Tuesday, June 25, 2013

తూర్పు పడమర--1976:::రాగమాలిక






















సంగీతం::రమేష్ నాయుడు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
రాగమాలిక  

పంతువరాళి..షణ్ముఖప్రియ..చక్రవాకం..సింధుభైరవి..

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
హృదయం ఒకటైనా భావాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అక్షరాలు కొన్నైనా కావ్యాలెనెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

చరణం::1

జననంలోనా కలదు వేదనా
మరణంలోనా కలదు వేదనా
జననంలోనా కలదు వేదనా
మరణంలోనా కలదు వేదనా
ఆ వేదన లోనా ఉదయించే 
నవ వేదలెన్నో నాదలేన్నోనాదలేన్నోనో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

చరణం::2

నేటికి రేపొక తీరని ప్రశ్న
రేపటికి మరునాడొక ప్రశ్న
కలమానే గాలనికి చిక్కి
కలమానే గాలనికి చిక్కి
తేలని ప్రశ్నలు ఎనేన్నో ఏనేన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

చరణం::3

కనులునందుకు కలలు తప్పవు
కలలునపుడు పీడ కలలు తప్పవు
కనులునందుకు కలలు తప్పవు
కలలునపుడు పీడ కలలు తప్పవు
కలల వెలుగు లో కన్నిరోలికే
కలల వెలుగు లో కన్నిరోలికే
కలతల నీడలు ఎనేన్నో


Toorpu Padamara--1976
Music::Ramesh Naayudu
Lyrics::C.Naaraayana Reddi
Singer's::P.Suseela
Raagamaalika

pantuvaraaLi..shaNmukhapriya..chakravaakam..Sindhubhairavi..

:::

aa aa aa aa aa aa aa aa aa 
svaramulu aeDainaa raagaalennO
svaramulu aeDainaa raagaalennO
hRdayaM okaTainaa bhaavaalennO
svaramulu aeDainaa raagaalennO
svaramulu aeDainaa raagaalennO

aDugulu reMDainaa naaTyaalennO
aDugulu reMDainaa naaTyaalennO
aksharaalu konnainaa kaavyaalenennO
svaramulu aeDainaa raagaalennO
svaramulu aeDainaa raagaalennO

:::1

jananaMlOnaa kaladu vaedanaa
maraNaMlOnaa kaladu vaedanaa
jananaMlOnaa kaladu vaedanaa
maraNaMlOnaa kaladu vaedanaa
aa vaedana lOnaa udayiMchae nava 
vaedalennO naadalaennOnaadalaennOnO
svaramulu aeDainaa raagaalennO
svaramulu aeDainaa raagaalennO

:::2

naeTiki raepoka teerani praSna
raepaTiki marunaaDoka praSna
kalamaanae gaalaniki chikki
kalamaanae gaalaniki chikki
taelani praSnalu enaennO aenaennO
svaramulu aeDainaa raagaalennO
svaramulu aeDainaa raagaalennO

:::3

kanulunaMduku kalalu tappavu
kalalunapuDu peeDa kalalu tappavu
kanulunaMduku kalalu tappavu
kalalunapuDu peeDa kalalu tappavu
kalala velugu lO kannirOlikae
kalala velugu lO kannirOlikae
kalatala neeDalu enaennO 

2 comments:

శారద said...

రాగాల క్రమం సరిగ్గా వున్నట్టు లేదండీ!
పంతు వరాళి, చక్రవాకం, హిందోళం, సింధు భైరవి
అనుకుంటా!
శారద

srinath kanna said...

Thank you so much శారద గారు
పొరపాటుగా రాసేసాను క్షమించండి __/\__

మా Blog కు విచ్చేసినందుకు చాలా Thanks అండీ
మళ్ళి మళ్ళి వస్తుండాలని కోరుతు :)