Tuesday, July 29, 2014

రాముడు-భీముడు--1964



సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు,  
రాజనాల,L.విజయలక్ష్మి,శాంతకుమారి,రేలంగి,గిరిజ,రమణారెడ్డి.

పల్లవి :

అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అదే..అదే..అదే..నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు..లాగుతున్నది
అదే..అదే..అదే..నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు..లాగుతున్నది

అదే అదే అదే..ఏ
అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా

అదే అదే అదే..వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన..ఉన్నది
అదే అదే అదే..వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన..ఉన్నది 

చరణం::1

నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
అహా హ హ అహా హ హా అహా హ హ
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి

ఏమేమి ఉన్నవి..ఇంకేమి ఉన్నవి
ఏమేమి ఉన్నవి..ఇంకేమి ఉన్నవి
ఈ వేళ నా పెదవులేల..వణుకుతున్నవి

అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన..ఉన్నది

చరణం::2

నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ..అని పిలవాలని ఊహ కలిగెను
అహా హ హ అహా హ హా అహా హ హ
నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ..అని పిలవాలని ఊహ కలిగెను

ఏమేమి ఆయెను..ఇంకేమి ఆయెను
ఏమేమి ఆయెను..ఇంకేమి ఆయెను
ఈ వేళ లేత బుగ్గలెంత..కందిపోయెను

అదే..అదే..అదే
నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగు చున్నది
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది
అదే..అదే..అదే..వింత నేను తెలుసుకున్నది

Raamudu-Bheemudu--1964
Music::PendyaalaNaageSWaraRaavu 
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::Ghantasaala,P.SUSeela 
Cast::N.T.Raamaaraavu,Jamuna,S.V.Rangaaraavu,  
Raajanaala,L.Vijayalakshmi,Saantakumaari,Relangi,Girija,RamaNaareddi.

:::::

ahaa ha haa ahaa ha ha ahaa ha haa ahaa ha ha
adE..adE..adE..naaku antu teliyakunnadi
edO laagu manasu..laagutunnadi
adE..adE..adE..naaku antu teliyakunnadi
edO laagu manasu..laagutunnadi

adE adE adE..E
ahaa ha haa ahaa ha ha ahaa ha haa ahaa ha ha
ahaa ha ha ahaa ha ha ahaa

adE adE adE..vinta nEnu telusukunnadi
adE nee vayasulOna..unnadi
adE adE adE..vinta nEnu telusukunnadi
adE nee vayasulOna..unnadi 

:::1

nee naDakalOna raajahamsa aDugulunnavi
nee navvulOna sannajaaji puvvulunnavi
ahaa ha ha ahaa ha haa ahaa ha ha
nee naDakalOna raajahamsa aDugulunnavi
nee navvulOna sannajaaji puvvulunnavi

EmEmi unnavi..inkEmi unnavi
EmEmi unnavi..inkEmi unnavi
ee vELa naa pedavulEla..vaNukutunnavi

adE adE adE..vinta nEnu telusukunnadi
adE nee vayasulOna..unnadi 

::::2

nee chEyi taakagaane Edo haayi ragilenu
Oyee..ani pilavaalani ooha kaligenu
ahaa ha ha ahaa ha haa ahaa ha ha
nee chEyi taakagaane Edo haayi ragilenu
Oyee..ani pilavaalani ooha kaligenu

EmEmi aayenu..inkEmi aayenu
EmEmi aayenu..inkEmi aayenu
ee vELa lEta buggalenta..kandipOyenu

adE..adE..adE..naaku antu teliyakunnadi
edO laagu manasu..laagutunnadi

adE adE adE..vinta nEnu telusukunnadi
adE nee vayasulOna..unnadi 
adE adE adE..vinta nEnu telusukunnadi
adE nee vayasulOna..unnadi 

No comments: