సంగీతం::రమేష్ నాయుడు రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల,రామకృష్ణ తారాగణం::శోభన్‌బాబు,శారద,జయంతి,కృష్ణంరాజు,నాగయ్య,రమణారెడ్డి,జ్యోతిలక్ష్మి పల్లవి:: ఓఓఓఓ ఓహో..అహా..ఆఆ..అహా..ఒహోహో..ఆఆఆ అహా ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము ఏ జన్మలోనో..ఏ జన్మలోనో..ఎన్నెన్ని జన్మలలోనో ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము చరణం::1 నీలనీల గగనాల మేఘ..తల్పాలప్తెన పారిజాత సుమసౌరభాల..కెరటాలలోన నీచేయి నా పండువెన్నెల..దిండుగా నీ రూపమే నా గుండెలో..నిండగా కలలన్నీ వడబోసి..కలలన్నీ వడబోసి కౌగిలిలో చవిచూసి.. ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము చరణం::2 నాటిజన్మలో ఓ చెలీ..నా చరణాలవ్రాలి ఎమన్నావు? జన్మజన్మలకు నా స్వామీ..నీ చరణదాసినని అన్నాను అంతలో నిను చేరదీసి..మరి నేనేమన్నాను ఓ సఖీ నా ఊపిరిలోనే..వున్నావని అన్నావు ఆనాటి అనుబంధం..యీనాటి మనబంధం ఆనాటి అనుబంధం..యీనాటి మనబంధం ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము
సంగీతం::రమేష్ నాయుడు రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల,రామకృష్ణ తారాగణం::శోభన్‌బాబు,శారద,జయంతి,కృష్ణంరాజు,నాగయ్య,రమణారెడ్డి,జ్యోతిలక్ష్మి పల్లవి:: అమ్మో..అమ్మో..ఈవేళ మనసే అదోలా కువకువమన్నది..ఎందుకో..ఎందుకో..ఓ నిను నేను తాకితే..నన్ను నీవు తాకితే అంతేనేమో అది..గిలిగింతేనేమో అంతేనేమో అది..ఒక వింతేనేమో అంతేనేమో అది..గిలిగింతేనేమో అంతేనేమో అది..ఒక వింతేనేమో చరణం::1 పండుమీదే రామచిలక పదేపదే వాలుతుంది ఎందుకో..ఓఓఓఓఓ..ఎందుకో పండుమీదే రామచిలక పదేపదే వాలుతుంది ఎందుకో..ఓఓఓఓఓ..ఎందుకో పండులోనే రసముందని..గండుచిలక గమనించింది అందుకేనేమో రుచులను..అందుకోనేమో అంతేనేమో అది..ఒక వింతేనేమో ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ఆహా..ఓహో..ఆహా..మ్మ్..ఆ ఆ ఆ ఆ అహ అహ అహ చరణం::2 మన మేనులూ ఒకలాగే..ఏ.. పెనవేసుకుపోతున్నాయి..ఎందుకో..ఓఓఓఓ..ఎందుకో మన మేనులూ ఒకలాగే..ఏఏఏఏఏ.. పెనవేసుకుపోతున్నాయి..ఎందుకో..ఓఓఓఓ..ఎందుకో ఇద్దరు ఒకరౌతారంటే..ఇదేనేమో..ఇదేనేమో అంతెనేమో అది ఒక వింతేనేమో..అంతెనేమో అది మరి అంతేనేమో మ్మ్ హూ మ్మ్ హూ మ్మ్ హూ లలలాలలా మ్మ్ హూ హూ లలలలలాలలలా
పెళ్ళిపందిట నీవువేసిన..మూడుముళ్ళూ చల్ల చల్లగా వుండాలి..అవి ఒక నూరేళ్ళూ మూగ గదిలో నేడు పలికే..ఈ రాగం..ఆ ముందు ముందు బ్రతుకును..పండించె అనురాగం నవదంపతులా ఆశా లతలా..పూచిన తొలిపూవు ఈ రేయీ
!! తొలిరేయీ ఇది తొలిరేయి !!
కన్నులేమో వేరు వేరు..కలలు ఒకటేలే తనువులేమో వేరు వేరు..మనసులొకటేలే పూలపానుపులా..వేయిమల్లెలా..పిలుపులొకటేలే కలవరించే కోటికోర్కెలా..గమ్యమొకటేలే గమ్య మొకటేలే ఆలు మగలా అంతరంగాల..అందాలతొలకరి..ఈ రేయీ