చిమ్మట ఖజానా నుండి ఒక ఆణిముత్యం వినండి
సంగీతం::KV.మహాదేవన్
రచన::వేటూరిగానం::SP.బాలు,P.సుశీల
వి-శాంతి:: లేత పచ్చ ఆకులు..రేయి నల్ల వక్కలు
వెన్నెలంటి సున్నము..ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే
తాంబూలం..అరుణమందారం..అదే కళ్యాణం
శోభన్:: లేత పచ్చ ఆకులు..రేయి నల్ల వక్కలు

శోభన్:: నీటిలోని కలువకి నింగిలోని జాబిలికి ఏనాడో జరిగింది కవితా కళ్యాణం
వి-శాంతి:: కడలిలోని ఉప్పుకి అడవిలోని ఉసిరికి ఏనాడో జరిగింది రసనా కళ్యాణం
శోభన్:: రవికులజుడు రాముడికి భూమిపుత్రి సీతకి జరిగింది కళ్యాణం
వి-శాంతి::లోక కళ్యాణం..
శోభన్::అదే దాంపత్యం..
వి-శాంతి::ఇదీ తాంబూలం
శోభన్::లేత పచ్చ ఆకులు..
వి-శాంతి::రేయి నల్ల వక్కలు..
శోభన్::వెన్నెలంటి సున్నము..
వి-శాంతి::ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే
ఇద్దరు::తాంబూలం..అరుణమందారం..అదే కళ్యాణం
వి-శాంతి::పలుకుతల్లి చిలకకి పడుచు గోరింకకి జరుగుతోంది అనాదిగా మాట వరస కళ్యాణం
శోభన్::రేయి పగలు రెంటినీ ఆలుమగలుగా చేసి జరుగుతోంది ప్రతిరోజు సంధ్యా కళ్యాణం
వి-శాంతి::పసుపులాంటి పార్వతికి సున్నమంటి శివుడికి జరిగింది పారాణి కళ్యాణం
జరిగింది..ఆ..ఊ..మా సంగమం
ఇద్దరు::ఆ ఊ మా సంగమం
ఓం ఓం ఓం

No comments:
Post a Comment