సంగీతం::T.చలపతిరావు
రచన::దాశరధి
గానం::S.జానకి,P.B.శ్రీనివాస్ గారు
తారాగణం::హరనాధ్,జమున,గుమ్మడి,అంజలి,రేలంగి,సూర్యకాంతం,గీతాంజలి,రాజబాబు
పల్లవి::
అనగనగ ఒక్క చిన్నది అందాల బంతిలాంటిది
నీ కోసం వేచిఉన్నది నిన్నేలే రమ్మన్నది
అనగనగ ఒక్క చిన్నది అందాల బంతిలాంటిది
నీ కోసం వేచి ఉన్నది నిన్నేలే రమ్మన్నది
చరణం::1
ముస్తాబై ముద్దు ముద్దుగా ఉన్నది
వస్తావని మస్తు మస్తుగా ఉన్నది
ముస్తాబై ముద్దు ముద్దుగా ఉన్నది
వస్తావని మస్తు మస్తుగా ఉన్నది
ఈ పరువమే నీదన్నది నా సర్వము నీకే అన్నది
అనగనగ ఒక్క చిన్నది అందాల బంతిలాంటిది
నా కోసం వేచి ఉన్నది నన్నేలే రమ్మన్నది
చరణం::2
ఆ చూపే వెచ్చ వెచ్చగా ఉన్నదీ
ఆ పిలుపే తీయ తీయగా ఉన్నదీ
ఆ చూపే వెచ్చ వెచ్చగా ఉన్నదీ
ఆ పిలుపే తీయ తీయగా ఉన్నదీ
ఈ సమయమే తగునన్నది నా కోర్కే తీర్చే చిన్నది
అనగనగ ఒక్క చిన్నది అందాల బంతిలాంటిది
నీ కోసం వేచిఉన్నది నిన్నేలే రమ్మన్నది
చరణం::3
నాకేమో వింత వింతగా ఉన్నది
నా మనసే ఎగిరి గంతులేస్తున్నదీ
నాకేమో వింత వింతగా ఉన్నది
నా మనసే ఎగిరి గంతులేస్తున్నదీ
నీ వన్నదీ నే విన్నదీ ఈనాటికి నిజమౌతున్నదీ
అనగనగ ఒక్క చిన్నది అందాల బంతిలాంటిది
నీ కోసం వేచిఉన్నది నిన్నేలే రమ్మన్నది
లలలా ల్లల్లల్లల్లలా లలాల ల్లల్లల్లల్లలా
Challani Needa--1968
Music::T.Chalapati Rao
Lyrics::Dasaradhi
Singers::S.Janaki,P.B.Srinivas Garu
Cast::Harinath,Jamuna,Gummadi,Anjali,Relangi,Sooryakantam,Geetaanjali,Rajababu.
:::
anaganaga okka chinnadi andaala bantilaanTidi
nee kOsam vEchiunnadi ninnElE rammannadi
anaganaga okka chinnadi andaala bantilaanTidi
nee kOsam vEchi unnadi ninnElE rammannadi
:::1
mustaabai muddu muddugaa unnadi
vastaavani mastu mastugaa unnadi
mustaabai muddu muddugaa unnadi
vastaavani mastu mastugaa unnadi
ii paruvamE needannadi naa sarvamu neekE annadi
anaganaga okka chinnadi andaala bantilaanTidi
naa kOsam vEchi unnadi nannElE rammannadi
:::2
aa chUpE vechcha vechchagaa unnadii
aa pilupE teeya teeyagaa unnadii
aa chUpE vechcha vechchagaa unnadii
aa pilupE teeya teeyagaa unnadii
ii samayamE tagunannadi naa kOrkE teerchE chinnadi
anaganaga okka chinnadi andaala bantilaanTidi
nee kOsam vEchiunnadi ninnElE rammannadi
:::3
naakEmO vinta vintagaa unnadi
naa manasE egiri gantulEstunnadii
naakEmO vinta vintagaa unnadi
naa manasE egiri gantulEstunnadii
nee vannadii nE vinnadii iinaaTiki nijamoutunnadii
anaganaga okka chinnadi andaala bantilaanTidi
nee kOsam vEchiunnadi ninnElE rammannadi
lalalaa llallallallalaa lalaala llallallallalaa
No comments:
Post a Comment