VIDEO
New Gallery 2017/3/1 Premaku nEnu
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::P.సుశీల
Film Directed By::K.Baalayya
తారాగణం::శోభంబాబు,కృష్ణ,చలపతిరావు,గుమ్మడి,రావుగోపాల్‌రావు,అల్లురామలింగయ్య,
శ్రీదేవి ,జయప్రద,అన్నపూర్ణమ్మ,
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ప్రేమకు నేను..పేదను కానూ
ప్రేమకు నేను..పేదను కానూ
ఆకలని దప్పికని..అడగకు నాన్న
వేకువలు వెన్నెలలు..లేవుర కన్నా
చరణం::1
కసితీరా నవ్వేందుకు..లోకం ఉందీ
కడుపారా ఏడ్చేందుకు..శోకం ఉందీ
కసితీరా నవ్వేందుకు..లోకం ఉందీ
కడుపారా ఏడ్చేందుకు..శోకం ఉందీ
అక్కరకే రానీ..ఒక పాశం ఉందీ..
అక్క అని తమ్ముడనీ..భంధం ఉందీ..ఈ
ఈ బాధలో..ఓఓఓ..ఆ బందమే కడుపు నింపుతోంది
కనులు తుడుస్తుంది..కనులు తుడుస్తుంది.
ఆరారో..ఓ..ఆరారో..ఓ..ఆరారో..ఓ..ఆరారో..ఓఓఓ
ప్రేమకు నేను..పేదను కానూ
ఆకలని దప్పికని..అడగకు నాన్న
వేకువలు వెన్నెలలు..లేవుర కన్నా
Mundadugu--1983
Music::Chakravarti
Lyrics::VeeToorisundararaammoorti
Singer::P.Suseela
Film Directed By::K.Baalayya
Cast::SObhanbaabu,Krishna,ChalapatiRao,Gummadi,RaovuGopaalRao,Alluraamalingayya,SreedEv i,Jayaprada,Annapoornamma,
::::::::::::::::::::::::::::::::
aa aa aa aa aa aa aa aa
prEmaku nEnu..pEdanu kaanoo
prEmaku nEnu..pEdanu kaanoo
aakalani dappikani..aDagaku naanna
vEkuvalu vennelalu..lEvura kannaa
::::1
kasiteeraa navvEnduku..lOkam undii
kaDupaaraa EDchEnduku..SOkam undii
kasiteeraa navvEnduku..lOkam undii
kaDupaaraa EDchEnduku..SOkam undii
akkarakE raanii..oka paaSam undii
akka ani tammuDanii..bhandham undii..ii
ii baadhalO..OOO..aa bandamE kaDupu nimputOndi
kanulu tuDustundi..kanulu tuDustundi.
aaraarO..O..aaraarO..O..aaraarO..O..aaraarO..OOO
prEmaku nEnu..pEdanu kaanoo
aakalani dappikani..aDagaku naanna
vEkuvalu vennelalu..lEvura kannaa
VIDEO
New Gallery 2017/2/3 chinnaari snehamaa
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::బాలు,శైలజ,సుశీల,రమేష్.
Film Directed By::Muthyala Subbaiah
తారాగణం::చంద్రమోహన్,రఘు,దగ్గుబాటిరాజా,అల్లురామలింగయ్య,నర్రా,రాళ్ళపల్లి,వేలు,సీత,శ్రీదుర్గ,పూజ,అంజలిదేవి,మాలశ్రీ.
పల్లవి::
లాలలలా లాలలలా లా
లాలలలా లాలలలా లా
చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానె రాసుకో
మనసైతే మళ్ళి..చదువుకో..ఓఓఓఓఓ
మరు జన్మ కైన కలుసుకో..ఓఓఓఓఓ
ఏ నాటి కేమవుతున్నా..ఏ గూడు నీదవుతున్న
హాయి గానే సాగిపో..ఓఓ
చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానె రాసుకో
చరణం::1
:
జీవితం నీకోసం..స్వాగతం పలికింది
ఆశలే వెలిగించి..హారతులు ఇస్తుంది
ఆకాశమంతా ఆలయం..నీకోసం కట్టుకుంది
కళ్యాణ తోరణాలుగా..నీ బ్రతుకే మార్చుతుంది
స్నేహం పెంచుకుంటుంది..ప్రేమే పంచమంటుంది
కాలం కరిగిపొతుంటే..కలగ చెదిరి పోతుంది
మాసిపోని గాయమల్లె..గుండె లోనే ఉంటుంది
చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానె రాసుకో
చరణం::2
లా లలల లా లలల లా లలల లలలలా
లా లలల లా లలల లా లలల లలలలా
ఆశయం కావాలి..ఆశలే తీరాలి
మనిషిలొ దేవున్ని..మనసుతో గెలవాలి
అందాల జీవితానికో..అనుబంధం చూసుకో
అనురాగమైన లోకమే..నీ సొంతం చేసుకో
లోకం చీకటవుతున్న..బ్రతుకే భారమవుతున్న
మనసే జ్యోతి కావాలి..మనిషే వెలుగు చూపాలి
మరో ప్రపంచ మానవుడిగా..ముందు దారి చూడాలి
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథ గానె రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో..ఓఓఓఓ
మరు జన్మ కైన కలుసుకో..ఓఓఓఓ
ఏ నాటి...కేమవుతున్నా
ఏ గూడు...నీదవుతున్న
హాయి గానే...ఆడుకో
చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానె రాసుకో
Maatrudevobhava--1993
Music::Chakrarvathy
Lyrics::Veturisundararaammoorti
Singer::S.P.Baalu,P.Suseela,S.P.Sailaja,Ramesh.
Film Directed By::Muthyala Subbaiah
Cast::ChandraMohan,Raghu,Seetha,Malasri
:::::::::::::::::::::::::::::::::::::
laalalalaa laalalalaa laa
laalalalaa laalalalaa laa
chinnaari snEhamaa..chirunaamaa teesukO
gatamaina jeevitam..katha gaane raasukO
manasaitE maLLi..chaduvukO..OOOOO
maru janma kaina kalusukO..OOOOO
E naaTi kEmavutunnaa..E gooDu needavutunna
haayi gaanE saagipO..OO
chinnaari snEhamaa..chirunaamaa teesukO
gatamaina jeevitam..katha gaane raasukO
::::1
jeevitam neekOsam..svaagatam palikindi
aaSalE veliginchi..haaratulu istundi
aakaaSamantaa aalayam..neekOsam kaTTukundi
kaLyaaNa tOraNaalugaa..nii bratukE maarchutundi
snEham penchukunTundi..prEmE panchamanTundi
kaalam karigipotunTE..kalaga chediri pOtundi
maasipOni gaayamalle..gunDe lOnE unTundi
chinnaari snEhamaa..chirunaamaa teesukO
gatamaina jeevitam..katha gaane raasukO
::::2
laa lalala laa lalala laa lalala lalalalaa
laa lalala laa lalala laa lalala lalalalaa
aaSayam kaavaali..aaSalE teeraali
manishilo dEvunni..manasutO gelavaali
andaala jeevitaanikO..anubandham choosukO
anuraagamaina lOkamE..nee sontam chEsukO
lOkam cheekaTavutunna..bratukE bhaaramavutunna
manasE jyOti kaavaali..manishE velugu choopaali
marO prapancha maanavuDigaa..mundu daari chooDaali
chinnaari snEhamaa chirunaamaa teesukO
gatamaina jeevitam katha gaane raasukO
manasaitE maLLi chaduvukO..OOOO
maru janma kaina kalusukO..OOOO
E naaTi...kEmavutunnaa
E gooDu...needavutunna
haayi gaanE...saagipO
chinnaari snEhamaa..chirunaamaa teesukO
gatamaina jeevitam..katha gaane raasukO
VIDEO
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::S.A.Chandrasekhar
తారాగణం::శోభన్‌బాబు ,K.జగ్గయ్య,రావుగోపాలరావు,అల్లురామలింగయ్య,సాక్షిరంగారావు,గుమ్మడి,నూతన్‌ప్రసాద్,నిర్మల,కాకినాడశ్యామల,శశిపూర్ణిమ,మాధవి
పల్లవి::
కళ్ళు చూడు..కళ్ళందం చూడు
నడుము చూడు..నడకందం చూడు
కళ్ళు చూడు..కళ్ళందం చూడు
నడుము చూడు..నడకందం చూడు
నాతో పోటీ..ఎవరూ లేరయ్యో..ఓ
రంభా ఊర్వశి..నిలపడలేరయ్యో..ఓ
నవ్వు చూడు..నవ్వందం చూడు
మొగిలిరేకు నా..మీసం చూడు
నవ్వు చూడు..నవ్వందం చూడు
మొగిలిరేకు నా..మీసం చూడు
నాతో పోటీ..ఎవరూ లేరమ్మో
మన్మధుడైనా..నా సరి కాదమ్మో
చరణం::1
పిల్లను చూస్తే..పిటపిటమంటోంది
నాలో కోరిక ఎపుడెపుడంటోంది..హా..ఆఆఆ
అందగాడ నువు తొందర చేస్తే..వేగేది ఎట్టా
ఉండీలేని నీ నడుమును చూస్తూ..ఆగేది ఎట్టా
కలలోకి నన్ను..రప్పించుకో
తలదిండుతోనే..సరిపుచ్చుకో
కలలోకైతే..వస్తానన్నావ్
కౌగిలికైతే...రాలేవా
జంటే లేని..ఒంటరి వాణ్ణి
పోనీలెమ్మని...అనలేవా
కళ్ళు చూడు..కళ్ళందం చూడు
నడుము చూడు..నడకందం చూడు
కళ్ళు చూడు..కళ్ళందం చూడు
నడుము చూడు..నడకందం చూడు
నాతో పోటీ ఎవరూ లేరమ్మో..ఆ..హాహాహా
మన్మధుడైనా..నా సరి కాదమ్మో
హోయ్..హోయ్..హోయ్..హోయ్
చరణం::2
మాటలు చెప్పి..మనసే దోచాడు
లేదంటూనే ఇంతకు తెచ్చాడు..ఆ..ఆ ఆ ఆ
దొండపండు నీ పెదవిని చూస్తే..నాకేదో కచ్చి
కన్నుగీటి నువు రమ్మంటుంటే..నాకేమో సిగ్గు
నా కచ్చికి..నీ సిగ్గుకి..ఈ
ముడివేసి చూడు..ఒక ముద్దుతోటి
నిన్నో మొన్నో..కలిశాడు
అపుడే ముద్దులు..అడిగాడు
మొగమాటానికి..ఔనన్నానా
ఇంకా ఏదో..అంటాడు
నవ్వు చూడు..నవ్వందం చూడు
మొగిలిరేకునా..మీసం చూడు
నవ్వు చూడు..నవ్వందం చూడు
మొగిలిరేకునా..మీసం చూడు
నాతో పోటీ ఎవరూ లేరమ్మో..ఆ..హహహ
మన్మధుడైనా..నా సరి కాదమ్మో
హోయ్..హోయ్..హోయ్..హోయ్
Balidaanam--1984
Music::Chakravarti
Lyrics::Veetoorisundararaammoorti
Singer::S.P.Baalu,P.Suseela
Film Directed By::S.A.Chandrasekhar
Cast::Sobhanbabu, K.Jaggayya,Gummadi,Alluraamalingayya,Saakshirangaaraavu,Rao Gopal Rao,NootanPrasaad,Nirmala,KaakinaadaSyaamala,Sasipoornima,Maadhavi
:::::::::::::::::::::::::::::::
kaLLu chooDu..kaLLandam chooDu
naDumu chooDu..naDakamdam chooDu
kaLLu chooDu..kaLLamdam chooDu
naDumu chooDu..naDakamdam chooDu
naatO pOTii..evaruu lErayyO..O
rambhaa UrvaSi..nilapaDalErayyO..O
navvu chooDu..navvandam chooDu
mogilirEku naa..meesam chooDu
navvu chooDu..navvandam chooDu
mogilirEku naa..meesam chooDu
naatO pOTii..evaruu lErammO
manmadhuDainaa..naa sari kaadammO
::::1
pillanu choostE..piTapiTamanTOndi
naalO kOrika epuDepuDanTOndi..haa..aaaaaaaa
andagaaDa nuvu tondara chEstE..vEgEdi eTTaa
unDeelEni nii naDumunu choostoo..aagEdi eTTaa
kalalOki nannu..rappinchukO
taladinDutOnE..saripuchchukO
kalalOkaitE..vastaanannaav
kaugilikaitE...raalEvaa
janTE lEni..onTari vaaNNi
pOneelemmani...analEvaa
kaLLu chooDu..kaLLandam chooDu
naDumu chooDu..naDakandam chooDu
kaLLu chooDu..kaLLandam chooDu
naDumu chooDu..naDakandam chooDu
naatO pOTii evaruu lErammO..aa..haahaahaa
manmadhuDainaa..naa sari kaadammO
hOy..hOy..hOy..hOy
::::2
maaTalu cheppi..manasE dOchaaDu
lEdanToonE intaku techchaaDu..aa..aa aa aa
donDapanDu nii pedavini choostE..naakEdO kachchi
kannugeeTi nuvu rammanTunTE..naakEmO siggu
naa kachchiki..nii sigguki..ii
muDivEsi chooDu..oka muddutOTi
ninnO monnO..kaliSaaDu
apuDE muddulu..aDigaaDu
mogamaaTaaniki..aunannaanaa
inkaa EdO..anTaaDu
navvu chooDu..navvandam chooDu
mogilirEkunaa..meesam chooDu
navvu chooDu..navvandam chooDu
mogilirEkunaa..meesam chooDu
naatO pOTee evaroo lErammO..aa..hahaha
manmadhuDainaa..naa sari kaadammO
hOy..hOy..hOy..hOya
VIDEO
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,S.జానకి,చక్రవర్తి
Director::K.RaghavEndraRao
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జయసుధ,K.సత్యనారాయణ,గుమ్మడి,జయమాలిని.
పల్లవి::
ఇదో రకం దాహం..హ్హా..హ్హా
అదో రకం తాపం..మ్మ్ హ్హా
ఇదో రకం దాహం..అదో రకం తాపం
కటకటాలలో..ఓ..చలిరాత్రి..హ్హా..ఆ
ఇది కనివిని ఎరుగని తొలిరాత్రి..హా..ఆఆ..హా..ఆఆ
ఇదో రకం దాహం..మ్మ్ హహహహహ
అదో రకం తాపం..ఆహా..ఆ
ఇదో రకం దాహం..అదో రకం తాపం
కటకటాలలో..ఓ..చలిరాత్రి..ఈ
ఇది కనివిని ఎరుగని తొలిరాత్రి..హా..ఆఆ..హా..ఆఆ
చరణం::1
అరెరెరె..కరెంట్ పోయిందే..ఏ
ఆ..అమ్మో..నాకు భయమేస్తుంది
హహహ..ఏం భయంలేదు నాదగ్గరగారా
ఎక్కడ..?..ఇక్కడే..హు..మ్మ్..ఎక్కడ..?
ఇటూ..ఇటూ..అ..అ..అదీ..సుజా..ఆ
ఊహ..సుజా..మై డార్లింగ్..మూ..ఉహా..సుజా..ఆ
మసకలోనే..మనసుతీరా అల్లుకుంటున్నా..ఆ
ఇరుకులోనే..వలపుతీరా ఇల్లు కడుతున్నా..ఆ
ఏదో తెలియని దప్పిక..తీరీతీరని కోరిక
ఏదో తెలియని దప్పిక..తీరీతీరని కోరిక
నరనరాలలో..ఓ..ఓ..నస..నసగా
నాలో..నీలో గుస గుసగా..ఆ
గుండె గుప్పెడయిపోతుంటే..గుట్టు చప్పుడయిపోతుంటే
దాహం..తాపం..దాహం..తాపం..దాహం..తాపం..హా..ఆ
ఇదో రకం దాహం..హ్హాహాయ్..అదో రకం తాపం..హ్హా..హహహ
చరణం::2
ఇదిగో..ఇదిగో..ఏవి..ఏవిటయ్యా
అరగంట నుండి చూస్తున్నా..ఇది జైలు అనుకున్నారా..?
మీ ఇల్లు అనుకున్నారా..ఆ..? చూడలేక చస్తున్నాను వెధవది
హ..హ..చూడలేక చస్తున్నాడంట..హ..హ పాపం
అయితే ఓ పని చేద్దాం
మళ్ళీ ఏమిటది..ఏమిటది శబ్ధం..?
దోమలయ్యా బాబు చచ్చిపోతున్నాం..చంపలేక
హ..హ..హ..హ..హ..హ..హ..హా
పెదవి తాకి పెదవి దాహం పెరిగిపోతున్నా..ఆ..ఆ
జరగనున్నది జాము రాతిరి..జరిగిపోతున్నా..ఆ
కన్నుల కరిగే కాటుక..వెన్నెల విందుల కానుక..ఆ
కన్నుల కరిగే కాటుక..వెన్నెల విందుల కానుక..ఆ
కౌగిలింతలో..ఓ..కసికసిగా..ఆ..ఆ
కరుగుతూ వుంటే..ఏ..ఏ..గజిబిజిగా..ఆ
ఇద్దరొక్కటయిపోతుంటే..ఒక్కరిద్దరయి ముద్దంటే
దాహం..తాపం..దాహం..తాపం..దాహం..తాపం..హా..ఆ
GajaDonga--1980
Music::chakravarti
Director::K.RaghavEndraRao
Lyrics::VeeturiSundaraRamaMoorti
Singer::S.P.Baalu,S.Janaki,Chakravarti
Cast::N.T.Ramarao,Sreedevi,Jayasudha,K.Satyanarayana,Gummadi,Jayamalini.
::::::
idO rakam daaham..hhaa..hhaa
adO rakam taapam..mm hhaa
idO rakam daaham..adO rakam taapam
kaTakaTaalalO..O..chaliraatri..hhaa..aa
idi kanivini erugani toliraatri..haa..aaaa..haa..aaaa
idO rakam daaham..mm hahahahaha
adO rakam taapam..aahaa..aa
idO rakam daaham..adO rakam taapam
kaTakaTaalalO..O..chaliraatri..ii
idi kanivini erugani toliraatri..haa..aaaa..haa..aaaa
::::1
arerere..current pOyindE..E
aa..ammO..naaku bhayamEstundi
hahaha..Em bhayamlEdu naadaggaragaaraa
ekkaDa..?..ikkaDE..hu..mm..ekkaDa..?
iToo..iToo..a..a..adee..sujaa..aa
ooha..sujaa..my Darling..moo..uhaa..sujaa..aa
masakalOnE..manasuteeraa allukunTunnaa..aa
irukulOnE..valaputeeraa illu kaDutunnaa..aa
EdO teliyani dappika..teereeteerani kOrika
EdO teliyani dappika..teereeteerani kOrika
naranaraalalO..O..O..nasa..nasagaa
naalO..neelO gusa gusagaa..aa
gunDe guppeDayipOtunTE..guTTu chappuDayipOtunTE
daaham..taapam..daaham..taapam..daaham..taapam..haa..aa
idO rakam daaham..hhaahaay..adO rakam taapam..hhaa..hahaha
::::2
idigO..idigO..Evi..EviTayyaa
araganTa nunDi choostunnaa..idi jailu anukunnaaraa..?
mee illu anukunnaaraa..aa..?..chooDalEka chastunnaanu vedhavadi
ha..ha..chooDalEka chastunnaaDanTa..ha..ha paapam
ayitE O pani chEddaam
maLLee EmiTadi..EmiTadi Sabdham..?
dOmalayyaa baabu chachchipOtunnaam..champalEka
ha..ha..ha..ha..ha..ha..ha..haa
pedavi taaki pedavi daaham perigipOtunnaa..aa..aa
jaraganunnadi jaamu raatiri..jarigipOtunnaa..aa
kannula karigE kaaTuka..vennela vindula kaanuka..aa
kannula karigE kaaTuka..vennela vindula kaanuka..aa
kaugilintalO..O..kasikasigaa..aa..aa
karugutoo vunTE..E..E..gajibijigaa..aa
iddarokkaTayipOtunTE..okkariddarayi muddanTE
daaham..taapam..daaham..taapam..daaham..taapam..haa..aa
VIDEO
New Gallery 2017/1/23 Sangeetaanivo
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు
Film Directed By::G.Raam Mohan Rao
తారాగణం::సుమన్ ,రజనికాంత్,కాంతారావు,నూతనప్రసాద్,ఈశ్వరరావు,జయసుధ,గుల్‌షన్‌గౌరవ్,బెనర్జి.
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సంగీతానివో..చెలి సాహిత్యానివో
సంగీతానివో..చెలి సాహిత్యానివో
ఒక వీణలో..అనురాగమే
ప్రియ మధువులొలికి పలకరించువేళ
సంగీతానివో..చెలి సాహిత్యానివో
చరణం::1
మధుర కవితలే..అధరాలు
నయన రచనలే..మౌనాలు
రేగే కురులు...గగనాలు
రేయి పగలు...గానాలు
హృదయాల..సుందరరూపం
వెలిగించు వెలుగుల..వేదాలు
తొలిచూపు..మన్మధ బాణం
పలికించు ప్రణయ..సరాగాలు
కాలాలే అక్షరాలై..కావ్యాలై నిలిచిపోయి
స్వరసుధలు చిలికి..పులకరించువేళా
సంగీతానివో..చెలి సాహిత్యానివో
చరణం::2
ఇంధ్రధనస్సులో..వర్ణాలు
ఇలకు దిగిన..నీ అందాలు
ఏడై ఎదుగు..బంధాలు
ఎన్నో సొగసు..గ్రంధాలు
ఎదురైన..కుంకుమ శిల్పం
పారాణి నడకల..చరణాలు
ఎదమీద మెత్తగ..పడితే
ఉదయించు చందన..కిరణాలు
వేకువలై కదలిరాని..వెన్నెలలై కరగిపోని
శృతికలిసి మనసు..పల్లవించువేళా
సంగీతానివో..చెలి సాహిత్యానివో
ఒక వీణలో..అనురాగమే
ప్రియ మధువులొలికి పలకరించువేళ
సంగీతానివో..చెలి సాహిత్యానివో
Nyayam Meere Cheppaali--1989
Music::Chakravarti
Lyrics::Veturisundararaammoorti
Singer::S.P.Baalu
Film Directed By::G.Rammohan Rao
Cast::Suman,Rajanikaanth,Kaanta Rao,Nootanaprasaad,Iswara Rao,Jayasudha,Gulshan Grover, Benarjee.
::::::::::::::::::::::::::
aa aa aa aa aa aa aa aa aa aa
sangeetaanivO..cheli saahityaanivO
sangeetaanivO..cheli saahityaanivO
oka veeNalO..anuraagamE
priya madhuvuloliki palakarinchuvELa
sangeetaanivO..cheli saahityaanivO
::::1
madhura kavitalE..adharaalu
nayana rachanalE..maunaalu
rEgE kurulu...gaganaalu
rEyi pagalu...gaanaalu
hRdayaala..sundararoopam
veligimchu velugula..vEdaalu
tolichoopu..manmadha baaNam
palikimchu praNaya..saraagaalu
kaalaalE aksharaalai..kaavyaalai nilichipOyi
svarasudhalu chiliki..pulakarinchuvELaa
sangeetaanivO..cheli saahityaanivO
::::2
indhradhanassulO..varNaalu
ilaku digina..nee andaalu
EDai edugu..bandhaalu
ennO sogasu..grandhaalu
eduraina..kunkuma Silpam
paaraaNi naDakala..charaNaalu
edameeda mettaga..paDitE
udayinchu chandana..kiraNaalu
vEkuvalai kadaliraani..vennelalai karagipOni
SRtikalisi manasu..pallavinchuvELaa
sangeetaanivO..cheli saahityaanivO
oka veeNalO..anuraagamE
priya madhuvuloliki palakarinchuvELa
sangeetaanivO..cheli saahityaanivO
సంగీతం::చక్రవర్తి
రచన::అప్పలాచార్య
గానం::L.R.అంజలి,పద్మనభం,చక్రవర్తి,కౌసల్య
తారాగణం::కృష్ణం రాజు,జగ్గయ్య,రాజబాబు,పద్మనాభం,శారద,భారతి,రమాప్రభ,నిర్మల, హలం
పల్లవి::
అన్నమో రామచంద్రా యటంచు..అలమటించు నాకు
అదృష్టమున్ చాల కల్గించినావు..నీవే..ఏఏఏఏ..నీవే
నాపాలి..భాగ్య..ఆఆఅ..రాశివి
కప్పా..ఆ..కప్పా అందరికన్నా నువ్వే గొప్పా
కప్పా..ఆ..అందరికన్నా నువ్వే గొప్పా కప్పా
జంతుజాలముల కన్న..జాతి పక్షులకన్న
జంతుజాలముల కన్న..జాతి పక్షులకన్న
గొప్పలు చెప్పే తప్పుడు మనుషులకన్నా..ఆఆఆ
కప్పా అందరికన్నా నువ్వే గొప్పా కప్పా
ఓ కప్పా నా కప్పా..కప్ప కప్ప కప్ప కప్ప
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
చరణం::1
కరువు కాటకం..వచ్చినప్పుడు
వేపమండ నీ కాలికి..కట్టీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ.ఓ ఓ ఓ ఓ
కరువు కాటకం వచ్చినప్పుడు
వేపమండ నీ కాలికి కట్టీ
పల్లకిలో నిను..ఊరేగింతురు
ఒహో ఒహో ఒహో ఒహో ఒహో ఒహో
పల్లకిలో నిను ఊరేగింతురు
వేడుకలెన్నో చేసేరూ..వానలకోసం ఏడ్చేరు
కప్పా అందరికన్నా నువ్వే గొప్పా కప్పా
ఓ కప్పా నా కప్పా..కప్ప కప్ప కప్ప కప్ప
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
చరణం::2
మత్స్య కూర్మ నరసింహ వరాహ
అవతారములను దాల్చిన దేవుడు
దదరిననా దదరిననా
నా దా నా దా నా దా
మత్స్య కూర్మ నరసింహ వరాహ
అవతారములను దాల్చిన దేవుడు
నీ అవతారం ఎత్తుట మరచీ
నీ అవతారం ఎత్తుట మరచీ
ఎంతో ద్రోహం చేశాడు నీకు
కప్పా అందరికన్నా నువ్వే గొప్పా
కప్పా ఓ కప్పా నా కప్పా
కప్ప కప్ప కప్ప కప్ప
కప్పహరే మహా గొప్పహరే
చెప్పు హరే కథ చెప్పు హరే
కప్పహరే మహా గొప్పహరే
చెప్పు హరే కథ చెప్పు హరే
చరణం::3
నెమలిని ఎక్కెను కుమారస్వామి కుమారస్వామి
ఎద్దును ఎక్కెను నీలకంఠుడు..నీలకంఠుడు
కుక్కను కుక్కను కుక్కను ఎక్కెను వీరభద్రుడు
ఎవరూ నిన్ను ఎక్కకపోవుట..చాలే..
ఎవరూ నిన్ను...ఎక్కకపోవుట
చాలా తప్పు నిజమో..కాదో నీవే చెప్పు
కుక్కా ఛీ ఐ యాం సారీ..కప్పా అందరికన్నా నువ్వే గొప్పా
కప్పా ఓ కప్పా నా కప్పా..కప్ప కప్ప కప్ప కప్ప
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
VIDEO
New Gallery 2017/3/1 Tallii Dandaalu
సంగీతం::K.చక్రవర్తి
రచన::సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::B.Gopal
తారాగణం::బాలకృష్ణ, రావుగోపాల్‌రావు,విజయ్‌కుమార్,రాజాకృష్ణమూర్తి,బాబుమోహన్,తనికెల్లభరణి,రాళ్ళపల్లి,నూతంప్రసాద్,జయలలిత,బేబి అను,విజయశాంతి ,బ్రహ్మానందం,శారద.
పల్లవి::
దసరా వచ్చిందయ్యా..సరదా తెచ్చిన్దయ్యా
దసనే మార్చిన్దయ్యా..దశనే మార్చిన్దయ్యా
జయహో దుర్గా భావాని
వెయ్యరో పువ్వుల హారాన్ని
రాతిరిలో సుర్యుదినే చూడాలా..జాతరతో స్వాగతమే పాడాలా
చరణం::1
ఈ జోరు పైటే పట్టలా..చుక్కల్లు చేతుల్లో చిక్కాలా
అమ్మోరు దీవెనలు దక్కేలా..ముమ్మారు చెయ్యెత్తి మొక్కాలా
నింగి నెలా ఉప్పొంగేలా..సంతోషాలే చిన్దేయ్యాలా
గుళ్ళో దేవుడు సారధి కాగా..లారీ డ్రైవర్ ఓనర్ కాదా
ముచ్చటగా ముందుకు రా తొందరగా
పచ్చదనం పంచుకునే పండుగరా
దసరా
చరణం::2
వాకిట చీకట్లు తొలగేలా..చూపుల్లో దీపాలు వేలగాలా
దాగున్న దెయ్యాలు జడిసేలా తెల్లార్లు తిరునాళ్ళు జరగాలా
మచ్చేలేని జాబిలీ నేడు..ఇచ్చిందమ్మా చల్లని తోడూ
నిన్న మొన్నటి పేదల పెటా..నేడు పున్నమి వెన్నెల తోట
బంజరులో బంగారులే పందేనురో..అందరిలో సంబరమే నిన్దేనురో
దసరా వచ్చిందయ్యా..సరదా తెచ్చిన్దయ్యా
దసనే మార్చిన్దయ్యా..దశనే మార్చిన్దయ్యా
జయహో దుర్గా భావాని
వెయ్యరో పువ్వుల హారాన్ని
Lorry Driver--1990
Music::K.Chakravarti
Lyrics::Sirivennela
Singer's::S.P.Baalu,S.Janaki
Film Directed By::B.Gopal
Cast::Balakrishna ,Rao Gopal Rao, NootanPrasaad, Brahmaanandam, Raallapalli,
TanikellaBharani,Vijayalalita,VijayaSaanti ,Saarada.
:::::::::::::::::::::::::::::::::::::
dasaraa vachchindayyaa..saradaa techchindayyaa
daSanE maarchindayyaa..daSanE maarchindayyaa
jayahO durgaa bhaavaani
veyyarO puvvula haaraanni
raatirilO suryudinE chooDaalaa..jaataratO svaagatamE paaDaalaa
::::1
ee jOru paiTae paTTalaa..chukkallu chaetullO chikkaalaa
ammOru deevenalu dakkaelaa..mummaaru cheyyetti mokkaalaa
ningi nelaa uppongElaa..santOshaalE chindEyyaalaa
guLLO dEvuDu saaradhi kaagaa..Lorry Driver Owner kaadaa
muchchaTagaa munduku raa tondaragaa
pachchadanam panchukunE panDugaraa
dasaraa vachchindayyaa..saradaa techchindayyaa
daSanE maarchindayyaa..daSanE maarchindayyaa
jayahO durgaa bhaavaani
veyyarO puvvula haaraanni
::::2
vaakiTa cheekaTlu tolagElaa..choopullO deepaalu vElagaalaa
daagunna deyyaalu jaDisElaa tellaarlu tirunaaLLu jaragaalaa
machchElEni jaabilii nEDu..yichchinDammaa challani tODoo
ninna monnaTi pEdala peTaa..nEDu punnami vennela tOTa
banjarulO bangaarulE pandEnurO..andarilO sambaramE nindEnurO
dasaraa vachchindayyaa..saradaa techchindayyaa
daSanE maarchindayyaa..daSanE maarchindayyaa
jayahO durgaa bhaavaani
veyyarO puvvula haaraanni
సంగీతం::చక్రవర్తి
రచన::కోసరాజురాఘవయ్యా
గానం::S.జానకి,చక్రవర్తి
తారాగణం::రాజబాబు,సత్యనారాయణ,మురళీమోహన్,జయసుధ,నిర్మల,జయలక్ష్మి,అల్లు రామలింగయ్య
బౌళీ::రాగం
పల్లవి::
పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ
పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ
తిరిగి రాకుంటే తిరపతీ..ఏమిటయ్యా మాగతీ తిరపతీ
పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ
చరణం::1
బచ్చాలాట లాడుకొని..చొక్కాలను చింపుకున్నాం
గోలీకాయ దెబ్బలతో..గుండ్లు పగల గొట్టుకున్నాం
చిట్ట చివరికిలా నిన్ను ఒక్కణ్ణే..పంపుతున్నాం..ఓ
తిరపతీ..ఈ..తిరపతీ..ఈ..తిరపతీ..ఈ
చిట్ట చివరికిలా నిన్ను..ఒక్కణ్ణే పంపుతున్నాం
బిక్క మొగం బెట్టకుండ..భీముడల్లే ఎల్లిరారా
పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ
చరణం::2
గట్టిగట్టి గోలీలు గుట్టలు..గుట్టలు వుంటాయంట
గుట్టుచప్పుడు కాకుండా నాలుగు..నాలుగు
నాలుగు..నాలుగు..గోలీలు..గోలీలు కొట్టుకొస్తావా
బొమ్మల సిగరెట్టు పెట్టెలూ..బజారునిండా వుండేనంటా
బరువని నువ్వనుకోకుండా..దొరికినవన్నీ తెస్తావా
బస్తీ రుచి మరిగి..మా నేస్తం వదిలేస్తావా
పోయిరారా తిరపతీ..పట్నం పోయిరారా తిరపతీ
చరణం::3
మీ రడిగినవన్నీ తేస్తా..నా కొక మాటిస్తారా
ఇస్తాం...
నాన్నిచ్చిన కర్రలు ఆకులు..కాపాడుతు వుంటారా
ఓ....ఉంటాం
మా అమ్మను చెల్లిని..వెయ్యికళ్ళ చూస్తారా..ఆఆఆ
ఒరేయ్ చలపతీ..నాయనా గణపతీ..కాస్త చూస్తూ వుండండి
మా అమ్మను చెల్లిని..వెయ్యికళ్ళ చూస్తారా
చేతిలో చెయ్యెయ్యండి..వెళ్ళొస్తా వుండండి
పోయిరారా తిరపతీ..పొయొస్తా వుండరా చలపతీ
పోయిరారా తిరపతీ..పొయొస్తా వుండరా గణపతీ
సంగీతం::చక్రవర్తి
రచన::కోసరాజురాఘవయ్య
గానం::L.R.అంజలి,వాణిజయరాం,చక్రవర్తి.
తారాగణం::రాజబాబు,సత్యనారాయణ,మురళీమోహన్,జయసుధ,నిర్మల,జయలక్ష్మి,అల్లు రామలింగయ్య
పల్లవి::
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్
ఆడేవాళ్ళే రావాలోయ్..ఆడవాళ్ళే రావోలోయ్
ఛా..కాదు..ఆడేవాళ్ళే రావాలోయ్..ఆడనివాళ్ళు బొడోళ్ళోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్..ఓఓఓహోయ్
చరణం::1
వీరివీరి గుమ్మడిపండు..వీరి పేరు ఎవరూ
బంగినపల్లి మామిడిపండు పక్కన ఉన్నది ఎవరూ
ఎవరూ..చెప్పు..ఆఆఆ..తిరపతీ..ఆహా
వీరివీరి గుమ్మడిపండు..వీరి పేరు ఎవరూ
బంగినపల్లి మామిడిపండు పక్కన ఉన్నది ఎవరూ
చెప్పినవారిని వదిలేసాం..చెప్పకపోతే తిప్పిస్తాం
చెప్పినవారిని వదిలేసాం..చెప్పకపోతే తిప్పిస్తాం
చిల్లరకొట్టు చెట్టెమ్మ..ఛీ కాదు చుప్పనాతి సూరక్క..ఆ..ఆ
ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్..అదిగో ఇదితో సాంబారు బుడ్డీ
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్..ఓఓఓహోయ్
చరణం::2
చెమ్మచెక్క జిలేబిముక్క..తెచ్చిపెట్టంగ తిని తేపంగ
చెమ్మచెక్క జిలేబిముక్క..తెచ్చిపెట్టంగ తిని తేపంగ
చూస్తూ వున్నది సుబ్బక్క..మేస్తూ వున్నది సూరక్క
దొంగ ఎవ్వరే బంగారక్కా..ఆహా..నంగనాచి ఈ నరసక్క
పట్టుకోండి పట్టుకోండి...పోనివ్వక
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్
సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::చక్రవర్తి
పల్లవి::
మాలీష్..మాలీష్
అరె హా హా..మాలీష్
అరె హే హే హో హా మాలీష్
రాందాస్ మాలీష్..నిమ్నూన్ మాలీష్
చాలంజీ మాలీషు..చాన్నాళ్ళ సర్వీసు
హెయ్..చాలంజి మాలీషు..చాన్నాళ్ళ సర్వీసు
రాందాసు మాలీషండోయ్..మాలీష్
మాలీష్..మాలీష్..మాలీష్..మాలీష్. మా మా
చరణం::1
అరె హా అరె హో
మాలీషు చేస్తుంటె బాలీసు మీద నువ్వు తొంగున్న హాయుంటది
అరెహా తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె డుం..డుం..డుం
తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె రంబొచ్చి రమ్మంటదీ
అరె ఒళ్ళంత జిల్లంటదీ..హా..ఓహో..ఒ అనిపిస్తదీ
అరె ఒళ్ళంత జిల్లంటదీ..షమ్మ..ఓహో..ఒ అనిపిస్తదీ
అమ్మ తోడు..నిమ్మ నూనే..అంట గానే..తస్సదియ్యా
అమ్మ తోడు నిమ్మ నూనే..అంట గానే తస్సదియ్యా
అబ్బోసి తబ్బిబ్బులే..మాలీష్
మాలీష్..మాలీష్
రాందాస్ మాలీష్..నిమ్నూన్ మాలీష్
చరణం::2
అరె హో..తల బిరుసు బుఱ్ఱైన మన చేయి పడగానె మహ తేలికైపోతదీ
అరె హా..పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతె మాలీషు మందౌతదీ
అరె సంపంగి నూనుంది రాజ్జా..అరె సమ్మ సమ్మ గుంటాది రాజా
అరె సంపంగి నూనుంది రాజా..మహ సమ్మ సమ్మ గుంటాది రాజా
హ చెవిలోన..చమురేసీ..చెయి మూసి..గిలకొడితే..హమ్మా
హబ్బ..చెవిలోన చమురేసి..చెయి మూసి గిలకొడితే సంగీతమినిపిస్తదీ
సా..సరి..గా..అ మా..పా..మద..పని..మసా
సరిగమపదనిని..సరిగమపదనిని..సా
అరె హో మాలీష్..అరె హో మాలీష్
హెయ్..చాలంజి మాలీషు..చాన్నాళ్ళ సర్వీసు
రాందాసు మాలీషండోయ్..మాలీష్..మాలీష్
రాందాస్ మాలీష్..నిమ్నూన్ మాలీష్
సంగీతం::చక్రవర్తి రచన::ఆరుద్ర గానం::చక్రవర్తి,రామారావు బృందం రా, రారా, రా, రా, రా, రా... అటో..ఇటో తేలిపోవాలి..అటో ఇటో తేలి పోవాలి ఇటో..అటో తేలిపోవాలి..అటో ఇటో తేలి పోవాలి ఏకులాగ వచ్చావ్..నువు మేకులాగ మారావ్..హటో దూర్ హటో గెటవుట్... అటో ఇటో..అటో ఇటో తేలి పోవాలి నీ ముక్కు పిండేస్తాం..నీడొక్కచింపేస్తాం నీ కళ్లు పీకేస్తాం..నీ కాళ్లు నరికేస్తాం ముక్కు పిండేస్తాం, డొక్క చింపేస్తాం, కళ్లు పీకేస్తాం... కాళ్లు నరికేస్తాం... అటో ఇటో తేలి పోవాలి..అటో ఇటో తేలి పోవాలి అటో ఇటో తేలిపోతుంది.. ఇక అమీ తుమీ తెలిసి పోతుంది అద్దెకు తెచ్చిన గాడిదలు గుర్రాలౌతాయా బాడుగకొచ్చిన బడుద్దాయిలు భరతం పడతారా! నా భరతం పడతారా! కొమ్ములూడ గొడతాను..కోరలు పీకేస్తాను దమ్ములుంటె రమ్మను దుమ్ము రేగ కొడతాను తా..తంతా..తంతా కలిపి తంతా... తండ్రిని మించిన దైవం లేడను దేశంరా మనది తండ్రిం శరణం గచ్ఛామి..తండ్రిం శరణం గచ్ఛామి! మొగుడే భార్యకు పరమేశ్వరుడను దేశం గద మనది మొగుడుం శురణ గచ్ఛామి..మొగుడుం శరణం గచ్ఛామి ఇంటిల్లిపాది ఇంపుగ వుండే సంఘంరా మనది కలసీ, మెలసీ కమ్మగ బతికిన ఇంటికి సాటేది.. మన ఇంటికి సాటేదీ ... అటో ఇటో తేల్చి పారేశావ్ ... ఆరని వెలుగు ఇంట్లో నిలపావు..నా రాజా ఇల్లు నిలిపావు..నా ఇల్లు నిలిపావు ...