సంగీతం::చళ్ళపళ్ళిసత్యం రచన::మైలవరపు గోపి గానం::P.సుశీల,S.P.బాలు,రామకృష్ణ Film Directed By::K.S.R.Daas తారాగణం::శోభన్‌బాబు,మురళీమోహన్,ప్రసాద్‌బాబు,జయప్రద,మాధవి,చలం,జయమాలిని పల్లవి:: మ్మ్ హుహుహూ..అహహాహహా ఆ జీవితం అన్న..మాటా నిండు నూరేళ్ళ..బాటా మలుపులుంటాయి..గెలుపులుంటాయి నవ్వుతూ..సాగిపో..ఓఓఓఓఓఓ అహహాహహా ఆ..అహహాహహా ఆ మలుపులుంటాయి..గెలుపులుంటాయి నవ్వుతూ..సాగిపో..ఓఓఓఓఓఓ జీవితం అన్న..మాటా నిండు నూరేళ్ళ..బాటా చరణం::1 ఈ తమ్ముడే..అన్న ప్రాణం మా అన్న..నా పాలి దైవం ఈ తమ్ముడే..అన్న ప్రాణం మా అన్న..నా పాలి దైవం అమ్మను తలపించి..నాన్నను మరపించి అమ్మను తలపించి..నాన్నను మరపించి అండగ నిలిచావులే..ఏ ఏ ఏ ఏ ఏ ఏ జీవితం అన్న..మాటా నిండు నూరేళ్ళ..బాటా చరణం::2 శిరులేమీ నే కోరలేదూ..ఊ నీ చిరునవ్వులే..నాకు చాలు..ఊఊఊఊ శిరులేమీ నే కోరలేదూ..ఊ నీ చిరునవ్వులే..నాకు చాలు కొంగులు ముడివేసి..కోర్కెలు కలబోసీ కొంగులు ముడివేసి..కోర్కెలు కలబోసీ నీతో..అడుగేయనీ..ఈఈఈఈఈఈ జీవితం అన్న..మాటా..ఆ ఆ ఆ నిండు నూరేళ్ళ..బాటా..ఆ ఆ ఆ చరణం::3 ఏ జన్నమలో..పుణ్యఫలమో ఏ దేవతల చూపు ఫలమో..ఓఓఓ ఏ జన్నమలో..పుణ్యఫలమోఅ ఏ దేవతల చూపు ఫలమో చల్లని నీచేయి..నిండుగా పేనవేయీ చల్లని నీచేయి..నిండుగా పేనవేయీ మాకీ ఈవరమీయారా..ఆ ఆ ఆ జీవితం అన్న..మాటా నిండు నూరేళ్ళ..బాటా మలుపులుంటాయి..గెలుపులుంటాయి నవ్వుతూ..సాగిపో..ఓఓఓఓఓఓ జీవితం అన్న..మాటా నిండు నూరేళ్ళ..బాటా Chesina Baasalu--1980 Music::ChallapalliSatyam Lyrics::Mailavarapu GOpi Singer's::P.Suseela,S.P.Baalu,Raamakrshna Film Directed By::K.S.R.Daas Cast::Sobhanbabu,Muralimohan,Prasaadbaabu,Jayaprada,Maadhavi,Chalam,Jayamaalini ::::::::::: mm huhuhoo..ahahaahahaa aa jeevitam anna..maaTaa ninDu noorELLa..baaTaa malupulunTaayi..gelupulunTaayi navvutoo..saagipO..OOOOOO ahahaahahaa aa..ahahaahahaa aa malupulunTaayi..gelupulunTaayi navvutoo..saagipO..OOOOOO jeevitam anna..maaTaa ninDu noorELLa..baaTaa ::::1 ee tammuDae..anna praaNaM maa anna..naa paali daivaM ee tammuDae..anna praaNaM maa anna..naa paali daivaM ammanu talapiMchi..naannanu marapiMchi ammanu talapiMchi..naannanu marapiMchi aMDaga nilichaavulae..ae ae ae ae ae ae jeevitam anna..maaTaa ninDu noorELLa..baaTaa ::::2 SirulEmee nE kOralEdoo..oo nee chirunavvulE..naaku chaalu..oooooooo SirulEmee nE kOralEdoo..oo nee chirunavvulE..naaku chaalu kongulu muDivEsi..kOrkelu kalabOsii kongulu muDivEsi..kOrkelu kalabOsii neetO..aDugEyanii..iiiiiiiiii jeevitam anna..maaTaa ninDu noorELLa..baaTaa ::::3 E jannamalO..puNyaphalamO E dEvatala choopu phalamO..OOO E jannamalO..puNyaphalamOa E dEvatala choopu phalamO challani neechEyi..niMDugaa penavEyii challani neechEyi..niMDugaa penavEyii maakii iivaramiiyaaraa..aa aa aa jeevitam anna..maaTaa ninDu noorELLa..baaTaa malupulunTaayi..gelupulunTaayi navvutoo..saagipO..OOOOOO jeevitam anna..maaTaa ninDu noorELLa..baaTaa
సంగీతం::ఘంటసాలవేంకటేశ్వరరావు రచన::D.C.నారాయణరెడ్డి గానం::జయలలిత Film Directed By::B.Vithalaachaarya తారాగణం::N.T.రామారావు,జయలలిత,నాగభూషణం,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ. పల్లవి:: చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయే ఒంటిగా నేనుండజాలరా నా వన్నెకడా వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయే ఒంటిగా నేనుండజాలరా..నా వన్నెకడా వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ చరణం::1 చల్లగాలి సోకితే ఒళ్ళు..ఝల్లు మంటాది నీళ్ళు జల్లుకుంటేనే..నిప్పులా వుంటాది చల్లగాలి సోకితే ఒళ్ళు..ఝల్లు మంటాది నీళ్ళు జల్లుకుంటేనే..నిప్పులా వుంటాది నివురాక నిదుర రాదురా..నా సిన్నవాడ నివు లేక బతుకులేదురా..నా సిన్నవాడ నివు లేక బతుకులేదురా..నా సిన్నవాడ చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయే ఒంటిగా నేనుండజాలరా..నా వన్నెకడా వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ చరణం::2 నీడలా నీవెంట తోడుగా ఉండల నీ కౌగిట ఉయ్యాల నేను ఊగుతుండల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీడలా నీవెంట తోడుగా ఉండల నీ కౌగిట ఉయ్యాల నేను ఊగుతుండల నా కలలు నిజాము చేయరా నా కోడేకాడ నా అందం విందు చేతురా నా కోడేకాడ నా అందం విందు చేతురా చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయే ఒంటిగా నేనుండజాలరా..నా వన్నెకడా వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ
సంగీతం::సత్యం రచన::దాశరధి గానం::S.P.బాలు Film Directed by::P.Chandrashekar Reddy తారాగణం::క్రిష్ణంరాజు,జయప్రద,నాగభుషణం,సత్యనారాయణ. పల్లవి:: ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి అలకలెందుకే..కలతనేలనే ఆశలు నీపై ఉన్నాయి ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి చరణం::2 హా..చెంపల మీద ఎరుపు చూసి కెంపులనుకొన్నాను.. పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుకొన్నాను హా..చెంపల మీద ఎరుపు చూసి కెంపులనుకొన్నాను.. పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుక్ ఏలా బిగువేలా..హ్హా..రావా నను చేర ఎహేహే..చెంపల మీద ఎరుపు చూసి కెంపులనుకొన్నాను.. పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుక్ చరణం::2 కానివేళలో అవునంటావు..అదేమి అన్యాయం ఐనవేళలో కాదంటావు..ఇదేమి విడ్డూరం..మ్మ్..మ్మ్.. కానివేళలో అవునంటావు..అదేమి అన్యాయం ఐనవేళలో కాదంటావు..ఇదేమి విడ్డూరం చాలూ..కోపాలూ..అహా నేనే నీపాలు ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి చరణం::3 అహ్హా..కలువలవంటీ..కన్నులతోటీ కత్తులు విసిరేవా నిన్నే నమ్మిన..నీ చెలికాన్ని..చంపుకొనితింటావా..హ్హా కలువలవంటీ..కన్నులతోటీ కత్తులు విసిరేవా ఓయ్..నిన్నే నమ్మిన..నీ చెలికాన్ని..చంపుకొనితింటావా రాదా దయరాదా..నాతో రారాదా ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి అలకలెందుకే..కలతనేలనే ఆశలు నీపై ఉన్నాయి ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి
సంగీతం::సత్యం,సహాయకుడు రాఘవయ్య. రచన::D.C.నారాయణరెడ్డి,ఆరుద్ర,దాసం గోపాలక్రిష్ణ,వేటూరి. గానం::S.జానకి Directed by::Vayu Nandana Rao తారాగణం::చిరంజీవి,సువర్ణ,పల్లవి,సత్యకళ,శివరంజని,జయవాణి,సాక్షి రంగారావు ,ప్రసాద్ బాబు,P.Lనారాయణ అతిధినటుడు సత్యేంద్రకుమార్ పల్లవి:: ఒక మాటుంది..కలవరం రేపి మనసులో దాగను అంటోంది..ఐ లవ్ యూ పొంగే వయసిది..పూచే మరి మరి..రా దొరా ఒక మాటుంది..కలవరం రేపి మనసులో దాగను అంటోంది..ఐ లవ్ యూ చరణం::1 చిటికేసి రమ్మంటే..చిలకల్లే రానా తలుపేసి ఇమ్మంటే మైమరచిపోనా సరసాలలోనా..నే చాలనా..ఆఆ నీ ఆరని కోరిక..తీర్చలేనా ఒక మాటుంది..కలవరం రేపి మనసులో దాగను అంటోంది..ఐ లవ్ యూ లా లల్లాలాల్లా లల లలలా లలలా లాలలల్లా లలల లలాల్ల లలలా లలలాల్లా లలలలా చరణం::2 ఒకనాడు చూపావు..తొలివలపు మోహం ఈనాడు చూస్తావు..ఒక వింత దాహం అరుదైన స్నేహం..అందించనీ ఈ అనుభవం..గుండెలో దాచుకోనీ ఒక మాటుంది..కలవరం రేపి మనసులో దాగను అంటోంది..ఐ లవ్ యూ పొంగే వయసిది..పిలిచే మరి మరి..రా దొరా ఒక మాటుంది..కలవరం రేపి మనసులో దాగను అంటోంది..ఐ లవ్ యూ ఐ లవ్ యూ..ఐ లవ్ యూ..ఐ లవ్ యూ I Love You--1979 Music::Satyam,SahayakuDu Raghavayya. Lyrics::D.C.Naaraayana Reddi,Arudra,Daasam Gopaalakrishna,Vetoori. Singer::S.Janaki Directed by::Vayu Nandana Rao Cast::Chiranjeevi,Suvarna,Pallavi,Satyakala,Sivaranjani,Jayavaani,Saakshi Rangaa Roa ,Prasaad^ Baabu,P.L.Naaraayana, atidhinaTuDu satyaeMdrakumaar^ :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: oka maaTundi..kalavaram rEpi manasulO daaganu anTOndi..I Love You pongE vayasidi..poochE mari mari..raa doraa oka maaTundi..kalavaram rEpi manasulO daaganu anTOndi..I Love You ::::1 chiTikEsi rammanTE..chilakallE raanaa talupEsi immanTE maimarachipOnaa sarasaalalOnaa..nE chaalanaa..aaaa nee aarani kOrika..teerchalEnaa oka maaTundi..kalavaram rEpi manasulO daaganu anTOndi..I Love You laa lallaalaallaa lala lalalaa lalalalaa lalalaa laalalallaa lalala lalaalla lalalaa lalalaallaa lalalalaa ::::2 okanaaDu choopaavu..tolivalapu mOham iinaaDu choostaavu..oka vinta daaham arudaina snEham..andinchanii ii anubhavam..gunDelO daachukOnii oka maaTundi..kalavaram rEpi manasulO daaganu anTOndi..I Love You pongE vayasidi..poochE mari mari..raa doraa oka maaTundi..kalavaram rEpi manasulO daaganu anTOndi..I Love You