సంగీతం::చక్రవర్తి రచన::దాసరి నారాయణ రావు గానం::S.P.బాలు,P.సుశీల పల్లవి:: ఎవరో చెప్పారు..చిన్నప్పుడు నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు కార్తీక పున్నమి..తొలిపొద్దులో కృష్ణా గోదారి..నడిబొడ్డులో ఒక యువరాజు..పుట్టాడని ఒక యువరాజు..పుట్టాడని వాడే వాడే నారాజు.అవుతాడని
ఆఆ..ఎవరో చెప్పారు..చిన్నప్పుడు నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు వైశాఖ పున్నమి..తొలిపొద్దులో కృష్ణా కావేరి..నడిబొడ్డులో ఒక యువరాణి..పుడుతుండని ఒక యువరాణి..పుడుతుండని ఆమే ఆమే నారాణి..అవుతుందని ఆఆ..ఎవరో చెప్పారు..చిన్నప్పుడు నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు చరణం::1 కనులు..నిండుగుంటాయనీ కామాక్షి కాదని..కంచిలో లేదని ప్రణయానికి..రారాజని దేవేంద్రుడు కాడని..స్వర్గంలో లేడని కనుముక్కు తీరు..చూసేటి జోరు కనుముక్కు తీరు..చూసేటి జోరు ఎవరికీ ఇంకెవరికీ..లేదని లేనే లేదని ఆమే ఆమే నారాణి..అవుతుందని ఆఆ..ఎవరో చెప్పారు..చిన్నప్పుడు నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు చరణం::2 సిరులున్న..చిన్నోడనీ శ్రీనివాసు కాడని..తిరుపతిలో లేడని చిన్నిముక్కు..చిలకమ్మనీ చిత్రాంగి కాదని..చిత్రాలు లేవని చిరునవ్వు నోరు..చిందాడే తీరు చిరునవ్వు నోరు..చిందాడే తీరు ఎవరికీ ఇంకెవరికీ..లేదని లేనే లేదని వాడే వాడే నారాజు..అవుతాడని ఆఆ..ఎవరో చెప్పారు..చిన్నప్పుడు నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు వైశాఖ పున్నమి..తొలిపొద్దులో కృష్ణా గోదారి..నడిబొడ్డులో ఒక యువరాణి..పుడుతుండని ఒక యువరాజు..పుట్టాడని ఆమే ఆమే నారాణి..అవుతుందని ఆఆ..ఎవరో చెప్పారు..చిన్నప్పుడు నాకెవరో చెప్పారు..చిన్నప్పుడు YuvaRaaju--1982 Music::Chakravarti Lyrics::Dasari naaraayana Rao Singer's::S.P.Baalu,P.Suseela CAST::Akkineni,Jayasudha,Sujatha. ::: evarO cheppaaru..chinnappuDu naakevarO cheppaaru..chinnappuDu kaarteeka punnami..tolipoddulO krshnaa gOdaari..naDiboDDulO oka yuvaraaju..puTTaaDani oka yuvaraaju..puTTaaDani vaaDe vaaDe naaraaju.avutaaDani
సంగీతం::S.రాజేశ్వరరావు రచన::కొసరాజు గానం::మాధవపెద్ది సత్యం, స్వర్ణలత తారాగణం::ANR , సావిత్రి , కృష్ణకుమారి , గుమ్మడి , శోభన్‌బాబు , పద్మనాభం , ఇ.వి. సరోజ పల్లవి:: ఆ..ఏమిటే.. ఏమిటి ఈ అవతారం..ఎందుకు ఈ సింగారం ఏమిటి ఈ అవతారం..ఎందుకు ఈ సింగారం పాత రోజులు గుర్తొస్తున్నవి..ఉన్నది ఏదో వ్యవహారం చాలును మీ పరిహాసం..ఈ సొగసంతా మీ కోసం చరణం::1 పౌడర్ దెచ్చెను నీకందం..బాగా వెయ్ వెయ్ వేలెడు మందం పౌడర్ దెచ్చెను నీకందం..బాగా వెయ్ వెయ్ వేలెడు మందం తట్టెడు పూలు తలను పెట్టుకుని..తయారైతివా చిట్టి వర్ధనం చాలును మీ పరిహాసం..ఈ సొగసంతా మీ కోసం చరణం::2 ఆ..ఆ..ఓ..ఓ.. వయసులోన నే ముదురుదాననా..వయ్యారానికి తగనిదాననా వయసులోన నే ముదురుదాననా..వయ్యారానికి తగనిదాననా వరుసకాన్పులై వన్నె తగ్గినా..అందానికి నే తీసిపోదునా ఏమిటి నా అపరాధం..ఎందుకు ఈ అవతారం చరణం::3 దేవకన్య ఇటు ఓహో..దేవకన్య ఇటు దిగివచ్చిందని భ్రమసి పోదునా కలనైనా..మహంకాళి నా పక్కనున్నదని మరచిపోదునా ఎపుడైనా..చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీ కోసం..నీళ్ళు కలపని పాలవంటిది పిండి కలపని వెన్న వంటిది..నీళ్ళు కలపని పాలవంటిది పిండి కలపని వెన్న వంటిది..నిఖారుసైనది నా మనసు ఊరూవాడకు ఇది తెలుసు..ఏమిటి ఈ అవతారం చాలును మీ పరిహాసం..ఈ సొగసంతా మీ కోసం
సంగీతం::K.V.మహదేవన్ రచన::దాసరి గానం::S.P.బాలు, P.సుశీల తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్ పల్లవి:: ఎక్కడో..ఓ ఓ ఓ ఓ ఓ..ఎప్పుడో..ఓ ఓ ఓ ఓ ఓ ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు బాలరాజువా..దేవదాసువా..బాటసారివా..కాళిదాసువా ఎప్పుడో..ఓ ఓ ఓ ఓ ఓ..ఎక్కడో..ఓ ఓ ఓ ఓ ఓ ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు చంద్రలేఖవా..శశిరేఖవా..భద్రకాళివా..చండీప్రియవా చరణం::1 మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ చూసుకున్న చూపులన్ని అదో మాదిరి మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ చూసుకున్న చూపులన్ని అదో మాదిరి ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి అవి చెదరగానే కలత రాతిరి ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి అవి చెదరగానే కలత రాతిరి కలల రాతిరీ..కథల రాతిరి..ప్రేమ కథల రాతిరి కలత రాతిరీ..బరువు రాతిరి..గుండె బరువు రాతిరి ఎప్పుడో..ఓ ఓ ఓ..ఓ ఓ..ఎక్కడో..ఓ ఓ ఓ ఓ ఓ ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు చంద్రలేఖవా..శశిరేఖవా..బాటసారివా..కాళిదాసువా చరణం::2 ఆహాహా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆహాహా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ రోజు రోజు కదీ..మరీ దగ్గరవుతది మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ రోజు రోజు కదీ..మరీ దగ్గరవుతది ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ నువ్వు ఊరుకుంటే మీద పడతది ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ నువ్వు ఊరుకుంటే మీద పడతది మీద పడతదీ..మోజుపడతదీ..పెళ్ళి మోజు పడతది గట్టి పడతదీ..కట్టమంటది..తాళి కట్టమంటది ఎక్కడో..ఓ ఓ ఓ .ఓ ఓ.ఎప్పుడో..ఓ ఓ ఓ ఓ ఓ ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు బాలరాజువా..దేవదాసువా..భద్రకాళివా..చండీప్రియవా ఎక్కడో..ఓ ఓ ఓ ఓ ఓ..ఎప్పుడో..ఓ ఓ ఓ ఓ ఓ Prema Mandiram--1981 Music::K.V.Mahadevan Lyrics::Daasari Narayana Rao Singer's::S.P.Baalu, P.Suseela Cast::Akkineni,Gummadi,Satyanaaraayana,Jayaprada,Sooryakaantam,Raajasulochana,Naagesh ::: ekkaDO..O O O O O..eppuDO..O O O O O ekkaDO choosinaTTu unnaadi naaku eppuDO kalisinaTTu unnaadi naaku baalaraajuvaa..devadaasuvaa..baaTasaarivaa..kaaLidaasuvaa eppuDO..O O O O O..ekkaDO..O O O O O eppuDO choosinaTTu unnaadi naaku ekkaDO kalisinaTTu unnaadi naaku chandralekhavaa..sasirekhavaa..bhadrakaaLivaa..chandeepriyavaa :::1 modaTi saari kalusukunnadardharaatriree choosukunna choopulanni adO maadiri modaTi saari kalusukunnadardharaatriree choosukunna choopulanni adO maadiri aapai pratiraatiri kalala raatiri avi chedaragaane kalata raatiri aapai pratiraatiri kalala raatiri avi chedaragaane kalata raatiri kalala raatiree..kathala raatiri..prema kathala raatiri kalata raatiree..baruvu raatiri..gunde baruvu raatiri eppuDO..O O O..O O..ekkaDO..O O O O O eppuDO choosinaTTu unnaadi naaku ekkaDO kalisinaTTu unnaadi naaku chandralekhavaa..sasirekhavaa..baaTasaarivaa..kaaLidaasuvaa :::2 aahaahaa..aa aa aa aa aa aa aa aahaahaa..aa aa aa aa aa aa aa aa moTTa modaTi parichayam marupuraanidee rOju rOju kadee..maree daggaravutadi moTTa modaTi parichayam marupuraanidee rOju rOju kadee..maree daggaravutadi aapai prati rOju adi gaTTi paDatadee nuvvu oorukunte meeda padatadi aapai prati rOju adi gaTTi paDatadee nuvvu oorukunte meeda padatadi meeda paDatadee..mOjupaDatadee..peLLi mOju paDatadi gaTTi paDatadee..kaTTamanTadi..taaLi kaTTamanTadi ekkaDO..O O O .O O.eppuDO..O O O O O ekkaDO choosinaTTu unnaadi naaku eppuDO kalisinaTTu unnaadi naaku baalaraajuvaa..devadaasuvaa..bhadrakaaLivaa..chandeepriyavaa