Monday, March 28, 2011

కోరికలే గుర్రాలైతే--1979

సంగీతం::సత్యం
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,జయలక్ష్మీ,మురళీమోహన్,ప్రభ.  

పల్లవి:: 

ఆ..హా ఆహహా..ఆహాహహా..ఆహహా..ఏహేహే  

కోరికలే గుర్రాలయితే..ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు..అందని స్వర్గం ఏముంది

చరణం::1

తన ఇంట సిరితోట పూచేనని..తన దారి విరిబాట అయ్యేనని
దినదినము తియ్యని పాటేనని..తాగన్న కలలన్ని పండేనని
సరదాలన్నీ చవి చూడాలని..సంబరపడుతుంది
సరదాలన్నీ చవి చూడాలని..సంబరపడుతుంది
సంపదలన్నీ తనకే గలవని..పండుగ చేస్తుంది
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

కోరికలే గుర్రాలయితే..ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు..అందని స్వర్గం ఏముంది
అదుపే లేని మనసునకు..అందని స్వర్గం ఏముంది

చరణం::2

జాబిల్లి తనకున్న విడిదిల్లని..వెన్నెల్లు పన్నీటి జలకాలని
హరివిల్లు రతనాల జడబిళ్ళని..తారకలు మెడలోని హారాలని
ఆకాశాన్ని దాటేయాలని..నిచ్చెన వేస్తుంది
ఆకాశాన్ని దాటేయాలని..నిచ్చెన వేస్తుంది
ఈ లోకాలన్ని గెలిచేయాలని..ముచ్చట పడుతుంది
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

కోరికలే గుర్రాలయితే..ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు..అందని స్వర్గం ఏముంది
అదుపే లేని మనసునకు..అందని స్వర్గం ఏముంది
కోరికలే గుర్రాలయితే..ఊహలకే రెక్కలు వస్తే

Korukonna Mogudu--1982
Music::Satyam
Lyrics::Achaarya-Atreya
Singer's::P.Suseela
Cast::Chandramohan,Jayalakshmi,Murali Mohan ,Prabha

::: 

aa..haa aahahaa..aahaahahaa..aahahaa..EhEhE  

kOrikalE gurraalayitE..oohalakE rekkalu vastE
adupE lEni manasunaku..andani svargam Emumdi

:::1

tana inTa siritOTa poochEnani..tana daari viribaaTa ayyEnani
dinadinamu tiyyani paaTEnani..taaganna kalalanni panDEnani
saradaalannee chavi chooDaalani..sambarapaDutundi

sampadalannee tanakE galavani..panDuga chEstundi
O..O..O..O..O..O..

kOrikalE gurraalayitE..oohalakE rekkalu vastE
adupE lEni manasunaku..andani svargam Emumdi
adupE lEni manasunaku..andani svargam Emumdi

:::2

jaabilli tanakunna viDidillani..vennellu panneeTi jalakaalani
harivillu ratanaala jaDabiLLani..taarakalu meDalOni haaraalani
aakaaSaanni daaTEyaalani..nichchena vEstundi

ee lOkaalanni gelichEyaalani..muchchaTa paDutundi

No comments: