సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణరెడ్డి
మువీ డైరెక్టర్::K.బాబురావ్
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::కృష్ణ,కాంచన,జగ్గయ్య,విజయలలిత,రాజనాల కాళేశ్వరరావు,బేబి రోజారమణి,చిత్తూరు నాగయ్య,అల్లురామలింగయ్య,రాజబాబు,బాలకృష్ణ,శ్రీరంజని.
పల్లవి::
తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే
ప్రతి ౠతువు..అహా..మధుమాసం..ఆ..
ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం
తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే
ప్రతి ౠతువు..అహా..మధుమాసం..ఆ..
ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం
మనకోసం..
చరణం::1
కదలే పిల్లగాలి..శ్రీగంధం చిలికిపోతుందీ
కదలే పిల్లగాలి..శ్రీగంధం చిలికిపోతుందీ
విరిసే నిండు జాబిలి..నునువెన్నెలపానుపు వేస్తుందీ
విరిసే నిండు జాబిలి..నునువెన్నెలపానుపు వేస్తుందీ
మదిలో కోయిల పాడుతుంది..మమతల ఊయల ఊగుతుందీ
ఊగుతుంది..
తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే
ప్రతి ౠతువు..ఆఆ..మధుమాసం..ఆ..
ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం
మనకోసం..
చరణం::2
కనులే వేచి వేచి..కమకమ్మగా కలలు కంటాయీ
కనులే వేచి వేచి..కమకమ్మగా కలలు కంటాయీ
కలలే తొంగిచూసి..బిగికౌగిలిలో దాగుంటాయీ
కలలే తొంగిచూసి..బిగికౌగిలిలో దాగుంటాయీ
వలపులనావ సాగుతుందీ..వెలుగుల తీరం చేరుతుందీ
చేరుతుందీ
తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే
ప్రతి ౠతువు..మధుమాసం
ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం
మనకోసం..ఆహహ ఆహా ఆహహా ఆహహ ఆహా ఆహహా
Jarigina Katha--1969
Music::Ghantasala
Lyrics::C.Naaraayana Reddy
Movie::Director ::K.Babu Rao
Singer'sGhantasala, P.suSeela
::::
tODuga neevunTE..nee neeDaga nEnunTE
prati Rutuvu..ahaa..madhumaasam..aa..
pratirEyii manakOsam..O O O O..manakOsam
tODuga neevunTE..nee neeDaga nEnunTE
prati Rutuvu..ahaa..madhumaasam..aa..
pratirEyii manakOsam..O O O O..manakOsam
manakOsam..
:::1
kadalE pillagaali..Sreegandham chilikipOtundii
kadalE pillagaali..Sreegandham chilikipOtundii
virisE ninDu jaabili..nunuvennelapaanupu vEstundii
virisE ninDu jaabili..nunuvennelapaanupu vEstundii
madilO kOyila paaDutundi..mamatala Uyala Ugutundii
Ugutundi..
tODuga neevunTE..nee neeDaga nEnunTE
prati Rutuvu..aaaaaa..madhumaasam..aa..
pratirEyii manakOsam..O O O O..manakOsam
manakOsam..
:::2
kanulE vEchi vEchi..kamakammagaa kalalu kanTaayii
kanulE vEchi vEchi..kamakammagaa kalalu kanTaayii
kalalE tongichUsi..bigikougililO daagunTaayii
kalalE tongichUsi..bigikougililO daagunTaayii
valapulanaava saagutundii..velugula teeram chErutundii
chErutundii
tODuga neevunTE..nee neeDaga nEnunTE
prati Rutuvu..madhumaasam
pratirEyii manakOsam..O O O O..manakOsam
manakOsam..aahaha aahaa aahahaa aahaha aahaa aahahaa
No comments:
Post a Comment