సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు రచన::D.Cనారాయణరెడ్డి గానం::S.P.బాలు,S.జానకి Film Directed By::K.V.Nandana Rao తారాగణం::కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు,విజయలలిత పల్లవి:: నింగి అంచులు వీడి..నేలపై నడయాడి నన్ను వలచిన తారకా..నీకు నే నందింతు ఏ కానుక ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఏ కళంకము లేని..ఏకళలు కోల్పోని మనసైన....ఓ చంద్రమా..ఆ..ఆ నీ నిండు మమతయే ఆ కానుక ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ నా అంగణమ్ము నీ నందన వనమ్ముగా తీర్చి దిద్దిన..పారిజాతమా..ఆ..ఆ నీ ఋణము తీరిపోనిది సుమా..ప్రియతమా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. నీ వలపు తోటలో..ననే గరిక పువ్వునై నిలిచితిని...అది నాకు చాలు నా బ్రతుకు చిలికించు నవ పరిమళాలు చిలికించు...నవ పరిమళాలు..ఊఊఊఉ