Wednesday, December 16, 2009

చిలిపి క్రిష్ణుడు--1978








సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల


ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్..హేయ్
ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్
ఎల్లిపోయాననీ ఏడుస్త కూర్చోకు..హయ్యో పాపం
ఎల్లిపోయాననీ ఏడుస్త కూర్చోకు
మళ్ళోచేసరికి నన్ను మరచిపోకు..డర్..
మామ..మామ..మామ..మామ..
ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్

నిద్దరొచ్చి తొంగొంటే కలనౌతాను
నిదురమాని మేల్కొంటే నిజమౌతాను 2
యెనకముందు జనుమలెన్నో ఎరిగినట్టె వుంటాను..ఆ
యెనకముందు జనుమలెన్నో ఎరిగినట్టె వుంటాను
ఎవరూ..నే ఎవరంటే..ఎవరు..
నువ్ ఎవరంటే..వివరంగా చెప్పలేను

ఆహ్హా..ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్

గుడికాడ కలుసుకొన్న గురుతుందా..
ఈ కొత్తలంగ తెచ్చిచ్చావ్ బావుందా 2
మొదటిచ్చిన ముద్దు..హాయ్ మొదటిచ్చిన ముద్దు
ఇంక తియ్యగుందా..
మొదటిచ్చిన ముద్దు..ఇంక తియ్యగుందా..
నీ మొరటు తనం ఇకనైన మారిందా మారిందా
మావ..మావ..మావా..మావా..
ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్

ప్రేమకే ప్రేమరా నువ్వంటేనూ
అది పిచ్చిగా మారుతుంది నేనుంటేనూ 2
ఇంటిదాక వెంటపడి రావొద్దు అంటాను
ఆ..హ్హ..ఇంటిదాక వెంటపడి రావొద్దు అంటాను
ఎందుకూ?..నే ఎందుకూ?..
ఎందుకంటే ఆడనేను గయ్యాళిగ వుంటాను..హాయ్..హాయ్
మావ..మావ..మావా..మావా..
ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్..డర్ర్...
మావ..మావ..మావా..మావా..
ఎల్లోస్తనోయ్ మావ మళ్ళోస్తనోయ్..
మళ్ళోస్తనోయ్ మరి వెళ్ళోస్తనోయ్

2 comments:

EESWARA AGENCIES said...

ఆహా చక్కని పాట....మీ పాటల selection చాలా బాగుంటుంది Madam...థాంక్ యు థాంక్ యు వేరి మచ్

EESWARA AGENCIES said...

ఆహా చక్కని పాటా...మీ పాటల selection చాలా బాగుంటుంది మేడం ...థాంక్ యు థాంక్ యు వేరి మచ్ - Msrk