సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::A.Kodanda raami Reddi
తారాగణం::చిరంజీవి,సుత్తివేలు,కైకాల సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,
రావు గోపాలరావు,సుధాకర్,అన్నపూర్ణ,బ్రహ్మానందం,విజయశాంతి,వాణిశ్రీ.
పల్లవి::
దిగు దిగు దిగు భామా..ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా..ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ..ఆ..చలి ఎంతో చూస్తాలే

చరణం::1
వాటేసి చూశాకే ఓ భామా..తెలిసింది వయసెంతో ఓలమ్మో
ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా..తేలింది వలపెంతో ఓరయ్యో
కాటేసుకున్నాకే ఓలమ్మి..కందింది నీ బుగ్గే ఎర్రంగా
సాయంకాలం హాయి..రేయి..తొలిరేయి చెలరేగే వేళ
దిగు దిగు దిగు భామా..ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా..ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ..ఆ..చలి ఎంతో చూస్తాలే
చరణం::2
నా పైట పడగల్లో ఓ వీరా..చాపేసి పడుకుంటే తోడుంటా
నా చూపు చురకల్లో ఓ భామా..ఉడుకెత్తిపోతుంటే ఇమ్మంట
కవ్వించుకున్నాకే ఓరయ్యో..కాళింది పొంగింది ఒళ్ళంతా
నాగస్వరమే పాడే ఈడే..శృతి మించి..జత చేరే వేళ
దిగు దిగు దిగు భామా..ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా..ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ..ఆ..చలి ఎంతో చూస్తాలే
దిగు దిగు దిగు భామా..ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా..ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ..ఆ..చలి ఎంతో చూస్తాలే
Attakuyamudu-AmmaayikiMogudu
Music::Chakravarti
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,S.Jaanaki
Film Directed By::A.Kodandaraamireddi
Cast::Chiranjeevi,Kaikaala Satyanarayana,Suttivelu,Alluraamalingayya,RaogopalRao,
Bramhanandam,Sudhakar,Vijayasanti,Vanisree,Annapoorna.
::::::::::::::::::::::::::
digu digu digu bhaamaa..aa prEma lOtentO chooddaamaa bhaamaa
legu legu legu veeraa O veeraa..oLLantaa needEraa raaraa
raavE nee sOku maaDa O kanne bhaama..aa..chali entO choostaalE

::::1
vaaTEsi chooSaakE O bhaamaa..telisindi vayasentO OlammO
oLlOki vachchaakE O veeraa..tElindi valapentO OrayyO
kaaTEsukunnaakE Olammi..kandindi nee buggE errangaa
saayankaalam haayi..rEyi..tolirEyi chelarEgE vELa
digu digu digu bhaamaa..aa prEma lOtentO chooddaamaa bhaamaa
legu legu legu veeraa O veeraa..oLLantaa needEraa raaraa
raavE nee sOku maaDa O kanne bhaama..aa..chali entO choostaalE
::::2
naa paiTa paDagallO O veeraa..chaapEsi paDukunTE tODunTaa
naa choopu churakallO O bhaamaa..uDukettipOtunTE immanTa
kavvinchukunnaakE OrayyO..kaaLindi pongindi oLLantaa
naagaswaramE paaDE EDE..SRti minchi..jata chErE vELa
digu digu digu bhaamaa..aa prEma lOtentO chooddaamaa bhaamaa
legu legu legu veeraa O veeraa..oLLantaa needEraa raaraa
raavE nee sOku maaDa O kanne bhaama..aa..chali entO choostaalE
digu digu digu bhaamaa..aa prEma lOtentO chooddaamaa bhaamaa
legu legu legu veeraa O veeraa..oLLantaa needEraa raaraa
raavE nee sOku maaDa O kanne bhaama..aa..chali entO choostaalE
No comments:
Post a Comment