Monday, March 28, 2011

అంతా మన మంచికే-1972
















సంగీతం::సత్యం
రచన::దేవులపల్లి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ , T.పద్మిని , P.భానుమతి,నాగభూషణం,కృష్ణంరాజు, నాగయ్య,సూర్యకాంతం

పల్లవి:: 

మాట చాలదా
మ్మ్ హు 
మనసు చాలదా
మ్మ్ హు..
మాటలోని మనసులోని మమత తిలియదా
మాటలోని మనసులోని మమత తిలియదా

మాట చాలదా
మ్మ్ హు 
మనసు చాలదా
మ్మ్ హు..
మాటలోని మనసులోని మమత తిలియదా
మాటలోని మనసులోని మమత తిలియదా

దిక్కులు వినగా..చుక్కలు కనగా
ఆ..దిక్కులు వినగా..చుక్కలు కనగా
పక్కన పలికే..మక్కువ ఒలికే

మాట చాలదా
మ్మ్ హు 
మనసు చాలదా
మ్మ్ హు
మాటలోని మనసులోని మమత తిలియదా
మాటలోని మనసులోని మమత తిలియదా

చరణం::1

తోటలో పువుచెవిలో..తుమ్మెద ఊదేదీ
గూటిలో ప్రియునితో..గోరింక అనేదీ
తోటలో పువుచెవిలో..తుమ్మెద ఊదేదీ
గూటిలో ప్రియునితో..గోరింక అనేదీ
కన్నులలోనా
మ్మ్ మ్మ్ మ్మ్
నవ్వులలోనా
మ్మ్ హూ
కన్నులలోనా నవ్వులలోనా
ఒదిగీ దాగే మధుర రహస్యం
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

మాట చాలదా
మ్మ్ హు 
మనసు చాలదా
మ్మ్ హు
మాటలోని మనసులోని మమత తిలియదా
మాటలోని మనసులోని మమత తిలియదా

చరణం::2

ఒకరికి నా గుండెలో..ఎప్పుడూ వసతీ
ఒక్కరే నా ప్రేమకు..ఏనాటికి అతిథీ
ఒకరికే నా గుండెలో..ఎప్పుడూ వసతీ
ఒక్కరే నా ప్రేమకు..ఏ నాటికి అతిథీ
పదిలముగా నా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
హృదయములోనా
మ్మ్ హూ
పదిలముగా నా..హృదయములోనా
ఒదిగీ దాగే..మధుర రహస్యం
మ్మ్ హు మ్మ్ హు మ్మ్

మాట చాలదా
మ్మ్ హు 
మనసు చాలదా
మ్మ్ హు
మాటలోని మనసులోని మమత తిలియదా
మాటలోని మనసులోని మమత తిలియదా

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ హు..మ్మ్ హు..మ్మ్ హు..మ్మ్ హు..మ్మ్ హుహూహుహూ
మ్మ్ హు.. మ్మ్ హు..మ్మ్ హు..మ్మ్హు..మ్మ్ హుహూహుహూ

No comments: