Thursday, December 17, 2015

ముద్దుల మావయ్య--1989



సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,S.జానకి 
Film Directed By::Kodi Ramakrishna
తారాగణం::బాలకృష్ణ,విజయశాంతి,సీత,బ్రహ్మానందం, హేమ 

పల్లవి::

చెంగు చెంగు ముద్దాడంగ చల్ మోహనరంగ 
చెంగున దూకే ఒయ్యారంగా తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగ చల్ మోహనరంగ 
కొంగే దోచే శృంగారంగా ఈ ముద్దుల దొంగ
చెంగు చెంగు ముద్దాడంగ చల్ మోహనరంగ 
కొంగే దోచే శృంగారంగా ఈ ముద్దుల దొంగ

చరణం::1

అందాలు దాచి పెట్టి ఊరిస్తే పాపం
అందిస్తే తీరుతుంది సందిట్లో తాపం
ఒళ్ళంతా కళ్ళు జేసి వెయ్యోద్దు తాళం 
ముళ్ళంటి చూపుతోటి తీయొద్దు ప్రాణం
వయసేమో రెగుతుంది చక చక చెమ్మచెక్క
ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు
పందిట్లో మొగనీవోయ్ పెళ్ళి బాజాలు
ఈ పొద్దే మన ముద్దు ఇక హద్దు పొద్దు వద్దే వద్దు

చెంగు చెంగు ముద్దాడంగ చల్ మోహనరంగ 
చెంగున దూకే ఒయ్యారంగా తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగ చల్ మోహనరంగ 
కొంగే దోచే శృంగారంగా ఈ ముద్దుల దొంగ

చరణం::2

గారాలు పొంగు వేళ గోరంత ముద్దు
కోరింది కొంగుజోల గోరింటపొద్దు
చీరల్లే చుట్టేనమ్మా నీ చూపు నేడు
ఆరాలు తీసేనమ్మ  మారాల ఈడు
తియ్యంగా కొంటెరంగ చక చక చెమ్మచెక్క
తీరాలి సామిరంగ చక చక చెమ్మచెక్క
చుక్కల్లే దూసి నీకే  హారమేసేయ్ నా
అందాల కన్నెసోకు హారతిచ్చేనా
సందిళ్ళే పందిళ్ళు ఈ అల్లరి మల్లెల జల్లులోన


Muddula Mavayya--1989
Music::K.V.Mahadevan
Lyrics:D.C.Narayana Reddi
Singer's::S.P.Balu,S.Janaki
Film Directed By::Kodi Ramakrishna
Cast::Balakrishna,Vijayasanti,Seeta,Bramhanandam,Hema 

:::::::::::::::

chengu chengu muddaaDanga chal mOhanaranga 
chenguna dookE oyyaarangaa toli pongula ganga
chengu chengu muddaaDanga chal mOhanaranga 
kongE dOchE SRngaarangaa ii muddula donga
chengu chengu muddaaDanga chal mOhanaranga 
kongE dOchE SRngaarangaa ii muddula donga

::::1

andaalu daachi peTTi UristE paapam
andistE teerutundi sandiTlO taapam
oLLantaa kaLLu jEsi veyyOddu taaLam 
muLLanTi chooputOTi teeyoddu praaNam
vayasEmO regutundi chaka chaka chemmachekka
ennaaLLii lEnipOni raayabaaraalu
pandiTlO moganeevOy peLLi baajaalu
ii poddE mana muddu ika haddu poddu vaddE vaddu

chengu chengu muddaaDanga chal mOhanaranga 
chenguna dookE oyyaarangaa toli pongula ganga
chengu chengu muddaaDanga chal mOhanaranga 
kongE dOchE SRngaarangaa ii muddula donga

::::2

gaaraalu pongu vELa gOranta muddu
kOrindi kongujOla gOrinTapoddu
chiirallE chuTTEnammaa nee choopu nEDu
Araalu teesEnamma  maaraala iiDu
tiyyangaa konTeranga chaka chaka chemmachekka
teeraali saamiranga chaka chaka chemmachekka
chukkallE doosi neekE  haaramEsEy naa
andaala kannesOku haaratichchEnaa
sandiLLE pandiLLu ii allari mallela jallulOna

No comments: