Sunday, March 06, 2011

చుట్టరికాలు--1968



సంగీతం::ఘంటసాల
రచన::దాశరథి 
గానం::సుశీల,ఘంటసాల
Film Directed By::Pekaata Sivaraam
తారాగణం::గుమ్మడి,కాంతారావు,జగ్గయ్య,శోభన్‌బాబు,రేలంగి,అల్లురామలింగయ్య,జయంతి,కృష్ణకుమారి,లక్ష్మీ,

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
నీవే నా కనులలో..నీవే నా మనసులో
నీవే నా కనులలో..నీవే నా మనసులో
నేనే నీ నీడగా..నిలిచి ఉందు బ్రతుకులో

చరణం::1

నీ నవ్వుల తోటలో..నా ప్రేమలు విరియనీ
నీ నవ్వుల తోటలో..నా ప్రేమలు విరియనీ
నీ చల్లని చూపులో..నీ చల్లని చూపులో 
నా ఆశలు తీరనీ..

నీవే నా కనులలో..నీవే నా మనసులో
నేనే నీ నీడగా..నిలిచి ఉందు బ్రతుకులో

చరణం::2

నీ వలపుల కడలిలో..బ్రతుకు నావకాగనీ
ఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓఓ..
నీ వలపుల కడలిలో..బ్రతుకు నావకాగనీ
నీ పాద సన్నిధి..నీ పాద సన్నిధీ
నా పాలిటి పెన్నిధి..నా పాలిటి పెన్నిధి

నీవే నా కనులలో..నీవే నా మనసులో
నీవే నా కనులలో..నీవే నా మనసులో
నేనే నీ తోడుగా..నిలిచి ఉందు బ్రతుకులో 
నిలిచి ఉందు బ్రతుకులో..

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

aa aa aa aa aa aa aa aa aa 
O O O O O O O O O O O O O O 
neevE naa kanulalO..neevE naa manasulO
neevE naa kanulalO..neevE naa manasulO
nEnE nee neeDagaa..nilichi undu bratukulO

::::1

nee navvula tOTalO..naa prEmalu viriyanee
nee navvula tOTalO..naa prEmalu viriyanee
nee challani choopulO..nee challani choopulO 
naa ASalu teeranii..

neevE naa kanulalO..neevE naa manasulO
nEnE nee neeDagaa..nilichi undu bratukulO

::::2

nee valapula kaDalilO..bratuku naavakaaganii
O OO OO OO OOO..
nee valapula kaDalilO..bratuku naavakaaganii
nee paada sannidhi..nee paada sannidhii
naa paaliTi pennidhi..naa paaliTi pennidhi

neevE naa kanulalO..neevE naa manasulO
neevE naa kanulalO..neevE naa manasulO
nEnE nee tODugaa..nilichi undu bratukulO 

nilichi undu bratukulO..

No comments: