సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::సినారె
గానం::P.సుశీల
తారాగణం:N.T.రామారావు, జమున, మంజుల,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,రమాప్రభ
పల్లవి::
నిన్నే పెళ్ళాడుతా
నిన్నే పెళ్ళాడుతా..రాముడు..భీముడు
రాముని మించిన రాముడు
పిడుగు రాముడు..అగ్గి రాముడు
టైగర్ రాముడు..శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా..
చరణం::1
శాంత రాము వివాహబంధం సీతారామ కళ్యాణం
శాంత రాము వివాహబంధం సీతారామ కళ్యాణం
ఇంటికి దీపం ఇల్లాలే..ఇంటికి దీపం ఇల్లాలే
కలసి ఉంటే కలదు సుఖం
నిప్పులాంటి మనిషి..ఎదురులేని మనిషి
ఆత్మ బంధువే...అగ్గి బరాటా
చిక్కడు దొరకడు...కదలడు వదలడు
నిన్నే పెళ్ళాడుతా..రాముడు..భీముడు
రాముని మించిన రాముడు
పిడుగు రాముడు..అగ్గి రాముడు
టైగర్ రాముడు..శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా
చరణం::2
జగదేకవీరుని...మంగళసూత్రం
ఈ ఆడబ్రతుకున...కంచు కోట
దాసిని...చరణదాసిని
భీష్మా....కాదా..మంగమ్మ శపథం
భీష్మా....కాదా..మంగమ్మ శపథం
దేశోధ్ధారక...కథానాయకా
దేవాంతకా...జయసింహా
వీరకంకణం...నా సంకల్పం
దాన వీర శూర కర్ణ నిన్నే
నిన్నే పెళ్ళాడుతా..రాముడు..భీముడు
రాముని మించిన రాముడు
పిడుగు రాముడు..అగ్గి రాముడు
టైగర్ రాముడు..శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా
Manushulanta Okkate--1976
Music::S.Rajeswara Rao
Lyrics::Sinaare
Singer's::P.Suseela
CAST::N.T.RaamaaRao,Jamuna,Manjula,Satyanarayana,Alluramalingayya, Ramaaprabha
:::
ninne peLLaaDutaa..raamuDu..bheemuDu
raamuni minchina raamuDu
piDugu raamuDu..aggi raamuDu
Taigar raamuDu..Sabhaash raamuDu
ninne peLLaaDutaa
:::1
Saanta raamu vivaahabandham seetaaraama kaLyaanam
Saanta raamu vivaahabandham seetaaraama kaLyaanam
inTiki deepam illaale..inTiki deepam illaale
kalasi unTe kaladu sukham
nippulaanTi manishi..eduruleni manishi
aatma bandhuve...aggi baraaTaa
chikkaDu dorakaDu...kadalaDu vadalaDu
ninne peLLaaDutaa..raamuDu..bheemuDu
raamuni minchina raamuDu
piDugu raamuDu..aggi raamuDu
Taigar raamuDu..Sabhaash raamuDu
ninne peLLaaDutaa
:::2
jagadekaveeruni...mangaLasootram
ee aaDabratukuna...kanchu kOTa
daasini...charana daasini
bheeshmaa....kaadaa..mangamma Sapatham
bheeshmaa....kaadaa..mangamma Sapatham
deSOdhdhaaraka...kathaanaayakaa
devaantakaa...jayasimhaa
veerakankanam...naa sankalpam
daana veera Soora karna ninne
ninne peLLaaDutaa..raamuDu..bheemuDu
raamuni minchina raamuDu
piDugu raamuDu..aggi raamuDu
Taigar raamuDu..Sabhaash raamuDu
ninne peLLaaDutaa
No comments:
Post a Comment