సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P. బాలు ,P. సుశీల
తారాగణం::కృష్ణ, జయప్రద, పండరిబాయి,మోహన్ బాబు,నాగభూషణం,జయమాలిని,రాజేశ్వరి
పల్లవి::
పగడాల దీవిలో..పరువాల చిలక
తోడుగా చేరింది..పడుచు గోరింక
ఓయమ్మ నీ అందం..వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు
ముత్యాల కోనలో..గడుసుగోరింక
ఆశగా చూసింది..చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే..వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు
చరణం::1
ఎరుపేది మలిసంధ్యలో..ఓ..అది దాగింది నీ బుగ్గలో
వెలుగేది తొలిపొద్దులో..ఓ..అది తెలిసింది నీ రాకలో
ఆ..ఎన్నడు చూడనీ..ఈఈ..అందాలన్నీ..
ఎన్నడు చూడనీ..అందాలన్నీ..ఈఈ..
చూసాను ఈ బొమ్మలో..ఓ..హా..
ముత్యాలకోనలో..గడుసుగోరింక
ఆశగా చూసింది చిలకమ్మ వంక
ఓరయ్యో నీచూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు
చరణం::2
నీచిలిపి చిరునవ్వులే..ఏ..ఊరించే నావయసునూ
ఓ..హో..ఆ సోగ కనురెప్పలే..ఏ..కదిలించే నా కోర్కనూ
ఆ..నీవే నేనై తోడు నీడై..నీవే నేనై తోడు నీడై
నిలవాలి నూరేళ్ళకు..
పగడాల దీవిలో పరువాల చిలక
తోడుగా చేరింది పడుచు గోరింక
ఓరయ్యో నీచూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు
ఓయమ్మ నీ అందం వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు
Dongalaku Donga--1977
Music::Satyam
Lyrics::Mailavarapu Gopi
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Krishna,Jayaprada,Pndariibayi,MohanBabu,Nagabhushanam,Jayamalini,Rajeswari.
::1
pagaDaala deevilO..paruvaala chilaka
tODugaa chErindi..paDuchu gOrinka
Oyamma nee andam..vEsindi bandham
naa kaLLaku kaaLLakU..naa kaLLaku kaaLLaku
mutyaala kOnalO..gaDusugOrinka
aaSagaa chUsindi..chilakamma vanka
OrayyO nee chUpE..vEsindi bandham
naa kaLLaku kaaLLakU..naa kaLLaku kaaLLaku
::2
erupEdi malisandhyalO..O..adi daagindi nee buggalO
velugEdi tolipoddulO..O..adi telisindi nee raakalO
aa..ennaDu chUDanii..II..andaalannii..
ennaDu chUDanii..andaalannii..II..
chUsaanu ii bommalO..O..haa..
mutyaalakOnalO..gaDusugOrinka
aaSagaa chUsindi chilakamma vanka
OrayyO neechUpE vEsindi bandham
naa kaLLaku kaaLLakU..naa kaLLaku kaaLLaku
::3
neechilipi chirunavvulE..E..UrinchE naavayasunU
O..hO..aa sOga kanureppalE..E..kadilinchE naa kOrkanU
aa..neevE nEnai tODu neeDai..neevE nEnai tODu neeDai
nilavaali noorELLaku..
pagaDaala deevilO paruvaala chilaka
tODugaa chErindi paDuchu gOrinka
OrayyO neechUpE vEsindi bandham
naa kaLLaku kaaLLakU..naa kaLLaku kaaLLaku
Oyamma nee andam vEsindi bandham
naa kaLLaku kaaLLakU..naa kaLLaku kaaLLaku
No comments:
Post a Comment