Thursday, May 20, 2010

మా దైవం--1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::రాజశ్రీ 
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,జయచిత్ర,నాగభూషణం,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,పండరీబాయి

పల్లవి::

కాలాత్మా సర్వభూతాత్మా..వేదాత్మా విశ్వతో ముఖ:
దీనబంధూ దయాసింధో..దివ్యాత్మా నమో నమ:

ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే
అందరిని కాపాడే..దేవుడొక్కడే
అందులకే అతనికి..తలవంచాలి
అనుదినమూ..ఆ దేవుని పూజించాలి

ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే
అందరిని కాపాడే..దేవుడొక్కడే
అందులకే అతనికి..తలవంచాలి
అనుదినమూ..ఆ దేవుని పూజించాలి
ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే
అందరిని కాపాడే..దేవుడొక్కడే

చరణం::1

భగవంతుని ప్రతిరూపం..కరుణయందురు
ఆ కరుణతో భగవంతుని..చూడమందురు
భగవంతుని ప్రతిరూపం..కరుణయందురు
ఆ కరుణతో భగవంతుని..చూడమందురు
కరుణయే మనిషికి..దేవుని వరము
అది పరులయెడల చూపినపుడే..బ్రతుకు ధన్యము
ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే

చరణం::2

పాపాలకు వేనవేలు..దారులున్నవి
ధర్మగోపురాని..కొక్కటే ద్వారమున్నది
పాపాలకు వేనవేలు..దారులున్నవి
ధర్మగోపురాని..కొక్కటే ద్వారమున్నది
నీతియే వూపిరిగా..నిలపాలి
న్యాయమే బాటగా..సాగాలి
ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే

చరణం::3

చెడుపనులు చేయకు..చెడును చూడకు
చెడుమాటలు..నీ నోటను మాటలాడకు
చెడుపనులు చేయకు..చెడును చూడకు
చెడుమాటలు..నీ నోటను మాటలాడకు
పగయే నీ శత్రువనే..నిజము తెలుసుకో
ప్రేమతో పగను గెలిచి..బ్రతుకు దిద్దుకో
మన బాపూజీ..మాట నిలుపుకో 
ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే
అందరిని కాపాడే..దేవుడొక్కడే
అందులకే అతనికి..తలవంచాలి
అనుదినమూ..ఆ దేవుని పూజించాలి
ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే

అల్లుడొచ్చాడు--1976....


సంగీతం::T.చలపతిరావ్ 

రచన::ఆచార్య-ఆత్రేయ

గానం::S.P.బాలు

తారాగణం::రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య


పల్లవి::


వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా


కోరిక నీలో ఎంతవున్నా..తీర్చే మొనగాడేదుట వున్నా

కోరిక నీలో ఎంతవున్నా..తీర్చే మొనగాడేదుట వున్నా

వేడి ఎక్కడో పుట్టాలి..నీ వేడుక అప్పుడు తీరాలి


వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా


చరణం::1


పొదలో దుమ్మెద రొద పెడితే..మొగ్గకు తేనె వచ్చేనా

ఎదలో ఏదో సొద పెడితే..ఎంకి పాటగా పలికేనా


పొదలో దుమ్మెద రొద పెడితే..మొగ్గకు తేనె వచ్చేనా

ఎదలో ఏదో సొద పెడితే..ఎంకి పాటగా పలికేనా


పెదవులూ రెండూ కలవాలి..నీ ఎదలోని కుతి తీరాలి

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా


చరణం::2


పదహారేళ్ళ ప్రాయంలోన ఫైటజారక నిలిచేనా

పదహారేళ్ళ ప్రాయంలోన ఫైటజారక నిలిచేనా 


ఎదిగే పొంగు ఏనాడైనా..ఎదిగే పొంగు ఏనాడైనా..అదిమిపట్టితే ఆగేనా

ఆగని వన్నీ రేగాలి..అప్పుడు మన కథ సాగాలి


వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

Wednesday, May 19, 2010

విచిత్ర జీవితం--1978























సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి 
శ్రీ ఉమా లక్ష్మి కంబైన్స్ వారి
దర్శకత్వం::V. మధుసూధన రావు
గానం::P.సుశీల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ ,జయసుధ,మోహన్‌బాబు 

పల్లవి::

ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా
ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా
ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా
ఈ పేద కలువ నీకు గురుతేనా..తెలుపుమా
ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా 

చరణం::1

నీవు నాకు చేసిన బాస..నీటిమీద రాసిన రాత
నీవు నాకు చేసిన బాస..నీటిమీద రాసిన రాత
తాళి కట్టిన కలువకన్న..తళుకులొలికే తారమిన్న
రోజూ మారే రూపం నీది..రోజూ మారే రూపం నీది
మోజు పడిన పాపం నాది
ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా

చరణం::2

కళలు మార్చి..కలలే చెరిపి 
మనువు మార్చి..మంటలు రేపి 
కళలు మార్చి..కలలే చెరిపి 
మనువు మార్చి..మంటలు రేపి
మచ్చపడిన సొగసు నీది..చిచ్చురేగిన మనసు నాది
కట్టగలవు మెడకో తాడు..కట్టగలవు మెడకో తాడు
కన్నె వలపుకే ఉరితాడు

ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా
ఈ పేద కలువ నీకు గురుతేనా..తెలుపుమా
ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా..ఆఆఆ   

Vichitra jeevitaM--1978
Music::Chakravarti
Lyrics::Veturi 
Sree umaa lakshmi kaMbains^ vaari
Dir::V.Madhusudana Rao
Singer's::Suseela
Cast::akkinaeni,vaaNiSree ,jayasudha,mOhan^baabu 

:::

O..chandramaa..okanaati priyatamaa
O..chandramaa..okanaati priyatamaa
O..chandramaa..okanaati priyatamaa
ee paeda kaluva neeku gurutaenaa..telupumaa
O..chandramaa..okanaati priyatamaa 

:::1

neevu naaku chesina baasa..neetimeeda raasina raata
neevu naaku chesina baasa..neetimeeda raasina raata
taali kattina kaluvakanna..talukulolike taaraminna
roju maare roopam needi..roju maare roopam needi
moju padina paapam naadi
O..chandramaa..okanaati priyatamaa

:::2

kalalu maarchi..kalale cheripi 
manuvu maarchi..mantalu repi 
kalalu maarchi..kalale cheripi 
manuvu maarchi..mantalu repi
machchapadina sogasu needi..chichchuregina manasu naadi
kattagalavu medako taadu..kattagalavu medako taadu
kanne valapuke uritaadu

O..chandramaa..okanaati priyatamaa
ee paeda kaluva neeku gurutenaa..telupumaa
O..chandramaa..okanaati priyatamaa..aaaaaaaa
   

విచిత్ర జీవితం--1978























సంగీతం::చక్రవర్తి
రచన::దాశరధి 
శ్రీ ఉమా లక్ష్మి కంబైన్స్ వారి
దర్శకత్వం::V. మధుసూధన రావు
గానం::S.P.బాలు
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ ,జయసుధ,మోహన్‌బాబు 


పల్లవి::

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ 
ఈనాటితో మాసి పోనీ 
నీ నుదుట తిలకమ్ము దిద్ది 
నిత్య కల్యాణిగా చూసుకొని 

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ 
ఈనాటితో మాసి పోనీ 
నీ నుదుట తిలకమ్ము దిద్ది 
నిత్య కల్యాణిగా చూసుకొని 

చరణం::1

ఎన్నేళ్ళు వేచింది మనసూ 
కన్నీటి సాగింది బ్రతుకూ
ఎన్నేళ్ళు వేచింది మనసూ 
కన్నీటి సాగింది బ్రతుకూ
ఈనాటి ఎకా౦త సమయం 
ఏ రేయి లేనంత మధురం 
చెలియా ఈ మౌన వేళ 
నన్ను అలవోలే చెలరేగి పోనీ 

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ 
ఈనాటితో మాసి పోనీ 
నీ నుదుట తిలకమ్ము దిద్ది 
నిత్య కల్యాణిగా చూసుకొని

చరణం::2

ఎవరైన ఏవేళనైనా
మనజాడ గమనించరాదు 
ఎవరైన ఏవేళనైనా
మనజాడ గమనించరాదు 
జగమేలు పరమాత్ముడైనా..ఆ.. 
మనజంట విడదీయరాదు..
నీకళ్ళలో నేను దాగీ
నిన్ను నా గుండెలో దాచుకోనీ

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ 
ఈనాటితో మాసి పోనీ 
నీ నుదుట తిలకమ్ము దిద్ది 
నిత్య కల్యాణిగా చూసుకొని

చరణం::3

కావాలి ఎన్నెన్నో కనులూ
నిను కరువారగా చూసుకోగా
కావాలి ఎన్నెన్నో కనులూ
నిను కరువారగా చూసుకోగా 
కావాలి ఎంతెంత కాలం..
తీపికలలన్ని పండించుకోగా
రగిలే ఈ హాయిలోనా 
నన్ను బతుకంత జీవించిపోనీ

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ 
ఈనాటితో మాసి పోనీ 
నీ నుదుట తిలకమ్ము దిద్ది 
నిత్య కల్యాణిగా చూసుకొని



Vichitra jeevitaM--1978
Music::Chakravarti
Lyrics::DaaSaradhi 
Sree umaa lakshmi kaMbains^ vaari
Dir::V.Madhusudana Rao
Singer's::baalu
Cast::akkinaeni,vaaNiSree ,jayasudha,mOhan^baabu 

::

innaalla ee mooga baadha 
eenaatito maasi ponee 
nee nuduta tilakammu diddi 
nitya kalyaanigaa choosukoni 

innaalla ee mooga baadha
eenaatito maasi ponee
nee nuduta tilakammu diddi 


nitya kalyaanigaa choosukoni 



:::1

ennellu vechindi manasoo
kanneeti saagindi bratukoo
ennellu vechindi manasoo
kanneeti saagindi bratukoo
eenaati ekaanta samayam
e reyi lenanta madhuram
cheliyaa ee mauna veela
nannu alavole chelaregi ponee


innaalla ee mooga baadha 
eenaatito maasi ponee 
nee nuduta tilakammu diddi 
nitya kalyaanigaa choosukoni 


:::2

evaraina evelanainaa
manajaada gamanincharaadu
evaraina evelanainaa
manajaada gamanincharaadu
jagamelu paramaatmudainaa..aa..
manajanta vidadeeyaraadu..
neekallalo nenu daagee
ninnu naa gundelo daachukonee


innaalla ee mooga baadha 
eenaatito maasi ponee 
nee nuduta tilakammu diddi 
nitya kalyaanigaa choosukoni 


:::3

kaavaali ennenno kanuloo
ninu karuvaaragaa choosukogaa
kaavaali ennenno kanuloo
ninu karuvaaragaa choosukogaa
kaavaali ententa kaalam..
teepikalalanni pandinchukogaa
ragile ee haayilonaa
nannu batukanta jeevinchiponee


innaalla ee mooga baadha 
eenaatito maasi ponee 
nee nuduta tilakammu diddi 
nitya kalyaanigaa choosukoni 


Monday, May 17, 2010

రామయ్య తండ్రి--1975



సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,మీనాకుమారి,పండరీబాయి.

పల్లవి::

ఆ..హహా..ఏహెహే..ఒహో..హో..
లాలాలలలాలలలా.. లా లా.. 

గున్నమామిడీ గుబురులోనా
కులుకుతున్నా కోయలమ్మా
కమ్మగా ఒక పాట పాడేవా?
కైపుతో సయ్యాటలాడేవా ? 
ఒహో..హో..మొలక మీసం దువ్వుకుంటూ
మురిసిపోయే...చిన్నవాడా
కమ్మగానే పాట పాడేనూ
మరి గుమ్ముగా నువు తాళమేసేవా

చరణం::1

పురివిప్పిన...కోరిక నీవై
పడగెత్తిన పరువం...నేనై
పురివిప్పిన కోరిక...నీవై
పడగెత్తిన పరువం...నేనై 
సెలయేటికి చిందులు నేర్పేమా
మంచులో చలి మంటలు రేపేమా
మంచులో చలి మంటలు రేపేమా 
ఒహో..హో..మొలక మీసం దువ్వుకుంటూ
మురిసిపోయే...చిన్నవాడా
కమ్మగానే పాట పాడేనూ
మరి గుమ్ముగా నువు తాళమేసేవా

చరణం::2

పాలకడలి పొంగును...నేనై
పడి లేచే కెరటం...నీవై
పాలకడలి పొంగును...నేనై
పడి లేచే కెరటం...నీవై
గగనానికి గంధం రాసేమా
సృష్టికే అందాలు పూసేమా
ఈ సృష్టికే అందాలు పూసేమా

గున్నమామిడీ గుబురులోనా
కులుకుతున్నా కోయలమ్మా
కమ్మగా ఒక పాట పాడేవా?
మరి గుమ్ముగా నువు తాళమేసేవా

రాముని మించిన రాముడు--1975


సంగీతం::సూరవరాజు
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,అల్లు రామలింగయ్య,వాణిశ్రీ,శ్రీవిద్య,S.వరలక్ష్మి

పల్లవి::

ఇదేనా మన నీతి ఇదేనా మన ఖ్యాతి 
ఇదేనా ఇదేనా ఇదేనా..ఆఆఆ  
మనసభ్యత మన సంస్కృతి నేటికిలా మారిందా
వెర్రితలలు వేసిందా ఇంతకు దిగజారిందా..ఇదేనా ఇదేనా 

చరణం::1

అర్ధనగ్నముగ ఆటలాడితే అదే 
నాట్యమనుకున్నారా అదే నాట్యమనుకున్నారా
అర్ధనగ్నముగ ఆటలాడితే అదే 
నాట్యమనుకున్నారా అదే నాట్యమనుకున్నారా
సా౦ప్రదాయ నృత్యముచేస్తే..ఏఏఏఏఏఏఏఏ  
సా౦ప్రదాయ నృత్యముచేస్తే నలుగురు కలసీ నవ్వేరా
నవ్వేరా నవ్వేరా..ఆఆఆ  
ఇదేనా మన నీతి ఇదేనా మన ఖ్యాతి 
ఇదేనా ఇదేనా ఇదేనా..ఆఆఆ 
మనసభ్యత మన సంస్కృతి నేటికిలా మారిందా
వెర్రితలలు వేసిందా ఇంతకు దిగజారిందా..ఇదేనా ఇదేనా 

చరణం::2

గాన కళకు కళ్యాణ మంటపం..ఆఆఆఆ  
నాట్యకళకు శృంగారమందిరం..మ్మ్
గాన కళకు కళ్యాణ మంటపం 
నాట్యకళకు శృంగారమందిరం
మన దేశమునే మరిచారా..ఆఆఆ  
పరుల తళుక్కులకు మురిసేరా..ఆ
మురిసేరా..ఆఆఆఆఆ..మురిసేరా..ఆఆ    
ఇదేనా మన నీతి ఇదేనా మన ఖ్యాతి 
ఇదేనా ఇదేనా ఇదేనా..ఆఆఆ 
మనసభ్యత మన సంస్కృతి నేటికిలా మారిందా
వెర్రితలలు వేసిందా ఇంతకు దిగజారిందా..ఇదేనా ఇదేనా   

Friday, May 14, 2010

ప్రేమలు-పెళ్ళిల్లు--1974




సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::D.C.నారాయణ రెడ్డి  
గానం::V.రామకృష్ణ,P.సుశీల
Film Directed By::V.Madhusoodhana Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,జయలలిత,శారద,S.V.రంగారావు,రామకృష్ణ,నిర్మల,G.వరలక్ష్మి

పల్లవి::

చిలికి చిలికి..చిలిపి వయసు
వలపు వాన..అవుతుంది
వలచి వలచి..చెలియ మనసు
పూల పల్లకి..అవుతుంది..ఈ..ఈ
పూల పల్లకి..అవుతుంది..ఈ

హే..ఓహో..అహహా..హా..అ..ఆ
ఆహా..హా..ఆ..ఒహోహో..ఓ..ఓ

చిలికి చిలికి..చిలిపి వయసు
వలపు వాన అవుతుంది..ఈ
వలచి వలచి..చెలియ మనసు
పూల పల్లకి అవుతుంది..ఈ..ఈ
పూల పల్లకి అవుతుంది..ఈ

చరణం::1

పొంగే కెరటం..తీరం కోసం
పరుగులు తీస్తుంది..ఈ..ఈ
పూచే కుసుమం..తుమ్మెద కోసం
దారులు కాస్తుంది..ఈ
పొంగే కెరటం తీరం కోసం
పరుగులు తీస్తుంది..ఈ..ఈ
పూచే కుసుమం..తుమ్మెద కోసం
దారులు కాస్తుంది..ఈ

అందమంతా..జంట కోసం
అందమంతా..జంట కోసం
ఆరాట..పడుతుంది..ఈ..ఈ
ఆరాట..పడుతుంది..ఈ

చిలికి చిలికి..చిలిపి వయసు
వలపు వాన..అవుతుంది
వలచి వలచి..చెలియ మనసు
పూల పల్లకి అవుతుంది..ఈ..ఈ
పూల పల్లకి..అవుతుంది..ఈ

చరణం::2

తుంటరి పెదవి..జంటను కోరి
తొందర చేస్తుంది..ఈ..ఈ
దాచిన తేనెలు..దోచే దాక
ఓపనంటుంది..ఈ
తుంటరి పెదవి..జంటను కోరి
తొందర చేస్తుంది..ఈ..ఈ
దాచిన తేనెలు..దోచే దాక
ఓపనంటుంది..ఈ

రోజు రోజు..కొత్త మోజు
రోజు రోజు..కొత్త మోజు
రుచులేవో..ఇస్తుంది..ఈ..ఈ
రుచులేవో..ఇస్తుంది..ఈ

చిలికి చిలికి..చిలిపి వయసు
వలపు వాన..అవుతుంది..ఈ..ఈ
వలచి వలచి..చెలియ మనసు
పూల పల్లకి..అవుతుంది..ఈ..ఈ
పూల పల్లకి..ఔతుంది

హే..ఏహే..ఒహోహో..ఓ
ఆ..ఆహహా..హాహహా..ఆహహా..హాహహా


Premalu-Pelillu--1974
Music::M.S.Viswanadhan
Lyrics::D.C.Narayana Reddi
Singer's::V.Raamakrishna,P.Suseela.
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::A.N.R.Jayalalita,Sarada,Satyanarayana,S.V.RangaaRao,Ramakrishna,Nirmala,G.Varalakshmii.

::::::::::::::::

chiliki chiliki..chilipi vayasu
valapu vaana..avutundi
valachi valachi..cheliya manasu
poola pallaki..avutundi..ii..ii
poola pallaki..avutundi..ii

hE..OhO..ahahaa..haa..a..aa
aahaa..haa..aa..ohOhO..O..O

chiliki chiliki..chilipi vayasu
valapu vaana avutundi..ii
valachi valachi..cheliya manasu
poola pallaki avutundi..ii..ii
poola pallaki avutundi..ii

::::1

pongae keraTam..teeram kOsam
parugulu teestundi..ii..ii
poochE kusumam..tummeda kOsam
daarulu kaastundi..ii
pongE keraTam teeram kOsam
parugulu teestundi..ii..ii
poochE kusumam..tummeda kOsam
daarulu kaastundi..ii

andamantaa..janTa kOsam
andamantaa..janTa kOsam
aaraaTa..paDutundi..ii..ii
aaraaTa..paDutundi..ii

chiliki chiliki..chilipi vayasu
valapu vaana..avutundi
valachi valachi..cheliya manasu
poola pallaki avutundi..ii..ii
poola pallaki..avutundi..ii

::::2

tunTari pedavi..janTanu kOri
tondara chEstundi..ii..ii
daachina tEnelu..dOchE daaka
OpananTundi..ii
tunTari pedavi..janTanu kOri
tondara chEstundi..ii..ii
daachina tEnelu..dOchE daaka
OpananTundi..ii

rOju rOju..kotta mOju
rOju rOju..kotta mOju
ruchulEvO..istundi..ii..ii
ruchulEvO..istundi..ii

chiliki chiliki..chilipi vayasu
valapu vaana..avutundi..ii..ii
valachi valachi..cheliya manasu
poola pallaki..avutundi..ee..ii
poola pallaki..autundi

hE..EhE..ohOhO..O

aa..aahahaa..haahahaa..aahahaa..haahahaa

ప్రేమలు-పెళ్ళిల్లు--1974::ఆభేరి::రాగం




సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::D.C.నారాయణ రెడ్డి  
గానం::ఘంటసాల గారు,P.సుశీల
Film Directed By::V.Madhusoodhana Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,జయలలిత,శారద,S.V.రంగారావు,రామకృష్ణ,నిర్మల,
G.వరలక్ష్మి

ఆభేరి::రాగం

పల్లవి::

ఎవరు నీవు..నీ రూపమేది  
ఏమని పిలిచేదీ..నిన్నేమని పిలిచేదీ
ఎవరు నీవు..నీ రూపమేది 
ఏమని పిలిచేదీ..నిన్నేమని పిలిచేదీ

నేనని వేరే..లేనేలేనని 
నేనని వేరే లేనేలేనని..ఎలా తెలిపేదీ
మీకెలా తెలిపేదీ..ఈ

చరణం::1

నిదుర పోయిన మనసును లేపి
మనిషిని చేసిన మమతవు నీవో
నిదుర పోయిన మనసును లేపి
మనిషిని చేసిన మమతవు నీవో
నిదురేరాని కనులను కమ్మని
కలలతో నింపిన కరుణవు నీవో

పూజకు తెచ్చిన పూవును నేను..ఊ..ఊ..ఊ
పూజకు తెచ్చిన..పూవును నేను
సేవకు వచ్చిన..చెలిమిని నేను
వసివాడే ఆ..పసిపాపలకై
వసివాడే ఆ..పసిపాపలకై
దేవుడు పంపిన..దాసిని నేను

నేనని వేరే...లేనేలేనని 
ఎలా తెలిపేదీ..మీకెలా తెలిపేదీ..ఈ
ఎవరు నీవు..నీ రూపమేది
ఏమని పిలిచేదీ..నిన్నేమని పిలిచేదీ

చరణం::2

చేదుగ మారిన..జీవితమందున
తీపిన చూపిన..తేనెవు నీవు 
చేదుగ మారిన..జీవితమందున
తీపిన చూపిన..తేనెవు నీవు

వడగాడ్పులలో..వడలిన తీగకు
చిగురులు తొడిగిన..చినుకే మీరు
చిగురులు తొడిగిన..చినుకే మీరు 

కోరిక లేక కోవెలలోన..వెలుగై కరిగే దీపం నీవు
దీపంలోని..తాపం తెలిసి..ఈ
దీపంలోని..తాపం తెలిసి
ధన్యను చేసే దైవం మీరు
దైవం మీరు..ఊ
అహా హా అహా హా..ఓహోహో ఓహోహో
ఊహూహూ ఊహూహూ


Premalu-Pelillu--1974
Music::M.S.Viswanadhan
Lyrics::D.C.Narayana Reddi
Singer's::Ghantasaala Garu,P.Suseela.
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::A.N.R.Jayalalita,Sarada,Satyanarayana,S.V.RangaaRao,Ramakrishna,Nirmala,G.Varalakshmii.

::::::::::::::::

evaru neevu..nee roopamEdi  
Emani pilichEdii..ninnEmani pilichEdii
evaru neevu..nee roopamEdi 
Emani pilichEdii..ninnEmani pilichEdii

nEnani vErE..lEnElEnani 
nEnani vErE lEnElEnani..elaa telipEdii
meekelaa telipEdii..ii

::::1

nidura pOyina manasunu lEpi
manishini chEsina mamatavu neevO
nidura pOyina manasunu lEpi
manishini chEsina mamatavu neevO
nidurEraani kanulanu kammani
kalalatO nimpina karuNavu neevO

poojaku techchina poovunu nEnu..oo..oo..oo
poojaku techchina..poovunu nEnu
sEvaku vachchina..chelimini nEnu
vasivaaDE..aa..pasipaapalakai
vasivaaDE..aa..pasipaapalakai
dEvuDu pampina..daasini nEnu

nEnani vErE..lEnElEnani 
nEnani vErE lEnElEnani..elaa telipEdii
evaru neevu..nee roopamEdi  
Emani pilichEdii..ninnEmani pilichEdii

::::2

chEduga maarina..jeevitamanduna
teepina choopina..tEnevu neevu 
chEduga maarina..jeevitamanduna
teepina choopina..tEnevu neevu

vaDagaaDpulalO..vaDalina teegaku
chigurulu toDigina..chinukE meeru
chigurulu toDigina..chinukE meeru 

kOrika lEka kOvelalOna..velugai karigE deepam neevu
deepamlOni..taapam telisi..ii
deepamlOni..taapam telisi
dhanyanu chEsE daivam meeru
daivam meeru..uu
ahaa haa ahaa haa..OhOhO OhOhO

oohoohoo oohoohoo

Tuesday, May 11, 2010

కవిత--1976








సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,L.R.అంజలి
తారాగణం::విజయనిర్మల,సావిత్రి, జగ్గయ్య,చంద్రమోహన్,మాడా,అల్లు రామలింగయ్య, ఛాయాదేవి.

పల్లవి::

బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో 
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి
ఈ బామగారు చిక్కుతారు కౌగిట్లో చిక్కుతారు 
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో 
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి 
ఈ బాబుగారు చిక్కుతారు గుప్పిట్లో చిక్కుతారు 
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో 
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి

చరణం::1

చెలరేగి ఎగిరేవు గాని తలదించుకు కూర్చోవాలి పీటలమీద..ఆహా 
చెలరేగి ఎగిరేవు గాని తలదించుకు కూర్చోవాలి పీటలమీద 
మెడ వంచక తప్పదులే తాళి కట్టేవేల తాళి కట్టేవేల
తలంబ్రాలు పోసే వేళ తమరే అంటే తలంబ్రాలు పోసే వేళ 
తమరే అంటే తర్వాత మన జీవితమంతా మన పాదాల చెంత 
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో 
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి

చరణం::2

ఉబలాటం ఆపండి సారూ బులబాటం దాచుకోండి మీమదిలోనే..ఊహూ
ఉబలాటం ఆపండి సారూ బులబాటం దాచుకోండి మీమదిలోనే 
సరసాల వరసలన్ని శోభనం నాడే సరసాల వరసలన్ని శోభనం నాడే
అలక పాన్పు ఎక్కుతాను అప్పుడు చూడు 
దాసోహం జీవితమంతా అనిపిస్తాడు మొగుడు 
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో 
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి
ఈ బామగారు చిక్కుతారు కౌగిట్లో చిక్కుతారు 
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో 
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి
ఈ బాబుగారు చిక్కుతారు గుప్పిట్లో చిక్కుతారు 
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో 
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి

మా దైవం--1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::రాజశ్రీ 
గానం::S.P.బాలు.P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,జయచిత్ర,నాగభూషణం,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,పండరీబాయి

పల్లవి::

ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో
అది ఎప్పటికైన..చెప్పక తప్పదు 
నా మనసుతో..నా మనసుతో
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో
నువ్వు చెప్పకనే..అది తెలుస్తుంది 
నీ కళ్ళలో..నీ కళ్ళలో
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో 

చరణం::1

ఓరచూపులో..కొంటె వూహలు 
ఉరికి ఉరికి..పడుతున్నాయి
దోరవయసులో..కొత్త సొగసులూ 
తోడు..కోరుకుంటున్నాయి
ఓరచూపులో..కొంటె వూహలు 
ఉరికి ఉరికి..పడుతున్నాయి
దోరవయసులో..కొత్త సొగసులూ 
తోడు..కోరుకుంటున్నాయి
వద్దు వద్దంటున్నా..కలలోకి వస్తావు
సద్దు మణిగిందంటే..పొద్దు పోదంటావు
వద్దు వద్దంటున్నా..కలలోకి వస్తావు
సద్దు మణిగిందంటే..పొద్దు పోదంటావు
నిద్దరే పోకుండా..నన్ను వూరిస్తావు 
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో
నువ్వు చెప్పకనే..అది తెలుస్తుంది 
నీ కళ్ళలో..నీ కళ్ళలో

చరణం::2

పెదవి కదలనీ..వలపు బాసకు 
ఓనమాలు..దిద్దించావు
కపటమెరుగని..కన్నెమనసులో 
కలవరింతలే..రేపావు
పెదవి కదలనీ..వలపుబాసకు 
ఓనమాలు..దిద్దించావు
కపటమెరుగని..కన్నెమనసులో 
కలవరింతలే..రేపావు
గోరంత చనువిస్తే..గుండెలో దూరావు
మమతతో ముడివేసి మనసునే దోచావు
వీడని నీడగా నాలోన నిలిచావు     
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో
నువ్వు చెప్పకనే అది తెలుస్తుంది 
నీ కళ్ళలో..నీ కళ్ళలో
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో
అది ఎప్పటికైన చెప్పక తప్పదు 
నా మనసుతో..నా మనసుతో
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో