సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,జమున,రాజబాబు,శుభ,అల్లు రామలింగయ్య,రావు గోపాలరావు
పల్లవి::
గలగల పారుతున్న...గోదారిలా
రెపరెప లాడుతున్న...తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా..ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ..హాయిగా..హే
గలగల పారుతున్న...గోదారిలా
చరణం::1
అందాల పందిరివేసే ఈ తోటలూ
ఆనింగి అంచులు చేరే ఆ బాటలూ
నాగలిపట్టే రైతులూ..కడవలు మోసే కన్నెలూ
బంగరుపంటల సీమలూ..చూడరా..హే
గలగల పారుతున్న...గోదారిలా
రెపరెప లాడుతున్న...తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా..ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ...హాయిగా..హే
గలగల పారుతున్న...గోదారిలా
చరణం::2
దేశానికాయువు పోసే ఈ పల్లెలూ
చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ
సత్యం ధర్మం...నిలుపుటే
న్యాయం కోసం...పోరుటే
పేదల సేవలు చేయుటే జీవితం..హే
గలగల పారుతున్న...గోదారిలా
రెపరెప లాడుతున్న...తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ హాయిగా..హే
గలగల పారుతున్న...గోదారిలా
Gowri--1974
Music::Satyam
Lyrics::Dasarathi
Singer::S.P.Balu
Cast::Krishna,Jamuna,Rajababu,Subha,Alluramalingayya,Ravugopalaravu.
:::::
galagala paaruthunna godaarilaa
reparepa laadutunna terachaapalaa
E challanii gaalilaa..aa pachchanee pairulaa
ee jeevitham saaganee..haayigaa..hE
galagala paaruthunna godaarilaa
::::1
andaala pandirivese ee totaloo
aaningi anchulu chere aa baataloo
naagalipatte raitulu..kadavalu mose kanneloo
bangarupantala seemalu..choodaraa..hE
galagala paaruthunna godaarilaa
reparepa laadutunna terachaapalaa
E challanii gaalilaa..aa pachchanee pairulaa
ee jeevitham saaganee..haayigaa..hE
galagala paaruthunna godaarilaa
::::2
desaanikaayuvu pose ee palleloo
challanga undinanaade saubhaagyamoo
satyam dharmam...nilupute
nyaayam kosam...porute
pedala sevalu...cheyute..Jeevitham..hE
galagala paaruthunna godaarilaa
reparepa laadutunna terachaapalaa
E challanii gaalilaa..aa pachchanee pairulaa
ee jeevitham saaganee..haayigaa..hE
galagala paaruthunna godaarilaa
VIDEO
సంగీతం::J.V.రాఘవులు
రచన::వీటూరి
గానం::S.P.బాలు
తారాగణం::చిరంజీవి,గాయత్రి
పల్లవి::
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
చరణం::1
మెరిసే మబ్బులు కురిసే వరకే మేఘమాలికలూ
గగనవీధిలో కరిగిపోయే రాగమాలికలూ
మెరిసే మబ్బులు కురిసే వరకే మేఘమాలికలూ
గగనవీధిలో కరిగిపోయే రాగమాలికలూ
నిలకడ లేని మెరుపులు చూసి మనుగడ అనుకోకూ
నిలకడ లేని మెరుపులు చూసి మనుగడ అనుకోకూ
మట్టికి బిడ్డలు మణులు మనుషులు అదే మరిచిపోకూ
అదే మరిచిపోకూ
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
చరణం::2
అమావాస్యలో చందమామకై వెతకవద్దు నీవూ
అంధకారమే వెలుగు చేసుకొని బతకవద్దు నీవూ
అమావాస్యలో చందమామకై వెతకవద్దు నీవూ
అంధకారమే వెలుగు చేసుకొని బతకవద్దు నీవూ
ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుసు చూడూ
ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుసు చూడూ
పేదబతుకులో పెద్దమనసునే మనసు పెట్టి చూడూ
నా మనసు విప్పి చూడూ
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
VIDEO
సంగీతం::సత్యం
రచన::దాసరి
గానం::ఆషాభోంస్లే
తారాగణం::మోహంబాబు,జయప్రద
కల్యాణి::రాగం
పల్లవి::
ఆఆఆఆఅ..ఆఆఆఆఆ
ఇది మౌనగీతం ఒక మూగరాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
ఇది మౌనగీతం ఒక మూగరాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
ఇది మౌనగీతం..
చరణం::1
పట్టపగలు చందమామ పొడిచిన రోజూ
ఆకాశం హరివిల్లై వంగిన రోజూ
పట్టపగలు చందమామ పొడిచిన రోజూ
ఆకాశం హరివిల్లై వంగిన రోజూ
కడలి పొంగి ఆడిన రోజు
మూగ గొంతు పాడిన రోజు
కడలి పొంగి ఆడిన రోజు
మూగ గొంతు పాడిన రోజు
దొరకక దొరకక..
దొరకక దొరకక దొరికిన రోజు
దొరికీ దొరకక దొరకని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఇది మౌనగీతం ఒక మూగరాగం
చరణం::2
వెన్నెలంతా మల్లెలై పూచిన రోజూ
మల్లెలన్నీ తారలై మెరిసిన రోజూ
వెన్నెలంతా మల్లెలై పూచిన రోజూ
మల్లెలన్నీ తారలై మెరిసిన రోజూ
గుండెబరువు మరిచిన రోజు
పాల గుండె పొంగిన రోజు
గుండెబరువు మరిచిన రోజు
పాల గుండె పొంగిన రోజు
మిగలక మిగలక
మిగలక మిగలక మిగిలిన రోజు
మిగిలీ మిగలక మిగలని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఇది మౌనగీతం ఒక మూగరాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
ఇది మౌనగీతం
VIDEO
New Gallery 2017/2/10 Neelanti Revukaada
సంగీతం::T.V.రాజు
రచన::రాజశ్రీ
గానం::L.R.ఈశ్వరీ
Film Directed By::B.V.Prasaad
తారాగణం::కాంతారావు,రాజనాల,చలం,రేలంగి,రాజబాబు,V.నాగయ్య,రామకృష్ణ,నల్లరామ్మూర్తి,కాకరాల,త్యాగరాజు,కృష్ణకుమారి,గిరిజ,రాజశ్రీ,సూర్యకాంతం,E.Vసరోజ ,వాణీశ్రీ.
పల్లవి::
నీలాటి రేవుకాడ..నేరేడు చెట్టునీడ
ఆనాడు నాతోచేరీ..ఈ..సై అన్నాడు మావా
చేయ్లో చెయ్యేసి నువ్వే..ఏఏ..నేనన్నాడు
నీలాటి రేవుకాడ..నేరేడు చెట్టునీడ
ఆనాడు నాతోచేరీ..ఈ..సై అన్నాడు మావా
చేయ్లో చెయ్యేసి నువ్వే..ఏఏ..నేనన్నాడు
చరణం::1
కన్నులతోనే సైగలు చేసి..నవ్వులు నాపై రువ్వేడూ
చూపులబాణం నాపై వేసి..నన్నే గారడి చేసాడూ
నా మనసే దోచాడూ..కవ్వించాడూ..నవ్వించాడూ
ఆనాడు నాతోచేరీ..ఈ..సై అన్నాడు మావా
చేయ్లో చెయ్యేసి నువ్వే..ఏఏ..నేనన్నాడు
చరణం::2
చక్కదనాల రెక్కలుసాచి..రివ్వున ఎగిరే గువ్వలూ
పడుచుదనాల పడగను విప్పి..ఆడే కోడేత్రాచునూ
నన్నే పసికట్టాడూ..నను పట్టాడూ..చే్పట్టాడూ
ఆనాడు నాతోచేరీ..ఈ..సై అన్నాడు మావా
చేయ్లో చెయ్యేసి నువ్వే..ఏఏ..నేనన్నాడు
చరణం::3
వెన్నెలకాచే చల్లనిఏళ..చెవిలో గుసగుసలాడాడూ
సిగ్గులునాలో పొడిచేస్తుంటే..బుగ్గన చిరు చిటికేసాడూ
ఎవడే..వాడెవడే చెలి ఎవడే?
హోయ్ హోయ్ హోయ్..కలలో కనిపించాడూ
మురిపించాడూ..మరపించాడూ
కలచెరిగి కనుమరుగై..ఈ..కదిలెళ్ళాడూ
ఐనా..నాలో తన తీపి గుర్తూ..వదిలెల్లాడూ
నీలాటి రేవుకాడ..నేరేడు చెట్టునీడ
ఆనాడు నాతోచేరీ..ఈ..సై అన్నాడు మావా
చేయ్లో చెయ్యేసి నువ్వే..ఏఏ..నేనన్నాడు
Sri Simhachala Kshetra Mahima--1965
Music::T.V.Raaju
Lyrics::Raajasrii
Singer's::L.R.Iswarii
Film Directed By::B.V.Prasaad
Cast::KaantaRao,Raajanaala,Chalam,Relangi,Rajabaabu,V.Naagayya,Ramakrishna,NallaRaammoorti,Kaakaraala,Tyaagaraaju,KrishnaKumaari,Girija,Raajasrii,Sooryakaantam,E.V.Saroja ,Vanisrii.
::::::::::::::::::::::::::::::::::::::::::
neelaaTi rEvukaaDa..nErEDu cheTTuneeDa
AnaaDu naatOchErii..ii..sai annaaDu maavaa
chEy^lO cheyyEsi nuvvE..EE..nEnannaaDu
neelaaTi rEvukaaDa..nErEDu cheTTuneeDa
AnaaDu naatOchErii..ii..sai annaaDu maavaa
chEy^lO cheyyEsi nuvvE..EE..nEnannaaDu
::::1
kannulatOnE saigalu chEsi..navvulu naapai ruvvEDuu
choopulabaaNam naapai vEsi..nannE gaaraDi chEsaaDuu
naa manasE dOchaaDuu..kavvinchaaDuu..navvinchaaDuu
AnaaDu naatOchErii..ii..sai annaaDu maavaa
chEy^lO cheyyEsi nuvvE..EE..nEnannaaDu
::::2
chakkadanaala rekkalusaachi..rivvuna egirE guvvaluu
paDuchudanaala paDaganu vippi..ADE kODEtraachunuu
nannE pasikaTTaaDuu..nanu paTTaaDuu..chE^paTTaaDuu
AnaaDu naatOchErii..ii..sai annaaDu maavaa
chEy^lO cheyyEsi nuvvE..EE..nEnannaaDu
::::3
vennelakaachE challaniELa..chevilO gusagusalaaDaaDuu
siggulunaalO poDichEstunTE..buggana chiru chiTikEsaaDuu
evaDE..vaaDevaDE cheli evaDE?
hOy hOy hOy..kalalO kanipinchaaDuu
muripinchaaDuu..marapinchaaDuu
kalacherigi kanumarugai..ii..kadileLLaaDuu
ainaa..naalO tana teepi gurtuu..vadilellaaDuu
neelaaTi rEvukaaDa..nErEDu cheTTuneeDa
AnaaDu naatOchErii..ii..sai annaaDu maavaa
chEy^lO cheyyEsi nuvvE..EE..nEnannaaDu
సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ
గానం::L.R.ఈశ్వరీ
తారాగణం::కృష్ణ,జమున,రాజబాబు,శుభ,అల్లురామలింగయ్య,రావుగోపాలరావు
పల్లవి::
ఎవ్వరి కిచ్చేదీ..ముందెవ్వరికిచ్చేదీ
ముద్దెవ్వరికిచ్చేదీ..నీకా..నీకా..నీకా
ఎవ్వరి కిచ్చేదీ..ముందెవ్వరికిచ్చేదీ
ముద్దెవ్వరికిచ్చేదీ..నీకా..నీకా..నీకా
చరణం::1
ఒక్కసారి యిచ్చానంటే..ఉక్కిరి బిక్కిరి ఔతారు
మళ్ళీ మళ్ళీ కావాలంటూ..మారాము చేస్తారు
ఒక్కసారి యిచ్చానంటే..ఉక్కిరి బిక్కిరి ఔతారు
మళ్ళీ మళ్ళీ కావాలంటూ..మారాము చేస్తారు
వెచ్చ వెచ్చని కౌగిలింతకు..వెచ్చ వెచ్చని కౌగిలింతకు
రెచ్చిపోతారు...వెర్రెత్తి చచ్చిపోతారు
ఎవ్వరి కిచ్చేదీ..ముందెవ్వరికిచ్చేదీ
ముద్దెవ్వరికిచ్చేదీ..నీకా..నీకా..నీకా
చరణం::2
నిగనిగ లాడే బుగ్గలమీద..వగరు ముద్దు నీదంటావూ
నల్ల నల్లని కన్నులలోని..అల్లరి ముద్దు నీదంటావ్
ఎర్రని పెదవి..తీయని తేనె..ఎర్రని పెదవి
తీయని తేనె జుర్రాలంటావు..అందరిలో కుర్రాడంటావూ
ఎవ్వరి కిచ్చేదీ...ముందెవ్వరికిచ్చేదీ
ముద్దెవ్వరికిచ్చేదీ..నీకా..నీకా..నీకా
చరణం::3
ఈరేయి పోతేరాదని..ఎందుకు తొందర పడతావు
మోవీ మోవీ కలిపేద్దామని..మోమాట పెడతావు
పచ్చ పచ్చని పడుచు...వయసుకు
పచ్చ పచ్చని పడుచు...వయసుకు
ఖరీదు వుందోయి..అందుకు షరాబు ఎవరోయి
ఎవ్వరి కిచ్చేదీ...ముందెవ్వరికిచ్చేదీ
ముద్దెవ్వరికిచ్చేదీ...నీకా..నీకా..నీకా
VIDEO
సంగీతం::K.V.మహాదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రీ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం:: చలం,జయంతి,సత్యనారాయణ,భారతి,శుభ,K.విజయ,చలపతిరావు
పల్లవి::
అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండీ
అది చక చక చక చక వెళ్తుందండి మేలు బండి
అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండీ
అది చక చక చక చక వెళ్తుందండి మేలు బండి
కుకూ..రూ..రురూ..రురూ.. రురూ..రురూ
చరణం::1
పప్పూ బువ్వా తిన్నావంటే తిన్నావంటే
పండరిపురమే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు
పప్పూ బువ్వా తిన్నావంటే తిన్నావంటే
పండరిపురమే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు
పాండురంగని చూడొచ్చు..పాలూ మీగడ పెట్టచ్చు
జై జై విఠలా..పండరినాధా..జై జై విఠలా..పాండురంగా
జై జై విఠలా..పండరినాధా..జై జై విఠలా..పాండురంగా
కుకూ..రురూ..రురూ
అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండీ
అది చక చక చక చక వెళ్తుందండి మేలు బండి
చరణం::2
బుద్ధిగ నువ్వు బజ్జున్నావా బృందావనమే వెళ్ళొచ్చు
బుద్ధిగ నువ్వు బజ్జున్నావా బృందావనమే వెళ్ళొచ్చు
బుజ్జి కృష్ణునీ చూడొచ్చు _బోలెడు వెన్న అడగొచ్చు
తారంగం..తారంగం తాండవకృష్ణా తారంగం ఆహా..తారంగం..
తారంగం ఆహా..తాండవకృష్ణా తారంగం..ఊహు.హు..ఊహు.హు
అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండీ
అది చక చక చక చక వెళ్తుందండి మేలు బండి
చరణం::3
చప్పుడు చేయక రావాలీ చెప్పినట్టుగా చేయాలి..ఏమిటి ?
దానిససస సరిస దసనీసస బాధనినిని దనిని దనీ సదనిస
వేళా పాళా వుండాలి వెర్రికి హద్దు వుండాలి
వేళా పాళా వుండాలి వెర్రికి హద్దు వుండాలి
ఊహు.హు..ఊహు.హు..ఊహు.హు
VIDEO
సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ, S.వరలక్ష్మి
పల్లవి::
చెప్పాలనుకున్నానూ..చెప్పలేకపోతున్నానూ
చెప్పాలనుకున్నానూ..చెప్పలేకపోతున్నానూ
కల్లాకపటం తెలియని నన్ను..కన్నులతో కవ్వి౦చవద్దని
చెప్పాలనుకున్నానూ..చెప్పలేకపోతున్నానూ
చెప్పకుండ...నా మదిలో దూరి
చిందర వందర చెయ్యొద్దని..రె౦డివ్వాలనుకున్నానూ
రె౦డివ్వాలనుకున్నానూ..ఇవ్వలేక పోతున్నానూ
చరణం::1
ఆడుకునే లతల నడుమ..పాడుకునే పూవులమై
ఆడుకునే లతల నడుమ..పాడుకునే పూవులమై
పరిసరాల నన్నిటిని..పరిమళింప చేద్దామని
పరిమళింప చేద్దామని..నే చెప్పాలనుకున్నానూ చెప్పలేకపోతున్నానూ
చరణం::2
మేలి ముసుగులోని లజ్జ..మెట్లు దిగీ వచ్చిందని
మేలి ముసుగులోని లజ్జ..మెట్లు దిగీ వచ్చిందని
తెలిసికుడా తెలియనట్లే..ఒదిగుంటే ఒళ్ళుమండి
ఒదిగుంటే ఒళ్ళుమండి..రె౦డివ్వాలనుకున్నానూ
ఇవ్వలేక...పోతున్నానూ
చరణం::3
అడగకుండ అందించే..ఆలి౦గన మధురము
అడగకుండ అందించే..ఆలి౦గన మధురము
అహా..వద్దంటూ అందుకునే..వలపు మరీ మధురము
అని చెప్పాలనుకున్నాను..అన్నీ చెప్పేశాను
ఇవ్వాలనుకున్నాను..అన్నీ ఇచ్చేశాను
VIDEO
New Gallery 2017/1/31 krishnayya gadasari krishnayya
సంగీతం::T.V.రాజు
రచన::D.C..నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::Vedaantam Raaghavayya
తారాగణం::కాంతారావు, రాజనాల,నాగయ్య,కైకాల సత్యనారాయణ, రాజశ్రీ,
విజయలలిత,
పల్లవి::
కృష్ణయ్యా..ఆ..గడసరి..కృష్ణయ్యా
గోపెమ్మా..ఆ..సొగసరి గోపెమ్మా
కృష్ణయ్యా..ఆ..గడసరి..కృష్ణయ్యా
గోపెమ్మా..ఆ..సొగసరి గోపెమ్మా
చీరదొంగలించి..అయ్యో..చిటారుకొమ్మన ఉన్నావా
దాగున్నావా..
చీర తిరిగి ఇస్తెను..నే చేతులెక్కి మొక్కేను
చీరదొంగలించి..అమ్మి..చిటారుకొమ్మన ఉన్నానూ
దాగున్నానూ
దోరవలపులందిస్తే..నీ చీర తిరిగి ఇస్తాను
మ్మ్ హు..మ్మ్..సరె..
కృష్ణయ్యా..ఆ..గడసరి..కృష్ణయ్యా
గోపెమ్మా..ఆ..సొగసరి గోపెమ్మా..ఆ ఆ
చరణం::1
వనవేణువు పలికించేవు..అనురాగం చిలికించేవు
మనసేమో కరిగించేవు..నను నన్నే మరిపించేవు
నను నన్నే మరిపించేవు
పగడాల పెదవులపైన..జిగినవ్వులు మెరిపించేవు
ఉడుకెత్తే వేసవిలోనీ..వడగళ్ళను కురిపించేవు
వడగళ్ళను కురిపించేవు
కృష్ణయ్యా..ఆ..గడసరి..కృష్ణయ్యా
గోపెమ్మా..ఆ..సొగసరి గోపెమ్మా..ఆ ఆ
చరణం::2
నడుము చూస్తే పిడికెడు పిడికెడు..ఆహా
నడక చూస్తే..హంసలు తడబడు..హోయ్ హోయ్
నడుము చూస్తే పిడికెడు పిడికెడు..ఆహా
నడక చూస్తే..హంసలు తడబడు
సొగసు చూస్తే..ఊమ్మ్..చూస్తే?..హహహ మతిపోతుంది
సొగసు చూస్తె మతిపోతుంది..నీ మనసిస్తే సరిపోతుంది
గోపెమ్మా..ఆ..సొగసరి గోపెమ్మా
కృష్ణయ్యా..ఆ..గడసరి కృష్ణయ్యా
చరణం::3
కన్నె మనసు నీ చేతికందెనని..సన్నని నడుమే చెపుతుంది
కన్నె మనసు నీ చేతికందెనని..సన్నని నడుమే చెపుతుంది
ఇచ్చిన మనసు తిరిగి రాదని..పచ్చిక పానుపు పలికిందీ
ఈ..పచ్చిక పానుపు పలికింది
కృష్ణయ్యా..ఆ..గడసరి..కృష్ణయ్యా
గోపెమ్మా..ఆ..సొగసరి గోపెమ్మా..ఆ ఆ
కృష్ణయ్యా..ఆ..ఆ..ఆ..ఆ
గోపెమ్మా..ఆ..ఆ..ఆ..ఆ
కృష్ణయ్యా..గోపెమ్మా..ఆ
కృష్ణయ్యా..గోపెమ్మా..ఆ
కృష్ణయ్యా..గోపెమ్మా..ఆ
Sapthaswaralu--1969
Music::T.V.Raju
Lyric::Dr.C.Narayana Reddy
Singer's::Ghantasala, P.Susheela
Film Directed By::Vedaantam Raaghavayya
Cast::Kaanta Rao ,Raajanaala,Kaikaala Satyanaaraayana,naagayya,Raajasri, Vijayalalita.
::::::::::::::::::::::::::::::::::
kRshNayyaa..aa..gaDasari..kRshNayyaa
gOpemmaa..aa..sogasari gOpemmaa
kRshNayyaa..aa..gaDasari..kRshNayyaa
gOpemmaa..aa..sogasari gOpemmaa
chiiradongalinchi..ayyO..chiTaarukommana unnaavaa
daagunnaavaa..
chiira tirigi istenu..nE chEtulekki mokkEnu
chiiradongalinchi..ammi..chiTaarukommana unnaanuu
daagunnaanuu
dOravalapulandistE..nee chiira tirigi istaanu
mm hu..mm..sare..
kRshNayyaa..aa..gaDasari..kRshNayyaa
gOpemmaa..aa..sogasari gOpemmaa..aa aa
::::1
vanavENuvu palikinchEvu..anuraagam chilikinchEvu
manasEmO kariginchEvu..nanu nannE maripinchEvu
nanu nannE maripinchEvu
pagaDaala pedavulapaina..jiginavvulu meripinchEvu
uDukettE vEsavilOnii..vaDagaLLanu kuripinchEvu
vaDagaLLanu kuripinchEvu
kRshNayyaa..aa..gaDasari..kRshNayyaa
gOpemmaa..aa..sogasari gOpemmaa..aa aa
::::2
naDumu choostE piDikeDu piDikeDu..Ahaa
naDaka choostE..hamsalu taDabaDu..hOy hOy
naDumu choostE piDikeDu piDikeDu..Ahaa
naDaka choostE..hamsalu taDabaDu
sogasu choostE..uumm..choostE?..hahaha matipOtundi
sogasu chooste matipOtundi..nee manasistE saripOtundi
gOpemmaa..aa..sogasari gOpemmaa
kRshNayyaa..aa..gaDasari kRshNayyaa
::::3
kanne manasu nee chEtikandenani..sannani naDumE cheputundi
kanne manasu nee chEtikandenani..sannani naDumE cheputundi
ichchina manasu tirigi raadani..pachchika paanupu palikindii
ii..pachchika paanupu palikindi
kRshNayyaa..aa..gaDasari..kRshNayyaa
gOpemmaa..aa..sogasari gOpemmaa..aa aa
kRshNayyaa..aa..aa..aa..aa
gOpemmaa..aa..aa..aa..aa
kRshNayyaa..gOpemmaa..aa
kRshNayyaa..gOpemmaa..aa
kRshNayyaa..gOpemmaa..aa
సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,పిఠాపురంనాగేశ్వరరావు
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,చంద్రకళ,S.V.రంగారావు,సూర్యకాంతం,గుమ్మడి
పల్లవి::
ఓ మల్లయ్యగారి యల్లయ్యగారి..కల్లబొల్లి బుల్లయ్యో
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
ఓ మల్లయ్యగారి యల్లయ్యగారి కల్లబొల్లి బుల్లయ్యో
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
చరణం::1
గట్టులు కొట్టి పొలం కలుపుకొంటాడూ..ఒక బుల్లెయ్యా
పొట్టలు కొట్టి దినం గడుపుకుంటాడూ..ఒక యెల్లయ్యా
ఓ..చిన్నవాళ్ళ రెక్కల కష్టం ఇక్కడ దోస్తాడూ..ఒహో హో
ఆ బుల్లయ్యే పెద్దవాళ్ళకు కట్టలు కట్టలు అక్కడ ఇస్తాడూ
బుల్లెయ్యా...అక్కడ ఇస్తాడూ
ఓ మల్లయ్యగారి యల్లయ్యగారి..కల్లబొల్లి బుల్లయ్యో
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
చరణం::2
ప్రతి ఒకడూ...తిన మరిగిన వాడూ
ప్రజల పేరే చెబుతుంటాడూ..వహ్ వా వరే వా
నిలదీసి నీ ప్రజలెవరంటే..నిన్నూ కాస్త తినమంటాడూ
అహ...చంపుకు తింటాడూ
గోడమీద పిల్లిలాగా..బుల్లెయ్యుంటాడూ
దొంగలు దొంగలూ..దొంగలు దొంగలు
ఊళ్ళు పంచుకుని...దొరలైపోతుంటే
వాటా దొరకని వాడూ..వేరే పార్ఠీ పెడతాడూ
ఓ.అసలు పార్ఠీ నాదీ.నాదని వాళ్ళల్లరి పడుతుంటే
గోడమీద పిల్లిలాగా బుల్లెయ్యుంటాడూ..అహ కొట్టుకు తింటాడూ
చరణం::3
లింగం మింగిన..బుల్లెయ్యా
గుడిని..మింగేదెపుడయ్యా
లింగ్ లింగ్ లింగ్ లింగ్ లింగ్
లింగ్ లింగ్ లింగ్ లింగ్ లింగ్
లింగం మింగిన..బుల్లెయ్యా
గుడిని..మింగేదెపుడయ్యా
గుడిని లింగాన్ని..గుటుకున మింగె
వాడే...నీ మొగుడయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
ఓ మల్లయ్యగారి యల్లయ్యగారి..కల్లబొల్లి బుల్లయ్యో
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
అయ్యా..బుల్లయ్యా..నీ అవతారాలు ఎన్నయ్యా
క క క క కల్లయ్యా..బు బు బు బు బుల్లయ్యా
క క క క కల్లయ్యా..బు బు బు బు బుల్లయ్యా
కల్లయ్యా..బుల్లయ్యా..కల్లయ్యా..బుల్లయ్యా
కల్లబొల్లి..బుల్లయ్యో..కల్లబొల్లి..బుల్లయ్యో
కల్లబొల్లి..బుల్లయ్యో..కల్లబొల్లి..బుల్లయ్యో
సంగీతం::కీ.శే.అద్దేపల్లి రామారావు
రచన::రావూరు రంగై (Ravuri Rangaiah)
గానం::P.భానుమతి
పల్లవి::
తీయని వేణువులూదిన దారుల
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా
తీయని వేణువులూదిన దారుల
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా
చరణం::1
మురళీధర నా మొర వినవేరా
మురళీధర నా మొర వినవేరా
తరుణనుగనరా వరములనీరా
చరణమె నమ్మితి రారా
శరణని వేడితిరా
తీయని వేణువులూదిన దారుల
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా
చరణం::2
పతివని నమ్మితి పరాకదేల
పతివని నమ్మితి పరాకదేల
దయగొని రావా దరిశనమీవా
పతితను బ్రోవగ రావా
గతియని వేడితిరా
తీయని వేణువులూదిన దారుల
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా
తీయని వేణువులూదిన దారుల
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా
తీయని వేణువునూదిన దారుల పరుగిడు రాధనురా - పి. భానుమతి పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో పరగానపైనించుక (పద్యం) - కె. రఘురామయ్య పాట, పద్యం గురించి: రచన - రావూరు వేంకటసత్యనారాయణరావు సంగీతం - కీ.శే.అద్దేపల్లి రామారావు, టి.వి.రాజు చిత్రం గురించి: దర్శకుడు, నిర్మాత, కూర్పు - రామకృష్ణ కథ - కాళ్ళకూరి సదాశివరావు గారి నాటకం ఆధారంగా మాటలు, పాటలు - రావూరు వేంకటసత్యనారాయణరావు తారాగణం - ఎన్.టి.రామారావు, పి.భానుమతి, జమున, ఎస్.వి.రంగారావు, రేలంగి, కె.రఘురామయ్య నేపథ్య గాయకులు - ఘంటసాల, మాధవపెద్ది, ఏ.యం.రాజా, పి.లీల, పి.సుశీల సంగీతం - కీ.శే.అద్దేపల్లి రామారావు, టి.వి. రాజు నిర్మాణ సంస్థ - భరణి పిక్చర్స్