Tuesday, July 29, 2014

ఆలాపన--1985



















సంగీతం::ఇళయరాజ
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,S.జానకి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ కనులలో..కలల నా చెలి
ఆలాపనకు..ఆది మంత్రమై
గొంతులోన..గుండె పిలుపులా
సంధ్యలోన..అందె మెరుపులా 
గొంతులోన..గుండె పిలుపులా
సంధ్యలోన..అందె మెరుపులా

ఆ కనులలో..కలల నా చెలి
ఆలాపనకు..ఆది మంత్రమై

చరణం::1

ధిధితై కిటతై ధిగితై తక
ధిధితై కిటతై ధిగితై తక
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ధిధితై కిటతై ధిగితై తక
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ధిధితై కిటతై ధిగితై తక
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తకధిమి జకజణు తకధిమి తకజణు తకధిమి తకజణు 
తకిటథోం తకిటథోం తకిటథోం   
తకిట తకిట తకిట తకిట తకిధిమి

నిదురించు వేళ..ఆ ఆ ఆ  
దసనిస దసనిస దని దనిమా 
హృదయాంచలాన..ఆ ఆ ఆ ఆ ఆ
అలగా పొంగెను నీ భంగిమ
గగనిసనిస..
అది రూపొందిన స్వర మధురిమ
సనిదనిసా..
ఆ రాచ నడక రాయంచ కెరుక 
ఆ రాచ నడక రాయంచ కెరుక 
ప్రతి అడుగు శ్రుతి మయమై
కణకణమున రసధునులను మీటిన

ఆ కనులలో..కలల నా చెలి
ఆలాపనకు..ఆది మంత్రమై
గొంతులోన..గుండె పిలుపులా
సంధ్యలోన..అందె మెరుపులా 
గొంతులోన..గుండె పిలుపులా
సంధ్యలోన..అందె మెరుపులా

ఆ కనులలో..కలల నా చెలి
ఆలాపనకు..ఆది మంత్రమై

చరణం::2

మగసా సనిదమగసా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నీ రాకతోనే..ఆ ఆ ఆ ఆ 
ఈ లోయలోనే....దసనిస దసనిస దనిదనిమా
అణువులు మెరిసెను మణి రాశులై
మబ్బులు తేలెను పలు వన్నెలై
ఆ ఆ ఆ ఆ..
ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ
ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ
ఆకృతులై సంగతులై పులకలు ఒలికించిన

ఆ కనులలో..కలల నా చెలి
ఆలాపనకు..ఆది మంత్రమై
గొంతులోన..గుండె పిలుపులా
సంధ్యలోన..అందె మెరుపులా 
గొంతులోన..గుండె పిలుపులా
సంధ్యలోన..అందె మెరుపులా

ఆ కనులలో..కలల నా చెలి
ఆలాపనకు..ఆది మంత్రమై

No comments: