నీపాలి..జోలా
అన్ని మరచీ నిన్నే మరచి..అలా తేలిపోరా
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా 

చరణం::2

నా పెదవీ అందితే..అందితే..అందితే  
ఏ మధువూ కోరవులే..కోరవులే..కోరవులే
నా పొందూ దొరికితే..ఏ విందూ కోరవులే
నా పెదవీ అందితే..ఏ మధువూ కోరవులే
నా పొందూ దొరికితే..ఏ విందూ కోరవులే
నా నీలి కురులు..అవి నీ పాలి ఉరులు
నా నీలి కురులు..అవి నీ పాలి ఉరులు
చిక్కినావూ దక్కినావూ..ఎక్కడికి ఇక పోలేవూ
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా 
ఆకాశం నీకోసం..వాకిలి తెరిచె రారా
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా 

Friday, June 14, 2013

నిప్పులాంటి మనిషి--1974



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,సత్యనారాయణ,రాజబాబు,రేలంగి,లత,దేవిక,విజయభాను 

పల్లవి::

ఏదో అనుకున్నాను..ఏమేమొ కలగన్నాను 
అంతలో కల కరిగెనా..ఆ దైవమే పగబూనెనా
ఏదో అనుకున్నాను.. ఏమేమొ కలగన్నాను 
అంతలో కల కరిగెనా..ఆ దైవమే పగబూనెనా  
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ


చరణం::1

ఏ నీడ లేని దానా..ఎందుకో నా పైనా 
చల్లనైన ఒక హృదయం జల్లులా కురిసిందీ  

ఏ నీడ లేని దానా..ఎందుకో నా పైనా 
చల్లనైన ఒక హృదయం జల్లులా కురిసిందీ 
మరునిమిషం ఆ హృదయం తెరపాలైపోయెనా

ఏదో అనుకున్నాను..ఏమేమొ కలగన్నాను
అంతలో కల కరిగెనా..ఆ దైవమే పగబూనెనా 

చరణం::2

పూలెన్నో తెచ్చానూ..మాలలెన్నో అల్లానూ
మనసైన స్వామి మెడలో వేయాలనుకొన్నాను
పూలెన్నో తెచ్చానూ..మాలలెన్నో అల్లానూ
మనసైన స్వామి మెడలో వేయాలనుకొన్నాను
మరునిమిషం ఆ దైవం కనుమరుగైపొయెనా

ఏదో అనుకున్నాను..ఏమేమొ కలగన్నాను 
అంతలో కల కరిగెనా..ఆ దైవమే పగబూనెనా

Thursday, June 13, 2013

చెట్టు కింద ప్లీడరు--1989



సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,S.K.చిత్ర 
తారాగణం::రాజేంద్రప్రసాద్,కిన్నెర.

పల్లవి::

నీరుగారి పారిపోకు..నీరసాన జారిపోకు..లే మేలుకో
మారుమూల దాగిపోకు..పిరికి మందు తాగబోకు..లే మేలుకో
ఎందుకీ భయం..అందుకో జయం 
నీడలాగ నీకు తోడు నేనే లేనా 
నీరుగారి పారిపోకు..నీరసాన జారిపోకు..లే

చరణం::1

రూపురేఖలో చురుకైన చూపులో..నీవే జాకీ చాన్
కొండరాళ్ళనే నీ కండరాలతో లేపే..సూపర్ మాన్
కీచులాటలు కుంఫుల ఫైటులు రావే..ఏం చేస్తాం 
ఎగిరి దూకడం అలవాటు లేదెలా అమ్మో..పడి చస్తాం
అహ ఎంతవారలైన..నీకు చీమ దోమ
హయ్యో..ఎందుకమ్మ అంత చేటు ధీమా భామా
హి మాన్ లా..నువ్వు హుంకరించరా
ఆ పైన నా..ప్రాణం హరించరా
వీరస్వర్గమే..వరించరా

మాయదారి మాటలేల మాయలేడి వేటలేల..నే రాను పో
చేతగాని శౌర్యమేల..ఈదలేని లోతులేల హా 

చరణం::2

పాలపాలుడా పలనాటి బాలుడా..ఏదీ నీ ధైర్యం 
కదనవీరుడా అసహాయ శూరుడా..కానీ ఘనకార్యం 
నీకు మొక్కుతా..ఒక మూల నక్కుతా.పోరే వద్దంట 
బతుకు దక్కితే బలుసాకు మొక్కుతా..పోనీ నన్నిట్టా 
అహ కీడు నీడ చూసి..నీకు భయమా భీమా
చేయలేదు ఇంతవరకు..జీవిత భీమా
ఆంజనేయుడా..నీ శక్తి తెలుసుకో
అమ్మనాయనో..నన్నింక విడిచిపో
జంకు బొంకు..లేక నడిచిపో


మాయదారి మాటలేల..మాయలేడి వేటలేల..నే రాను పో
చేతగాని శౌర్యమేల ఈదలేని..లోతులేల నే రానుపో 
పాడు రొంపిలో..నన్ను దింపకే
ముందు నుయ్యి వెనుక గొయ్యి..చావే ఖాయం
నీరుగారి పారిపోకు..నీరసాన జారిపోకు..లే మేలుకో
మారుమూల దాగిపోకు..పిరికి మందు తాగబోకు..లే