సంగీతం::J.V.రాఘవులు రచన::అప్పలాచారి గానం::కోవెల శాంత,రాఘవులు Film Directed By::Boyina Subba Rao తారాగణం::కృష్ణ,జయచిత్ర,కైకాల సత్యనారాయణ,గిరిబాబు,గుమ్మడి,ప్రభ,రమాప్రభ,అల్లురామలింగయ్య, నాగేష్,గిరిజ,రాధాకుమారి,రావికొండలరావు,మమత,కల్పనారాయ్,కల్పన,వాణి. పల్లవి:: జాగేల ఏలగా..ఆ..ఇక జాగేల ఏలగా..ఆ జాగేల ఏలగా..ఆ..ఇక జాగేల ఏలగా..ఆ వలపులు నాలో..వలపులు నాలో వలపులు నాలో..పోంగి పారెను ఊహలు ఏవో..తొందరించెను నీ కోసమే..జన్మమూ..ఊఊఊఉ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. నిన్నేలుటే..ధర్మమూ..ఆ ఆ ఆ ఆ నీ కోసమే..జన్మమూ..ఊఊఊఉ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. నిన్నేలుటే..ధర్మమూ..ఆ ఆ ఆ ఆ జాగేల ఏలగా..ఇక జాగేల..ఇక జాగేల ఇక జాగేల..ఏలగా..ఆ Saavaasagaallu--1977 Music::J.V.Raaghavulu Lyrics::KosaraajuRaaghavayya Singer's::Kovela Santa,Raaghavulu Film Directed By::Boyina Subba Rao Cast::Krishna,Jayachitra,Kaikaala Satyanaaraayana,Giribaabu,Gummadi,Prabha,Ramaaprabha, Alluraamalingayya,Naagesh,Girija,Raadhaakumaari,Raavikondalaraavu,Mamata,Kalpanaaraay^,Kalpana,Vaani. ::::::::: jaagEla Elagaa..aa..ika jaagEla Elagaa..aa jaagEla Elagaa..aa..ika jaagEla Elagaa..aa valapulu naalO..valapulu naalO valapulu naalO..pOngi paarenu Uhalu EvO..tondarinchenu nee kOsamE..janmamuu..uuuuuuu aa aa aa aa aa aa.. ninnEluTE..dharmamuu..aa aa aa aa nee kOsamE..janmamuu..uuuuuuu aa aa aa aa aa aa.. ninnEluTE..dharmamuu..aa aa aa aa jaagEla Elagaa..ika jaagEla..ika jaagEla ika jaagEla..Elagaa..aa
సంగీతం::J.V. రాఘవులు రచన::ఆచార్య ఆత్రేయ గానం::S.P.బాలు, P.సుశీల Film Directed By::Boyina Subba Rao తారాగణం::కృష్ణ,జయచిత్ర,కైకాల సత్యనారాయణ,గిరిబాబు,గుమ్మడి, పల్లవి:: కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి ఆ కొంగులోన దోరవయసు దాచిపెట్టి నిలు నిలు నిలవమంటే నా తరమా నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా నిలు నిలు నిలవమంటే నా తరమా నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి ఆ కొంగులోన కోరికంతా మూటకట్టి నిలు నిలు నిలవమంటే నా తరమా నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా నిలు నిలు నిలవమంటే నా తరమా నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా చరణం::1 సిగలోన ముడిచావు మల్లెపూలు అవి చెప్పినవి ఇన్నాళ్ళ నీ ఊసులు సిగలోన ముడిచావు మల్లెపూలు అవి చెప్పినవి ఇన్నాళ్ళ నీ ఊసులు ఏడాది కిందటి జ్ఞాపకాలు ఏడాది కిందటి జ్ఞాపకాలు..ఎగజిమ్ముతున్నాయి ఘుమఘుమలు..ఘుమఘుమలు నిలు నిలు నిలవమంటే నా తరమా నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా నిలు నిలు నిలవమంటే నా తరమా నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా చరణం::2 గున్నమావి చిగురు వేసెనూ ఈ రేయి వెన్నెలకే వేడుకాయెను కుర్రతనం నిన్ను కోరెను నాలోని కోరికలకు వాడి పుట్టెను పట్టెమంచం పడుచుదాయెను దానిపై పరుపుకేదో మెరుపు వచ్చెను పట్టెమంచం పడుచుదాయెను దానిపై పరుపుకేదో మెరుపు వచ్చెను ఒట్టేసి పగలు వెళ్లెను నీ ముందు ఓడనని రాత్రి వచ్చెను కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి...అహ ఆ కొంగులోన కోరికంతా మూటకట్టి నిలు నిలు నిలవమంటే నా తరమా నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా చరణం::3 నెలవంక చూస్తుంది నీ వంక ఈ నెల మొత్తం ఇలాగే ఉంటదంట నెలవంక చూస్తుంది నీ వంక ఈ నెల మొత్తం ఇలాగే ఉంటదంట చలి గాలి వీస్తుంది కిటికీ వెంటా..చ్..అహ చలి గాలి వీస్తుంది కిటికీ వెంటా తలుపేసుకుంటేనే మంచిదంటా మంచిదంటా..అహ..హ..అహ..హ అహ..హ..అహ..హ కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి ఆ కొంగులోన కోరికంతా మూటకట్టి నిలు నిలు నిలవమంటే నా తరమా నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా నిలు నిలు నిలవమంటే నా తరమా నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా SaavaasagaaLlu--1977 Music::J.V.Raghavulu Lyrics::Achaarya Atraeya Singer's::S.P.Baalu, P.Suseela Film Directed By::Boyina Subba Rao Cast::Krishna,Jayachitra,Kaikaala Satyanaaraayana,Giribaabu,GummaDi, :::: kuchchiLlu jeeraaDu kOka kaTTi aa kongulOna dOravayasu daachipeTTi nilu nilu nilavamanTE naa taramaa ninnu niluvella dOchakunTE magatanamaa nilu nilu nilavamaMTE naa taramaa ninnu niluvella dOchakunTE magatanamaa
సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం రచన::వీటూరిసుందరరామ్మూర్తి గానం::S.జానకి Film Directed By::Singeetam Sriinivasa Rao తారాగణం::సుధాచంద్రన్,సుధాకర్,P.L.నారాయణ,శైలజ. పల్లవి:: గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఇది నటనకు సోపానం కళలకు కళ్యాణం గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం::1 పాదపూజకై మందారమైనా నాద మధువుతో మంజీరమాయె దేవతార్చనకు ఏ కీర్తనైనా జీవితాంతమీ రస నర్తనాయె వాఙ్మయమే వచనం ఆంగికమే భువనం వాఙ్మయమే వచనం ఆంగికమే భువనం అకాశాలలో తారలన్నీ ఆహార్యాలుగా అందుకుంటూ కైలాసాల శిఖరాగ్రాలందు కైవల్యాలు చవిచూసే వేళలో గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చరణం::2 పడమటెండల పారాణి తూలె సంధ్యారాగాలతో ఊసులాడే కొలనులు నిదరోవు కార్తీక వేళ కలువలలో తేనె గిలిగింతలాయె సకల కళా శిఖరం నర్తనమే మధురం సకల కళా శిఖరం నర్తనమే మధురం కాశ్మీరాలలో పూల గంధం కేదారాలలో సస్యగీతం శివలాస్యాల శృంగారాలెన్నో అంగాంగాల విరబూసే వేళలో గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఇది నటనకు సోపానం కళలకు కళ్యాణం
గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ Mayoori--1985 Music::S.P.Baalasubramanyam Lyrics::Veetoorisundararaammoorti Singer's::S.Janaki Film Directed By::Singeetam Sreenivasa Rao Cast::Sudhaa Chandran,Sudhaakar,P.L.Naaraayana,Sailaja. :::::::::::::::::::::::::::::::::::::::: gowrii Sankara SRngam naranaarii sangama rangam idi naTanaku sOpaanam kaLalaku kaLyaaNam
gowrii Sankara SRngam naranaarii sangama rangam aa aa aa aa aa aa aa aa aa ::::1 paadapoojakai mandaaramainaa naada madhuvutO manjeeramaaye dEvataarchanaku E keertanainaa jeevitaantamii rasa nartanaaye vaa~mmayamE vachanam aangikamE bhuvanam vaa~mmayamE vachanam aangikamE bhuvanam akaaSaalalO taaralannii aahaaryaalugaa andukunToo kailaasaala Sikharaagraalandu kaivalyaalu chavichoosE vELalO gowrii Sankara SRngam naranaarii sangama rangam aa aa aa aa aa aa aa aa aa ::::2 paDamaTenDala paaraaNi toole sandhyaaraagaalatO UsulaaDE kolanulu nidarOvu kaarteeka vELa kaluvalalO tEne giligintalaaye sakala kaLaa Sikharam nartanamE madhuram sakala kaLaa Sikharam nartanamE madhuram kaaSmeeraalalO poola gamdham kEdaaraalalO sasyageetam Sivalaasyaala SRngaaraalennO angaangaala viraboosE vELalO gowrii Sankara SRngam naranaarii sangama rangam idi naTanaku sOpaanam kaLalaku kaLyaaNam
gowree Sankara SRngam naranaarii sangama rangam aa aa aa aa aa aa aa aa aa