సంగీతం::శ్రీ నిత్యానంద్ రచన::ఆరుద్ర గానం::ఘంటసాల,P. సుశీల Film Directed By::Vijay Reddi తారాగణం::కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి పల్లవి:: కోరికలా కుటీరములో..చేరియుందము ప్రియా మరుమల్లే మేడా..అందాల మేడా వెలిసింది మనకోసమేకాదా కోరికలా కుటీరములో..చేరియుందము ప్రియా మరుమల్లే మేడా..అందాల మేడా వెలిసింది మనకోసమేకాదా చరణం::1 వేయి కనులా నీ కొరకే వేచియుంటానూ రోజు నీలి నీలి మేఘములా తేలి వస్తానూ నీకై కాపురాన తీనెలూరే ప్రేమ నిండేనూ నిండి నోము పండేనూ కోరికలా కుటీరములో..చేరియుందము ప్రియా మరుమల్లే మేడా..అందాల మేడా వెలిసింది మనకోసమేకాదా చరణం::2 చందమామ మనకు వేసే చలువ పందిరీ..ఈ అందు సాటిలేని తనివితీరు ప్రణయసుందరీ
మరపురాని మరువలేని మమతల్న్ని డోలలూగు మమతలన్ని డోలలూగు.. చందమామ మనకు వేసే చలువ పందిరీ..ఆహా చరణం::3 ఊహ నేడు ఊయలాయే హృదయమూపగ నీవు నిదుర పోవుమా మదిలో ఊహ నేడు ఊయలాయే హృదయమూపగ నీవు నిదుర పోవుమా మదిలో,,జో జోజో జోజో మ్మ్ మ్మ్ మ్మ్ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ జోజో జోజో జోజో జోజో Sreemati--1966 Music::Sree nityaanand Lyrics::Arudra Singer's::Ghantasaala,Suseela Cast::Kanta Rao,Sarada,Geetanjali, Chalam,Vasanti ::: kOrikalaa kuTeeramulO..chEriyundamu priyaa marumallE mEDaa..andaala mEDaa velisindi manakOsamEkaadaa kOrikalaa kuTeeramulO..chEriyundamu priyaa marumallE mEDaa..andaala mEDaa velisindi manakOsamEkaadaa :::1 vEyi kanulaa nee korakE vEchiyunTaanuu rOju neeli neeli mEghamulaa tEli vastaanuu neekai kaapuraana teeneloorE prEma ninDEnU ninDi nOmu panDEnuu kOrikalaa kuTeeramulO..chEriyundamu priyaa marumallE mEDaa..andaala mEDaa velisindi manakOsamEkaadaa :::2 chandamaama manaku vEsE chaluva pandirii..ii andu saaTilEni taniviteeru praNayasundarii
marapuraani maruvalEni mamatalnni DOlaloogu mamatalanni DOlalUgu.. chandamaama manaku vEsE chaluva pandirii..aahaa :::3 Uha nEDu UyalaayE hRdayamoopaga neevu nidura pOvumaa madilO Uha nEDu UyalaayE hRdayamoopaga neevu nidura pOvumaa madilO,,jO jOjO jOjO mm mm mm aa aa aa aa aa aa aa mm mm mm mm mm aa aa aa aa aa aa aa jOjO jOjO jOjO jOjO A
సంగీతం::మాష్టర్ వేణు రచన::ఆరుద్ర గానం::P.B.శ్రీనివాస్, S.జానకి పల్లవి:: ఆహాహాహాహా ఆఆ..ఆహాహా హాహా ఆఆ ఓహోహోహోహోహో ఊఒ..ఓహోహోహోహోహో ఓఓఓ.. మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను చరణం::1 పడుచుదనము గడుసుదనము..పరిమళాలు చిందెనే..ఏ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ పడుచుదనము గడుసుదనము..పరిమళాలు చిందెనే ఆ పరిమళాల సుమదళాలు..పరవశమే చెందెనే..ఏ పరవశమే చెందెనే.. సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను చరణం::2 ఒకరి నొకరు చేరగానే..ఊహలు చెలరేగేనే..ఏ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఒకరి నొకరు చేరగానే..ఊహలు చెలరేగేనే..ఏ ఆ ఊహల ఊయ్యాలపైన..హృదయాలే ఊగేనే..ఏ హృదయాలే ఊగేనే.. సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను చరణం::3 ఆకశాన మెరుపుతీగే..అరనిముషమే వెలిగేనే..ఏ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆకశాన మెరుపుతీగే..అరనిముషమే వెలిగేనే..ఏ నా కన్నులోన కాతివగుచు..కలకాలం వెలుగుమా..ఆ కలకాలం వెలుగుమా సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను అహహహా..అహహహా..ఓహోహో ఓ ఓ ఓ ఓహోహోహోహోహోహో మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
సంగీతం::K.V.మహదేవన్ రచన::సిరివెన్నెల గానం::S.P.బాలు,P.సుశీల,G.ఆనంద్ తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ పల్లవి:: పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటు ఆహా ఓహో అంటున్నదీ..అది ఆహా ఓహో అంటున్నదీ చరణం::1 ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి నల్లనయ్యా..పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా నల్లనయ్యా..పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా నల్లనయ్యా..ఆ చరణం::2 అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము ఈ కోటలోన దాగి వున్నదీ నాటీ ప్రేమగాధలెన్నొ కన్నది అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము ఈ కోటలోన దాగి వున్నదీ నాటీ ప్రేమగాధలెన్నొ కన్నది హిస్టరీల మిస్టులోన మిస్టరీని చాటిచెప్పి ఆహా ఓహో..అంటూన్నదీ అది ఆహా ఓహో..అంటూన్నదీ చరణం::3 రాసలీలా..రాధహేల రాసలీలా..రాధహేల రసమయమై..సాగు వేళా తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా నురుగులు పరుగులుగా సాగే యమునా నది ఆగు వేళ నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే నల్లనయ్యా..పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా లా లా లా లా లా లా లా లా లా లా
సంగీతం::K.V.మహదేవన్ రచన::వేటూరి సుందర రామమూర్తి గానం::S.P.బాలు,S.జానకి తారాగణం::K.V.సోమయాజులు,సవిత,గిరీష్,అల్లు రామలింగయ్య,రమణమూర్తి,సాక్షి రంగారావు పల్లవి:: ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది చరణం::1 ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది చరణం::2 ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే మాటలు ఇన్ని మాటలు ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది