Monday, March 28, 2011

చైర్మన్ చలమయ్య--1974

సంగీతం::సలీల్ చౌదరి
రచన:: ఆరుద్ర
గానం::S.P.బాలు,L.R.ఈశ్వరీ  
తారాగణం::చలం,విజయలలిత,ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య 

పల్లవి::

ఏస్కో బుల్లోడా నాటు సారాయి 
చూస్కో దీనెవ్వ ఝంకు ఝమాయీ
ఏస్కో బుల్లోడా నాటు సారాయి 
చూస్కో దీనెవ్వ ఝంకు ఝమాయీ
కలిపి కొట్టాలి కిటుకు పట్టాలి 
కలిపి కొట్టాలి కిటుకు పట్టాలి 
అటో యిటో యియ్యాల తేలిపోవాలీ
హాయ్..ఏస్కో బుల్లెమ్మా విప్పసారాయీ 
కాస్కో నా దెబ్బ ఝంకు ఝమాయీ

చరణం::1

దగ్గరలోనే అది దాగివున్నాది ఇదిగో ఇపుడే బైటికొస్తదీ  
దగ్గరలోనే అది దాగి వున్నాది ఇదిగో ఇపుడే బైటికొస్తదీ
ఆ గుట్టు కనిపెట్టు బయటెట్టు చేపట్టు చేతికి చిక్కకుండ 
ఏమైపోతాది చేతికి చిక్కకుండ ఏమైపోతాది
ఎల పోతాది అది ఎట్టా పోతాదీ ?
ఏస్కో బుల్లెమ్మా విప్పసారాయీ 
కాస్కో నా దెబ్బ ఝంకు ఝమాయీ
ఏస్కో బుల్లెమ్మా విప్పసారాయీ 
కాస్కో నా దెబ్బ ఝంకు ఝమాయీ

చరణం::2

పెద్దమనుషులుగా తిరుగుతుంటారు 
ఊళ్ళూ నోళ్ళూ కొట్టితింటారు 
పెద్దమనుషులుగా తిరుగుతుంటారు 
ఊళ్ళూ నోళ్ళూ కొట్టితింటారు
గొప్పాళ్ళు, నాయాళ్ళు ఆళ్ళోళ్ళు రండోళ్ళు 
రోజులు మూడితేను గోలపెడతారు 
రోజులు మూడితేను గోలపెడతారు 
గగ్గోలుపెడతారు గోవింద కొడతారు గోవిందా గోవింద
ఏస్కో బుల్లెమ్మా విప్పసారాయీ 
కాస్కో నా దెబ్బ ఝంకు ఝమాయీ
ఏస్కో బుల్లెమ్మా విప్పసారాయీ 
కాస్కో నా దెబ్బ ఝంకు ఝమాయీ

No comments: