Thursday, March 18, 2010

ప్రేమలు-పెళ్ళిళ్ళు--1974

సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::D.C.నారాయణ రెడ్డి  
గానం::V.రామకృష్ణ
Film Directed By::V.Madhusoodhana Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,జయలలిత,శారద,S.V.రంగారావు,రామకృష్ణ,నిర్మల,
G.వరలక్ష్మి

పల్లవి:: 

మనసులేని దేవుడు..మనిషి కెందుకో మనసిచ్చాడు
మనసులేని దేవుడు..మనిషి కెందుకో మనసిచ్చాడు
మనసు మనసును వంచన చేస్తే..కనులకెందుకో నీరిచ్చాడు
కనులకెందుకో..నీరిచ్చాడు
మనసులేని దేవుడు..మనిషి కెందుకో మనసిచ్చాడు

చరణం::1

మనిషికీ..దైవానికీ ఏనాటి నుంచో వైరము
మనిషికీ..దైవానికీ ఏనాటి నుంచో వైరము
వీడి కోరిక వాడు తీర్చడు..వాడి దారికి వీడు వెళ్లడు 
వాడి దారికి వీడు వెళ్లడు
మనసులేని దేవుడు..మనిషి కెందుకో మనసిచ్చాడు

చరణం::2

ప్రేమనేది ఉన్నదా..అది మానవులకే ఉన్నదా?
ప్రేమనేది ఉన్నదా ?..అది మానవులకే ఉన్నదా?
హృదయముంటే తప్పదా..అది బ్రతుకు కన్నా గొప్పదా 
అది బ్రతుకు కన్నా..గొప్పదా 
మనసులేని దేవుడు..మనిషి కెందుకో మనసిచ్చాడు

చరణం::3

ఏమిటో ఈ ప్రేమ తత్వం?..ఎక్కడుందో మానవత్వం
ఏమిటో ఈ ప్రేమ తత్వం?..ఎక్కడుందో మానవత్వం
ఏది సత్యం..ఏది నిత్యం..ఏది సత్యం..ఏది నిత్యం
చివరికంతా శూన్యం..శూన్యం..చివరికంతా శూన్యం..శూన్యం

మనసులేని దేవుడు..మనిషి కెందుకో మనసిచ్చాడు
మనసు మనసును వంచన చేస్తే..కనులకెందుకో నీరిచ్చాడు
కనులకెందుకో నీరిచ్చాడు..కనులకెందుకో నీరిచ్చాడు

Premalu-Pelillu--1974
Music::M.S.Viswanadhan
Lyrics::D.C.Narayana Reddi
Singer's:V.Raamakrishna
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::A.N.R.Jayalalita,Sarada,Satyanarayana,S.V.RangaaRao,Ramakrishna,Nirmala,G.Varalakshmii.

::::::::::::::::

manasulEni dEvuDu..manishi kendukO manasichchaaDu
manasulEni dEvuDu..manishi kendukO manasichchaaDu
manasu manasunu vanchana chEstE..kanulakendukO neerichchaaDu
kanulakendukO..neerichchaaDu
manasulEni dEvuDu..manishi kendukO manasichchaaDu

::::1

manishikee..daivaanikee EnaaTi nunchO vairamu
manishikee..daivaanikee EnaaTi nunchO vairamu
veeDi kOrika vaaDu teerchaDu..vaaDi daariki veeDu veLLaDu 
vaaDi daariki veeDu veLLaDu
manasulEni dEvuDu..manishi kendukO manasichchaaDu

::::2

prEmanEdi unnadaa ?..adi maanavulakE unnadaa?
prEmanEdi unnadaa ?..adi maanavulakE unnadaa?
hRdayamunTE tappadaa..adi bratuku kannaa goppadaa 
adi bratuku kannaa..goppadaa 
manasulEni dEvuDu..manishi kendukO manasichchaaDu

::::3

EmiTO ii prEma tatvam?..ekkaDundO maanavatvam 
EmiTO ii prEma tatvam?..ekkaDundO maanavatvam
Edi satyam..Edi nityam..Edi satyam..Edi nityam
chivarikantaa Soonyam..Soonyam..chivarikantaa Soonyam..Soonyam

manasulEni dEvuDu..manishi kendukO manasichchaaDu
manasu manasunu vanchana chEstE..kanulakendukO neerichchaaDu
kanulakendukO neerichchaaDu..kanulakendukO neerichchaaDu

No comments: