Tuesday, March 23, 2010

మంగమ్మ శపధం--1965
















సంగీతం::T.V.రాజు
రచన::సినారె
గానం::ఘంటసాల, P.సుశీల
తారాగణం:N.T. రామారావు, జమున,రేలంగి, గిరిజ,రాజనాల, L.విజయలక్ష్మి


పల్లవి::

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
వయ్యార మొలికే చిన్నదీ..ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మన్నది
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సయ్యాటలాడే ఓ దొరా..సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా

చరణం::1

ఇంతలోనే ఏ వింత నీలో..అంత తొందర కలిగించెను
చెంత నిలిచిన చిన్నారి చూపే..అంతగా నన్ను కవ్వించెను
మనసే చలించెను..అనురాగ వీణ..పలికించెను
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

సయ్యాటలాడే ఓ దొరా..సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా

చరణం::2

ఒయలు చిలికే నీ కళ్ళలోని..ఓర చూపులు ఏమన్నవి
నగవు లొలికే నా రాజులోని..సొగసులన్ని నావన్నవి
తలపే ఫలించెను..తొలి ప్రేమ నేడు చిగురించెను
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

వయ్యారమొలికే చిన్నదీ..ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మనది

Mangamma Sapadham--1965
Music::T.V.Raaju
Lyrics::Sinaare
Singer's::Ghantasala,P.Suseela
CAST::N.T.RaamaaRao,Jamuna,Relangi,Girija,Raajanaala, L.VijayaLakshmi

:::

O..O..O..O..O..O
vayyaara molike chinnadee..uDikinchuchunnadee
rammanTe raanu pommannadi
aa..aa..aa..aa..aa..aa
sayyaaTalaaDe O doraa..sarasaalu maanaraa
kavvintalela ika chaaluraa

:::1

intalOne e vinta neelO..anta tondara kaliginchenu
chenta nilichina chinnaari choope..antagaa nannu kavvinchenu
manase chalinchenu..anuraaga veeNa..palikinchenu
aa..aa..aa..aa..aa..aa

sayyaaTalaaDe O doraa..sarasaalu maanaraa
kavvintalela ika chaaluraa

:::2

oyalu chilike nee kaLLalOni..Ora choopulu emannavi
nagavu lolike naa raajulOni..sogasulanni naavannavi
talape phalinchenu..toli prema neDu chigurinchenu
O..O..O..O..O..O

vayyaaramolike chinnadee..uDikinchuchunnadee
rammanTe raanu pommanadi

No comments: