చిమ్మటలోని ఈ పాట వినండి
సంగీతం::చెల్లపల్లి సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,రజనీకాంత్,చలం,అల్లు రామలింగయ్య,జయప్రద,చంద్రకళ,అంజలీదేవి.
::::::::
హేయ్..నాకోసమే..నీ వున్నది..ది..ది..ది
ఆకాశమే హా..ఔన్నది ది..ది..ది
మౌనం వద్దు..ఓ మాటైన ముద్దు
హాయ్..మతిపోతున్నదీ..ఈ..ఈ..ఈఈఈ
హేయ్..నాకోసమే..నీ వున్నది..ది..ది..ది
ఆకాశమే హా..ఔన్నది ది..ది..ది
మౌనం వద్దు..ఓ మాటైన ముద్దు
హాయ్..మతిపోతున్నదీ..ఈ..ఈ..ఈఈఈ
హ్హూ
చరణం::1
అహ్హా..అడుగు వెయ్యకూ..రాజహంసలే అదిరిపోయేనులే
తిరిగి చూడకు..పడుచుగుండెలే చెదిరిపోయేనులే
ఆ..హాహా..అడుగు వెయ్యకూ..రాజహంసలే అదిరిపోయేనులే
తిరిగి చూడకు..పడుచుగుండెలే చెదిరిపోయేనులే
వెచ్చని కోరిక నాలో మెరిసి విసిరేస్తున్నదీ..ఈఈఈహ్హి
నా కోసమే..నీవున్నది..ది..ది..ది
ఆకాశమే..అవునన్నది..ది..ది..ది
మౌనం వద్దూ ఓ మాటైన ముద్దూ
హాయ్..మతిపోతున్నదీ..ఈఈఈఈఈహ్హా
చరణం::2
మొదట చూపిన మూతి విరుపులు..తుదకు ఏమాయనే హా
అలక తొణకగా చినుకు చినుకుగా..వలపు జల్లాయనే హేహేహే
మొదట చూపిన మూతివిరుపులు తుదకు ఏమాయలే
అలక తొనకగా చినుకు చినుకుగా వలపు జల్లాయలే
ఆ జల్లుల తడిసిన అల్లరి వయసే..జత నీవన్నదీ..ఈఈఈ హ్హా
నా కోసమే..నీవున్నది..ది..ది..ది
ఆకాశమే..అవునన్నది..ది..ది..ది
మౌనం వద్దూ..ఓ మాటైన ముద్దూ..హేయ్ మతిపోతున్నదీ..ఈఈఈ
హహహా!!!!
No comments:
Post a Comment