Saturday, June 15, 2013

కోటలో పాగ--1976

సంగీతం::J.V.రాఘవులు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::వాణీజయరాం 
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,రాజనాల,జయసుధ,కల్పన,శాంతకుమారి,ముక్కామల

పల్లవి::

ఆ..హా..ఆఆఆఆఆఆ..ఆ..ఆ..ఆ..
ఓ..హో..హో..హో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓఓఓ
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా  
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా 
ఆకాశం నీకోసం వాకిలి తెరిచె..రారా 
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా 

చరణం::1

మేఘాలా ఉయ్యాలా..ఉయ్యాలా..ఉయ్యాలా 
ఊగాలీ ఈవేళా.ఈవేళా..ఈవేళా
యెన్నెల్లో స్నానాలు చెయ్యాలీ..ఈవేళా 
మేఘాలా ఉయ్యాలా ఊగాలీ..ఈవేళా
యెన్నెల్లో స్నానాలు చెయ్యాలీ..ఈవేళా
నాలోని జ్వాలా..అది నీపాలి..జోలా
నాలోని జ్వాలా.అది నీపాలి..జోలా
అన్ని మరచీ నిన్నే మరచి..అలా తేలిపోరా
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా 

చరణం::2

నా పెదవీ అందితే..అందితే..అందితే  
ఏ మధువూ కోరవులే..కోరవులే..కోరవులే
నా పొందూ దొరికితే..ఏ విందూ కోరవులే
నా పెదవీ అందితే..ఏ మధువూ కోరవులే
నా పొందూ దొరికితే..ఏ విందూ కోరవులే
నా నీలి కురులు..అవి నీ పాలి ఉరులు
నా నీలి కురులు..అవి నీ పాలి ఉరులు
చిక్కినావూ దక్కినావూ..ఎక్కడికి ఇక పోలేవూ
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా 
ఆకాశం నీకోసం..వాకిలి తెరిచె రారా
నిన్నే హోయ్ నిన్నే నా కన్నులు పిలిచె రారా
కన్నులు..పిలిచె..రారా 

No comments: