Monday, December 24, 2007

కన్నవారి కలలు --1974



సంగీతం::Vకుమార్
రచన::రాజశ్రీ 
గానం:: V.రామక్రిష్ణ,P.సుశీల

sorry so sorry
నామాటవిన్నింకోసారి
sorry so sorry
నామాటవిన్నింకోసారి
ప్రేమించలేదు నిన్ను ఈ బ్రహ్మచారి

పెళ్ళాడితే నిన్ను నాదారే గోదారి
sorry so sorry
నామాటవిన్నింకోసారి !!
చూడు ఇటు చూడు నావంక చూసి మాటాడు
చూడు ఇటు చూడు నావంక చూసి మాటాడు
ప్రేమించలేదా నువ్వు నన్నే ఏరికోరి
కాదంటే వదలను నిన్ను ఓ బ్రహ్మచారి
sorry so sorry
నామాటవిన్నింకోసారి !!

నిన్నకాక అటుమొన్నటెకాదా
కళ్ళు కళ్ళు కలిపేవు
" అవునూ"
వెన్నలాంటి నా మనసును దోచి
బాసలెన్నొ చేసావు
"అవునూ"
నిన్నకాక అటుమొన్నటెకాదా
కళ్ళు కళ్ళు కలిపేవు
వెన్నలాంటి నా మనసును దోచి
బాసలెన్నొ చేసావు
ఆశపెంచి మురిపించిన నువ్వె
మనిషి మారిపోయావు

తప్పుతెలుసుకొన్నాను
మనసు మార్చుకొన్నాను
నా తప్పుతెలుసుకొన్నాను
మనసు మార్చుకొన్నాను
కాబోయే శ్రీమతి ఇలా
వుండకోడదనుకొన్నాను
sorry so sorry
నామాటవిన్నింకోసారి !!

తిండిపోతులా తింటే కాదు
వండే చిన్నది కావాలి
" ఊ..హు..హు...హు..."
ఏడుపు అంటే నాకు గిట్టదు
ఎపుడూ నవ్వుతు వుండాలీ
" అలాగా "తిండిపోతులా తింటే కాదు
వండే చిన్నది కావాలి
ఏడుపు అంటే నాకు గిట్టదు
ఎపుడూ నవ్వుతు వుండాలీ
చీటికి మాటికి అలగకూడదు
తోడూ నీడగ వుండాలి

వంట నేర్చుకొంటాను
"రియల్లీ"
నవ్వులు చిందిస్తాను
"ప్రామిస్ "
వంట నేర్చుకోంటాను
నవ్వులు చిందిస్తాను
నీతోటె నేనుంటాను నీమాటే వింటాను
అయితే ఇక రేపే మ్రోగేను పెళ్ళి సన్నాయి
ఎల్లుండే నీ చేతుల్లో వుంటుంది పాపాయి
జో...హాయీ హాయీ జో హయీ...హాయీ జో...

No comments: