సంగీతం::V.కుమార్
రచన::రాజశ్రీ
గానం::V.రామక్రిష్ణ,
చెలి చూపులోన కథలెన్నో తోచే
చలిగాలిలోనా పరువాలు వీచే
చెలి చూపులోన కథలెన్నో తోచే
చలిగాలిలోనా పరువాలు వీచే
నీసొగసు పిలిచింది
నా వయసు పలికింది
నడిరేయిసైయ్యందీ
మౌనమిక చాలందీ
నీసొగసు పిలిచింది
నా వయసు పలికింది
నడిరేయిసైయ్యందీ
మౌనమిక చాలందీ
ఈ జగమంతా కొత్తగ వుంది
ఈ క్షణమేదో మత్తుగ వుంది
పొంగేనులే...యవ్వనం
చెలి చూపులోన కథలెన్నో తోచే
చలి గాలిలోన పరువాలు వీచే
జడివాన పడుతున్నా
ఏమితో ఈ దాహం
ఎదురుగా నీవున్నా
ఎందుకో ఈ తాపం
జడివాన పడుతున్నా
ఏమితో ఈ దాహం
ఎదురుగా నీవున్నా
ఎందుకో ఈ తాపం
ఆరని జ్వాలలు మనసున రేగే
తీరని కోరికలు చెలరేగే
కలిగేనులే....పరవశం
చెలి చూపులోన కథలెన్నో తోచే
చలి గాలిలోన పరువాలు వీచే
No comments:
Post a Comment