Monday, March 28, 2011

అన్నదమ్ముల సవాల్--1978














సంగీతం::చెల్లపల్లి సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
.P.సుశీల
తారాగణం::కృష్ణ, రజనీకాంత్,చలం, అల్లు రామలింగయ్య,జయచిత్ర, చంద్రకళ, అంజలీదేవి,హలం 

పల్లవి:: 

అరెరెరే..గువ్వగూడెక్కే..రాజు వేడెక్కే
కళ్ళు కైపెక్కే..ఒళ్ళు వేడెక్కే 
దిగి వస్తే చిన్నదానా..నీ సొగసంతా దోచుకోనా 
హే..దిగి వస్తే చిన్నదానా..నీ సొగసంతా దోచుకోనా 

గువ్వగూడెక్కే..రాజు వేడెక్కే
కళ్ళు కైపెక్కే..వళ్ళు వేడెక్కే 
ఎగిరొస్తే అందగాడా..నే సగమిస్తా సందెకాడా 
హేయ్..ఎగిరొస్తే అందగాడా..నే సగమిస్తా సందెకాడా 

చరణం::1

పడుచు పరపు..నలగనన్నదీ 
నా పక్కన..నువ్వులేకా
మగ సెగలే..రగులుతున్నవీ
నీ ఆడగాలి..నన్ను తాకా 

ముద్దులెన్నొ..పొద్దులు పోకా 
నీవు రాకా..నిద్దుర రాకా..హా 
ముద్దులెన్నొ.. పొద్దులు పోకా 
నీవు రాకా..నిద్దుర రాకా
అరిగింది..కంటి కాటుకా..ఆ

గువ్వగూడెక్కే..రాజు వేడెక్కే 
కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే 
ఎగిరొస్తే అందగాడా..నే సగమిస్తా సందెకాడా 
ఆ..హా..హా..హా..దిగి వస్తే చిన్నదానా
నీ సొగసంతా దోచుకోనా 

చరణం::2

పెదవులు తడి..ఆరుతున్నవీ
నీ పెదవులతో..ఎంగిలి పడకా 
వయసు మిడిసి..పడుతు ఉన్నదీ 
నువ్వు ఒడిసి..పట్టు ఒడుపే లేకా 

హేయ్.. రేగితే ఆగదు..తిక్కా 
మబ్బు మీద..వేద్దాం..పక్కా 
రేగితే ఆగదు..తిక్కా 
మబ్బు మీద వేద్దాం..పక్కా 
రగిలింది కొంటె కోరికా..ఆ..హా 


గువ్వగూడెక్కే..రాజు వేడెక్కే
కళ్ళు కైపెక్కే..ఒళ్ళు వేడెక్కే 
దిగి వస్తే చిన్నదానా..నీ సొగసంతా దోచుకోనా 
హేయ్..ఎగిరొస్తే అందగాడా..నే సగమిస్తా సందెకాడా

No comments: