సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరధి
గానం::ఘంటసాల
పల్లవి::
హేయ్య..
భూమ్మీద సుఖపడితే తప్పులేదురా
బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా
భూమ్మీద సుఖపడితే తప్పులేదురా
బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా
తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా
చరణం::1
ఓ ఓ ఓ ఓ ఓ ఓ..
పరలోకంలో దొరికే అమరసుఖాలు
ఈ నరలోకంలో పొందిన
ముప్పులేదురా ముప్పులేదురా ముప్పులేదురా
పరలోకంలో దొరికే అమరసుఖాలు
ఈ నరలోకంలో పొందిన
ముప్పులేదురా ముప్పులేదురా ముప్పులేదురా
తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా
చరణం::2
ఓ ఓ ఓ హో హో హో ఓ..
చచ్చేక దొరికే ఆ రంభ కన్నా
అన్నులమిన్న..ఆ..ఆ..ఆ..అన్నులమిన్న
అహ్హా..అహ్హా..అహ్హా..
చచ్చేక దొరికే ఆ రంభ కన్నా
ఇప్పుడు నచ్చినట్టి నెరజానే బల్
అన్నులమిన్న..
ఒక్కలాంటి వాళ్ళురా..ఆఅ ఆఅ
హేయ్..ఆఆఅ..హేయ్..ఆఆ
ఒక్కలాంటి వాళ్ళురా జాజిపువ్వు ఆడపిల్ల
ఒక్కలాంటి వాళ్ళురా జాజిపువ్వు ఆడపిల్ల
వాడిపోక ముందే వాటిని అనుభవించరా
తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా
చరణం::3
అరఖురాణి గుండె తలుపు తట్టుతోందిరా
నువు ఆలస్యం చేయకుండ ఆటలాడరా
ఆ ఆ ఆ ఆ ఆ..
అరఖురాణి గుండె తలుపు తట్టుతోందిరా
నువు ఆలస్యం చేయకుండ ఆటలాడరా
మధువు ముందు అమృతములో మహిమలేదురా
మధువు ముందు అమృతములో మహిమలేదురా
ఈ మధువును కాదన్నవాడు మనిషి కాదురా
మనిషేకాదురా మనిషేకాదురా మనిషేకాదురా
భూమ్మీద సుఖపడితే తప్పులేదురా
బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా
తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా..ఆ
Budhimantudu--1969
Music:;K.V.Mahadevan
Lyrics::D.C.Narayanareddy
Singer's::Suseela
:::
hEyya..
bhoommeeda sukhapaDitE tappulEduraa
bulapaaTam teercHukunTE tappulEduraa
bhoommeeda sukhapaDitE tappulEduraa
bulapaaTam teerchukunTE tappulEduraa
tappElEduraa tappElEduraa tappElEduraa
:::1
O O O O O O..
paralOkamlO dorikE amarasukhaalu
ee naralOkamlO pondina
muppulEduraa muppulEduraa muppulEduraa
paralOkamlO dorikE amarasukhaalu
ee naralOkamlO pondina
muppulEduraa muppulEduraa muppulEduraa
tappElEduraa tappElEduraa tappElEduraa
:::2
O O O hO hO hO O..
chachchEka dorikE aa rambha kannaa
annulaminna..aa..aa..aa..annulaminna
ahhaa..ahhaa..ahhaa..
chachchEka dorikE aa rambha kannaa
ippuDu nachchinaTTi nerajaanE bal
annulaminna..
okkalaanTi vaaLLuraa..aaaa aaaa
hEy..aaaaaaa..hEy..aaaaa
okkalaanTi vaaLLuraa jaajipuvvu aaDapilla
okkalaanTi vaaLLuraa jaajipuvvu aaDapilla
vaaDipOka mundE vaaTini anubhavincharaa
tappElEduraa tappElEduraa tappElEduraa
:::3
arakhuraaNi gunDe talupu taTTutOndiraa
nuvu aalasyam chEyakunDa aaTalaaDaraa
aa aa aa aa aa..
arakhuraaNi gunDe talupu taTTutOndiraa
nuvu aalasyam chEyakunDa aaTalaaDaraa
madhuvu mundu amRtamulO mahimalEduraa
madhuvu mundu amRtamulO mahimalEduraa
ee madhuvunu kaadannavaaDu manishi kaaduraa
manishEkaaduraa manishEkaaduraa manishEkaaduraa
bhoommeeda sukhapaDitE tappulEduraa
bulapaaTam teercukunTE tappulEduraa
tappElEduraa tappElEduraa tappElEduraa..aa
No comments:
Post a Comment