సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజు
గానం::మాధవపెద్ది,వసంత, & పార్టి
Film Directed By::Baapu
తారాగణం::నందమూరి తారక రామారావు,బి.సరోజాదేవి,రాజశ్రీ,ముక్కామల,ధూళిపాళ,
జయంతి,కాంతారావు,అర్జా జనార్ధనరావు,హేమలత,శ్రీధర్,నాగరాజు (లవకుశలో లవుడు).
సాకి::
జయతు జయతు..శ్రీరామ రామ
జానకి రామా..జగదభి రామా
పావన నామా..భండన భీమా
పట్టాభి రామా
పల్లవి::
వచ్చింది వచ్చింది..రామరాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
వచ్చింది వచ్చింది..రామరాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
సంపదలను తెచ్చింది..సౌఖ్యాలను యిచ్చింది
సంపదలను తెచ్చింది..సౌఖ్యాలను యిచ్చింది
భూలోకానికి స్వర్గం..దిగివచ్చింది
వచ్చింది వచ్చింది..రామరాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
చరణం::1
అయోధ్యరాముడు ఇతదేలే..అవతారమూర్తి ఇతడేలే
అయోధ్యరాముడు ఇతదేలే..అవతారమూర్తి ఇతడేలే
నారాయణుడే వచ్చి..జన్మించాడు
నాలుగు కాళ్ళతో..ధర్మం నడిపిస్తాడు
నారాయణుడే వచ్చి..జన్మించాడు
నాలుగు కాళ్ళతో..ధర్మం నడిపిస్తాడు
హరే..హరే..హరే..హరే..హరే..హరే..హరే..హరే
వచ్చింది వచ్చింది..రామరాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
చరణం::2
నెలకు మూడు వానలు....నిలబడి కురుయునా
పచ్చగ పైరు పెరిగి..పంటలు పండురా
నెలకు మూడు వానలు..నిలబడి కురుయునా
పచ్చగ పైరు పెరిగి..పంటలు పండురా
అడిగినన్ని గుమ్మపాలు..ఆవులు పిండురా
కరువు కాటకాల కసలు..చోటే లేకుండురా
వచ్చింది వచ్చింది..రామరాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
చరణం::3
పప్పు దప్పళ్ళమ్ము..మనకు పడుతుందిరా
జోరు జోరు పరమాన్నం..జుర్రుతామురా
జుర్రు..జుర్రు..జుర్రు..జుర్రు..జుర్రు
పప్పు దప్పళ్ళమ్ము..మనకు పడుతుందిరా
జోరు జోరు పరమాన్నం..జుర్రుతామురా
బలే..బలే..తియ్యమామిడి..పండ్లు విందురా
ఎగురు..పై కెగురు..ఎగురు పై కెగురు
ఎగురు..ఎగురు..ఎగురు..ఎగురు
Shrii Ramanjaneya Yuddham--1975
Music::K.V.Mahaadevan
Lyrics::Gabbita VenkataRao
Singer's::Maadhavapeddi,Vasanta,cOras
Film Directed By::Baapu
Cast::N,T,RaamaaRao,B.Sarojinidevi,Raajasri,Hemalatha,Jayanti,Mukkaamala,Sridhar,Dhulipaali,KaantaRao, Arjaa JanaardhanaRao,Naagaraaju (LavaKusa lO lavudu)
:::::::::::::::::::::::::::::::::::::::::::
saaki::
jayatu jayatu..Sreeraama raama
jaanaki raamaa..jagadabhi raamaa
paavana naamaa..bhanDana bhiimaa
paTTaabhi raamaa
::::::::::::::::::::::::::::::::::::::::
vachchindi vachchindi..raamaraajyam
Sree raamayya paalinchu..challani raajyam
sampadalanu techchindi..soukhyaalanu yichchindi
sampadalanu techchindi..soukhyaalanu yichchindi
bhuulOkaaniki swargam..digivachchindi
::::1
ayOdhyaraamuDu itadElE..avataaramuurti itaDElE
ayOdhyaraamuDu itadElE..avataaramuurti itaDElE
naaraayaNuDE vachchi..janminchaaDu
naalugu kaaLLatO..dharmam naDipistaaDu
naaraayaNuDE vachchi..janminchaaDu
naalugu kaaLLatO..dharmam naDipistaaDu
harE..harE..harE..harE..harE..harE..harE..harE
vachchindi vachchindi..raamaraajyam
Sree raamayya paalinchu..challani raajyam
Sree raamayya paalinchu..challani raajyam
::::2
nelaku mooDu vaanalu..nilabaDi kuruyunaa
pachchaga pairu perigi..panTalu panDuraa
nelaku mooDu vaanalu..nilabaDi kuruyunaa
pachchaga pairu perigi..panTalu panDuraa
aDiginanni gummapaalu..Avulu pinDuraa
karuvu kaaTakaala kasalu..chOTE lEkunDuraa
vachchindi vachchindi..raamaraajyam
Sree raamayya paalinchu..challani raajyam
::::3
pappu dappaLLammu..manaku paDutundiraa
jOru jOru paramaannam..jurrutaamuraa
jurru..jurru..jurru..jurru..jurru
pappu dappaLLammu..manaku paDutundiraa
jOru jOru paramaannam..jurrutaamuraa
balE..balE..tiyyamaamiDi..panDlu vinduraa
eguru..pai keguru..eguru pai keguru
eguru..eguru..eguru..eguru
No comments:
Post a Comment