Sunday, March 06, 2011

కోడెనాగు--1974






సంగీతం::పెండ్యాల
రచన::మల్లెమాల
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

సంగమం సంగమం అనురాగ సంగమం
జన్మ జన్మ ఋనానుబంధ సంగమం

సంగమం సంగమం అనురాగ సంగమం
భావరాగ తాళ మధుర సంగమం

సంగమం సంగమం అనురాగ సంగమం
ఆనంద సంగమం

చరణం::1

పాలు తేనే కలిపి మెలిసి జాలు వారు సంగమం
పాలు తేనే కలిపి మెలిసి జాలు వారు సంగమం
సాగిపోవు ఏరులన్ని ఆగిచూచు సంగమం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

సాగిపోవు ఏరులన్ని ఆగిచూచు సంగమం
ఆగిచూచు సంగమం

చరణం::2

నింగి నేల నింగినేల ఏకమైన నిరుసమాన సంగమం
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ  
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం

సంగమం సంగమం అనురాగ సంగమం
ఆనంద సంగమం

జాతికన్న నీతి గొప్పది
మతము కన్నా మమత గొప్పది
మమతలు మనసులు ఐక్యమైనవి
ఆ ఐక్యమే మానవతకు అర్ధమన్నవీ..అర్ధమన్నవీ

సంగమం సంగమం అనురాగ సంగమం..ఆనంద సంగమం

No comments: