సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::K.J.ఏసుదాసు
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,S.V.రంగారావు,జమున,జయలలిత,పద్మనాభం
పల్లవి::
శ్రీరామ జయ రామ జయ జయ రామా రఘురామా
శ్రీరామ జయ రామ జయ జయ రామా రఘురామా
చరణం::1
ఒక మాటా ఒక బాణం ఒక పత్నీ నీ వ్రతమూ
ఒక మాటా ఒక బాణం ఒక పత్నీ నీ వ్రతమూ
ఈ యుగ ధర్మము నిలుపగ వచ్చిన జగదభి రామ రామా..ఆ
శ్రీరామ జయ రామ జయ జయ రామా రఘురామా
చరణం::2
శరణము కోరిన శత్రువునైనా కరుణింతువయా రామా
శరణము కోరిన శత్రువునైనా కరుణింతువయా రామా
హరిబంజనుడవు జనరంజనుడవు వరగుణ ధామా రామా
శ్రీరామ జయ రామ జయ జయ రామా రఘురామా
శ్రీరామ జయ రామ జయ జయ రామా రఘురామా
శ్రీరామ జయ రామ జయ జయ రామా రఘురామా
No comments:
Post a Comment